@BJP4Telangana News,Videos,Photos Full Details Wiki..

@BJP4Telangana - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం... సాక్ష్యాలు బయటపెట్టిన ఉత్తమ్

తెలంగాణలో ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ తన స్వంత తప్పిదాలతో ప్రజల్లో పలుచబడిందని చెప్పుకోవచ్చు.ప్రజల సమస్యలపై పోరాడడం మానేసి పార్టీ ప్రతిష్టను తాకట్టు పెడుతూ స్వంత ప్రయోజనాలకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యం ఇస్తుండడంతో కాంగ్రెస్ ప్రజలు తమను పట్టించుకోకపోతే...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో మౌనంగా బీజేపీ.. వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో చాప క్రింద నీరులా వ్యాపించి ఒక్కసారిగా బలపడి రాజకీయ వర్గాలను షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు.అయితే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ను ఓడించి దుబ్బాకలో గెలిచి చరిత్ర సృష్టించిన బీజేపీ, తరువాత గ్రేటర్ ఎన్నికలలో కూడా 2సీట్ల నుండి...

Read More..

అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచిందా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణాన్ని చేపడుతూ వచ్చారు.అయితే ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను కలిగించడంలో కొంత మేర విజయవంతమయ్యారని చెప్పవచ్చు.దానికి నిదర్శనమే దుబ్బాకలో గెలుపొందడం, గ్రేటర్ ఎన్నికల్లో...

Read More..

కేసీఆర్ కు జై కొడుతున్న జనం... మరో సాకు కోసం వెతుకుతున్న బీజేపీ

ప్రస్తుతం ఉన్న అనుభవం గల రాజకీయనాయకులలో కేసీఆర్ ఒకరు.అపర చాణక్యుడిగా, ఎంత తలపండిన రాజకీయ నాయకులకైనా అర్థం కాని వ్యూహాలను ప్రయోగించడంలో కేసీఆర్ దిట్ట అనే విషయం చాలా సార్లు రుజువైంది.అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమిని బీజేపీ ఎలా భావిస్తుందంటే?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.సరిగ్గా సంవత్సరం క్రితం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ బలహీనపడడంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది.ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం చేపడుతూ క్షేత్ర స్థాయిలో బలంగా తయారయింది.దాని ఫలితంగానే...

Read More..

రఘునందన్ రావు దెబ్బకు కేసీఆర్ హడలిపోయాడా?

ఎమ్మెల్యే రఘునందన్ రావు రాజకీయాలను నిరంతరం ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కరలేని రాజకీయ నాయకుడు.ఒక్కప్పుడు కేసీఆర్ సస్పెండ్ చేసిన నాయకుడు రఘునందన్ రావు.ఇప్పుడు అదే రఘునందన్ రావు టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూ తన మాటల తూటాలతో కేసీఆర్ కు...

Read More..

బీజేపీ భైంసా ఘటనను నాగార్జున సాగర్ ఎన్నికల ఆయుధంగా మార్చుకోనున్నదా?

తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకొని బలపడడానికి వాడుకుంటోంది.అయితే తాజాగా భైంసా ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.అయితే అందులో ప్రభుత్వ వైఫల్యం లేకపోయినా దానిని అరికట్టడంలో విఫలమైందనేది బీజేపీ వాదన.అయితే ఆ ఘటనలో హిందువులపై దాడి జరిగిందని, హిందువులపై...

Read More..

భైంసా ఘటనలో టీఆర్ఎస్ మౌనం బీజేపీకి ప్లస్ అయిందా?

తెలంగాణలో జరుగుతున్న రోజుకో ఘటన ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి.అవి ప్రభుత్వ పాత్ర అసలు ఉండకపోయినా ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం దుమ్మేత్తి పోస్తుంటాయి.అయితే రాజకీయంలో ఇది సహజమే.అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే అయినా ప్రజలు ఆ ఘటనలో ఎవరి...

Read More..

బడ్జెట్ నిధులపై టీఆర్ఎస్- బీజేపీ రచ్చ… ఇది వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం రణరంగంగా మారుతోంది.టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న బీజేపీ ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రోజూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే బడ్జెట్ నిధులతో తెలంగాణ ప్రభుత్వం ఎంజాయ్...

Read More..

బీజేపీ ఉధృత ప్రచారంతో టీఆర్ఎస్ కార్యకర్తలలో ఆత్మస్థైర్యం లోపిస్తోందా?

తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు రాజకీయ వాతావరణం మారుతోంది.తెలంగాణలో అంతగా బలంలేని బీజేపీకి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ బలహీనంగా మారడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని...

Read More..

అస్త్రాలను సిద్ధం చేసిన కేటీఆర్…ఇక బీజేపీకి చుక్కలేనా?

