booked News,Videos,Photos Full Details Wiki..

Booked News,Videos,Photos..

అత్యాశకు పోతే అంతే మ‌రి.. ఇన్సూరెన్స్ కోసం బెంజ్ కారునే త‌గ‌ల‌బెట్ట‌డంతో చివ‌ర‌కు!

అత్యాశకు పోతే ఉన్నది పోవడంతో పాటు అప్పుల పాలవుతారని పెద్దలు చెప్తుంటారు.అయినా వినిపించుకోకుండా కొందరూ కోరి మరీ కష్టాలు తెచ్చుకుంటారు.ఇన్సూరెన్స్ కోసం కక్కుర్తి పడుతుంటారు.అలాంటి వ్యక్తులను మనం సొసైటీలో చాలా మందిని చూడొచ్చు.ఆ కోవకు చెందిన వ్యక్తే మనం తెలుసుకోబోయే అతడు.ఇన్సూరెన్స్‌...

Read More..

నిందితుడి పెండ్లికి పోలీసులు.. అడ్డంగా బుక్క‌వ‌డంతో చివ‌ర‌కు..!

ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అద్భుతమైన మరుపురాని ఘట్టం పెళ్లి.ఈ వేడుకకు బంధుమిత్రులు అందరూ తప్పకుండా రావాలని వధూవరులు అనుకుంటారు.ఈ క్రమంలోనే అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తుంటారు.పోలీసు ఆఫీసర్లు, లాయర్లు, టీచర్లు అన్ని వర్గాలకు చెందిన వారికి శుభలేఖలు పంపిస్తారు.ఇక వారంతా వీలును...

Read More..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రెండు కేసులు..!

తెలంగాణా ప్రదేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన వ్షయం తెలిసిందే.బుధవారం పార్టీ ఆఫీస్ లో భారీ సభ ఏర్పాటు చేసి బాధ్యతలు స్వీకరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.అయితే అధ్యక్ష పదవి ఇలా ఎక్కారో లేదో అలా ఆయన...

Read More..

లాక్‌డౌన్‌లో గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. అందుకోసం బాయ్ ఫ్రెండ్ ఏకంగా..?!

దేశంలో కరోనా వల్ల చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి.కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు నిర్వహిస్తున్నాయి.దీని వల్ల చాలా మంది కలవలేక ఇంట్లోనే ఉంటూ నానా తంటాలు పడుతున్నారు.ఇకపోతే లవర్స్ ను ఈ లాక్ డౌన్ దూరం చేస్తోంది.ఒకరికొకరు కలిసి...

Read More..

వైరల్: ఐఫోన్ బుక్ చేసిన బాలుడు.. కానీ పార్సెల్ ఓపెన్ చేసి చూస్తే..?!

ఆన్‏లైన్ షాపింగ్ సైట్లు ఏదైనా ఫెస్టివల్స్ ముందు, లేక స్పేషల్ డేస్ ముందు ఆఫర్స్ అందిస్తుంటారు.ఇక కరోనా మహామ్మారి పుణ్యమా ఆన్ లైన్ మార్కెట్ల పైగా తెగా ఆధారపడిపోతున్నారు చాలా మంది.ఆఫర్స్‏ ఉంటే చాలు… అవసరం లేని వస్తువులను కూడా కొనిపడేస్తుంటారు.ఇక...

Read More..

సేమ్ టు సేమ్‌.. అప్పుడు లోకేష్ టార్గెట్‌… ఇప్పుడు జ‌గ‌న్ టార్గెట్‌..!

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తుంటాయి.అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది.ఎలాంటి అంశమైనా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నడవాల్సిందే.ఇక ఈ రాజకీయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, కౌంటర్లు...

Read More..