తెలంగాణలో బీజేపీ అనుకున్నంత స్థాయికి వెళ్లకున్నా టీఆర్ఎస్ కు చెక్ పెట్టగలిగే స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు.అయితే కాంగ్రెస్ కుమ్ములాటలతో బలహీనపడ్డ పరిస్థితులలో బీజేపీ కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసింది.అయితే గత కొద్ది కాలంగా టీఆర్ఎస్ పై మాటల తూటాలతో విరుచుకపడిన బీజేపీకి,...

Read More..

షర్మిల పార్టీ ప్రతి కదలికను బీజేపీ గమనిస్తోందా

ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి షర్మిల పార్టీ పేరుతో చిక్కులు తప్పేలా లేవు.అయితే ఇప్పుడు తెలంగాణలో కొంత మేర పట్టున్న షర్మిల పార్టీ నుండి బీజేపీకి ఝలక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే బీజేపీ షర్మిల వేస్తున్న ప్రతి అడుగును...

Read More..

షర్మిల పార్టీతో ఈ పార్టీకి పెద్దదెబ్బ తగలనుందా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది.వ్యూహ, ప్రతి వ్యూహాలతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వాతావరణానికి తోడు వై.ఎస్.షర్మిల కూడా పార్టీ పెడతానని ప్రకటించిన విషయం...

Read More..

టీఆర్ఎస్ పై బీజేపీ విమర్శలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారా?

ప్రజల మెప్పు పొందాలని రాజకీయ పార్టీలు చేసే అతి వాళ్లకు చేటు చేస్తుందని చాలా విషయాల్లో రుజువైంది.తెలంగాణలో ఏమాత్రం పట్టు లేని బీజేపీ నేడు కొంత బలపడినదని చెప్పుకోవచ్చు.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కుమ్ములాటలతో ప్రజాదరణను పొందలేకపోతోంది.ఇది గమనించి వ్యూహాత్మకంగా...

Read More..

కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వెనక అసలైన వ్యూహం ఇదే?

బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ దశ తిరిగిందని చెప్పవచ్చు.వ్యూహ, ప్రతి వ్యూహాలతో టీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెడుతున్న బండి సంజయ్ కేసీఆర్ పై రోజురోజుకు మాటల దాడి పెంచుతున్నాడు.అయితే వరుస సభలలో పాల్గొంటూ బీజేపీ నాయకత్వాన్ని...

Read More..

టీఆర్ఎస్ కు బలంగా నిలిచిన వర్గాలే బీజేపీ టార్గెట్టా?

టీఆర్ఎస్ ప్రభుత్వం పై భారతీయ జనతా పార్టీ రోజురోజుకు మాటల తూటాలు పేల్చుతూ క్షేత్ర స్థాయి కార్యకర్తలు నిర్మాణం జరుపుతూ రోజురోజుకు బలంగా తయారవుతోంది.అయితే సరిగ్గా సంవత్సరం క్రితం తెలంగాణలో ఏమాత్రం పట్టు లేని బీజేపీ ఒక్కసారిగా క్రిందపడిన అల ఎగసి...

Read More..

బండి సంజయ్ కు ఉన్న ప్రధాన బలం ఇదే?

కార్పొరేటర్ స్థాయి నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బండి సంజయ్ అంచలంచెలుగా ఎదుగుతూ బీజేపీ అధ్యక్షుని స్థాయికి ఎదిగిన పరిస్థితి ఉంది.కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినా, బీజేపీ అధిష్టానం సూచనతో ఎంపీగా పోటీ చేసి...

Read More..

యువ నాయకులకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహం ఇదే?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రోజురోజు కు బలపడుతోంది.టీఆర్ఎస్ పై మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను భవిష్యత్తు ఎన్నికల విజయం కోసం వ్యూహాలు రచిస్తూ సన్నద్ధం చేస్తూ బలపడుతోంది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో ఇతర పార్టీలలో...

Read More..

త్వరలో బీజేపీలోకి ఫిరోజ్ ఖాన్…పాతబస్తీ టార్గెట్టా?

తెలంగాణలో బీజేపీ భారీ వ్యూహాలతో రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై మాటలతూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో పటిష్ట కార్యకర్తల నిర్మాణం చేపడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తోంది బీజేపీ.అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ కు...

Read More..

టీఆర్ఎస్ పై ముప్పేట దాడికి సిద్దమవుతున్న బీజేపీ

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై రోజుకో ట్విస్ట్ తో రసవత్తరంగా రాజకీయాలు మారిన పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పై మాటల తూటాలు పేలుస్తూ అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం...

Read More..

బయటపడ్డ షర్మిల పార్టీ వెనుక ఉన్న అసలు కథ…

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఎవరూ ఊహించకుండా ఒక్కసారిగా షర్మిల పార్టీ ప్రకటన రావడం రాజకీయ వర్గాలను ఓ కుదుపు కుదిపేసిందని చెప్పవచ్చు.కాని షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న అసలు కథ ఇప్పటికీ ఎవరికి తెలియ రాలేదు.తరువాత పార్టీ ఏర్పాటు...

Read More..

షర్మిల పార్టీకి పేరు పెట్టిన ఎంపీ అరవింద్.. అదేంటంటే?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో రసవత్తరంగా మారుతున్నాయి.తాజాగా వై.ఎస్.షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఒక్కసారిగా సంచలనం లేపిన విషయం తెలిసిందే.అయితే దీనిపై ఒక్కో రాజకీయ పార్టీ నాయకులు ఒక్కో విధంగా స్పందించారు.జగన్ వదిలిన...

Read More..

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న బీజేపీ

త్వరలో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది.అయితే కేసీఆర్ గాలితో జానారెడ్డి...

Read More..

కేసీఆర్ వ్యూహాలను బీజేపీ నేతలు పసిగట్టగలరా?

రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న రాజకీయ నాయకులలో సీనియర్లు అంటే కేసీఆర్, జానారెడ్డి, వీహెచ్ లాంటి వాళ్ళు తప్ప మిగతా నాయకులతో పోలిస్తే రాజకీయాల్లో ఉద్దండులుగా చెప్పవచ్చు.అయితే ముఖ్యంగా కేసీఆర్ గురించి చెప్పాల్సి వస్తే రాజకీయాల్లో ఎన్నో కఠినమైన రాజకీయాలను...

Read More..

తెలంగాణ బీజేపీ తన గోతిని తానే తవ్వుకుంటోందా?

ప్రస్తుతం తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది.టీఆర్ఎస్ పై మాటల తూటాలతో టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.అయితే కొంత మేర అంటే దుబ్బాకలో ఒక సీటు గెలవడం, గ్రేటర్ ఎన్నికల్లో బలం...

Read More..

తెలంగాణకు తక్కువ నిధుల కేటాయింపు పట్ల టీఆర్ఎస్ మౌనం దేనికి సంకేతం ?

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ప్రవేశ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు తగినంతగా కేటాయించలేదనే విషయం మనకు తెలిసిందే.గత కొన్ని దశాబ్దాలుగా వేచి చూస్తున్న సమస్యలకు ఇప్పటికి ఈ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించని పరిస్థితి.అయితే టీఆర్ఎస్ కు బీజేపీకి పెద్ద...

Read More..

సోషల్ మీడియానే ఇక బీజేపీ ప్రధానాస్త్రంగా ఎంచుకోనుందా?

ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఒకే ఒకటి ఏమైనా ఉంది అంటే అది సోషల్ మీడియా.ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా ఏ స్థితికి చేరుకుందంటే ప్రభుత్వాలను మార్చే ఓ శక్తిగా అవతరించింది.అదే విధంగా మన...

Read More..

బీజేపీ పార్టీ గెలుపు కోసం అమాయక కార్యకర్తలను బలి చేస్తోందా?

తెలంగాణలో బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేలుస్తూ ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది.టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రతి పనిని విమర్శిస్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతను కలిగిస్తూ, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను పటిష్టం చేస్తూ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తోంది.కాని...

Read More..

అన్ని కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు దిశగా బీజేపీ వ్యూహం?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటలు తూటాలు పేలుస్తూ, టీఆర్ఎస్ కు ధీటుగా ముందుకెళ్తోంది.అంతేకాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలనే ఆయుధాలుగా వాడుకుంటూ ప్రజల్లో మరింత బలపడేలా వ్యూహాలు రచిస్తోంది.ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా...

Read More..

ఆదిలోనే బీజేపీలో కుమ్ములాటలు మొదలయ్యాయా?

ఇప్పుడిప్పుడే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో బలపడాలని చూస్తున్న బీజేపీలో ఇప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానాలిస్తున్నాయి.పాత నేతలతో పాటు కొత్త నేతల చేరికపై దృష్టి పెట్టిన బీజేపీ, పాత నేతల, కొత్త నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ను...

Read More..

నిరుద్యోగ భృతి ప్రకటనపై రాములమ్మ సంచలన కామెంట్స్

ప్రభుత్వం ఇచ్చిన పలు కీలక హామీల్లో నిరుద్యోగ భృతి ఒకటి.మొదటి దఫా ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోకపోయినా ఈ దఫా ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం అమలు చేస్తుందని నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.అయితే తాజాగా నిరుద్యోగ భృతిపై కేటీఆర్ పై...

Read More..

ఇక ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రతిపక్షాలు నిలబడనున్నాయా?

తాజాగా ప్రభుత్వం పీఆర్సీపై తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున భగ్గుమన్న సంగతి మనకు తెలిసిందే.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసంగా లేదని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.ఇప్పటికే ఉద్యోగుల ఆందోళనలపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.ఉద్యోగుల కోరికలు సమంజసమేనని, ప్రభుత్వం...

Read More..

ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నిరసన గళం మొదలైందా?

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.నిజామాబాద్ లో పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి ఉంది.కాని అప్పటి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కూడా ఈ హామీని నెరవేర్చడంలో విఫలం కావడంతో...

Read More..

మాజీ మంత్రి ఆగం చేరికతో ఆగమవుతున్న మాజీ ఎంపీ వివేక్

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతున్న పరిస్థితులలో బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో బలపడడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వినియోగించుకుంటోoది.ఈ సందర్బంగా ఆయా నియోజకవర్గాలలోని బలమైన ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి స్వాగతం పలుకుతోంది.ఇటువంటి చేరికలతో...

Read More..

టీఆర్ఎస్ ను హిందూవ్యతిరేక పార్టీగా చిత్రీకరించడమే బీజేపీ టార్గెట్టా?

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది.తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విధంగా ప్రజల్లో భావనను కలిగిస్తోంది.ఇంతవరకు తెలంగాణలో మతపరమైన రాజకీయ ప్రకటనలు కాని హిందూ మతం అని కాని దేవుళ్ళ పేరుతో రచ్చ అవడం...

Read More..

బీజేపీని నిలువరించడానికి టీఆర్ఎస్ భలే వ్యూహం వేసిందిగా?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ పై మాటల దాడి చేస్తూ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ వేస్తూ రోజురోజుకు బలంగా దూసుకుపోతోంది.ఇప్పటివరకు బీజేపీ విమర్శల పట్ల మౌనం వహిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ చేసిన ఒక తప్పు వల్ల ఆ...

Read More..

క్షేత్రస్థాయి నాయకుల వ్యవహార శైలితోనే కేసీఆర్ పై ప్రజలకు వ్యతిరేకత మొదలైందా?

తెలంగాణలో బీజేపీ క్రమేపీ బలపడుతున్న పరిస్థితులలో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలవడం, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడం అనేది మనం చూశాం.కాని ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున...

Read More..

బండి సంజయ్ జిల్లాల పర్యటన వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి?

బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలో అన్ని జిల్లాల పర్యటనలు చేస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ బిజీబిజీగా పర్యటిస్తున్నారు.ఇప్పుడు బండి సంజయ్ ఇంతలా జిల్లాల పర్యటనల పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా తానే...

Read More..

నిరుద్యోగులే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ

తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలలో అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది.ఇక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగి తెలంగాణ ఏర్పడింది.తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఇప్పటికీ రెండు పర్యాయాలు జరిగినా నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపపట్టలేదని...

Read More..

కేసీఆర్ కు మరో షాక్ ఖాయమేనా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుండడం, టీఆర్ఎస్– బీజేపీ మధ్య రోజూమాటల యుద్దం నడుస్తుండడంతో తెలంగాణలో రాజకీయవేడి రాజుకుంది.తెలంగాణలో త్వరలో కొన్ని కార్పొరేషన్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆయా కార్పొరేషన్లలో విజయం సాధించడానికి గెలుపు వ్యూహాలు రచిస్తోంది.ఇప్పటికే బీజేపీ ఆయా...

Read More..

ఆ విషయంలో కేసీఆర్ నాకు ఆదర్శం…బండి సంజయ్

తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ను ధీటుగా విమర్శిస్తూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు.ప్రస్తుతం బీజేపీ ఉధృతంగా ఉన్న పరిస్థితి ఉంది.అందుకు తగ్గట్లుగానే టీఆర్ఎస్ కు పరీక్ష అనే విధంగా వరుసగా ఎన్నికలు వస్తున్న పరిస్థితులలో బీజేపీ...

Read More..

క్షేత్ర స్థాయి టీఆర్ఎస్ క్యాడరే బీజేపీ టార్గెట్టా?

తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసిన విషయం మనం చూస్తూనే ఉన్నాం.తెలంగాణలో క్రమక్రమంగా బలపడుతున్న బీజేపీ 2013 లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకధాటిగా విమర్శిస్తూ, ఇటు టీఆర్ఎస్ పార్టీని బలహీన పరచడమే...

Read More..

రిటైర్డ్ ఐఏఎస్ లపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రాజకీయాలు ఒకప్పటి రాజకీయాల కంటే ఎంతో కొంత కలుషితమయ్యాయనే చెప్పవచ్చు.కుల, మత ప్రాంతాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి.ప్రజలు గెలిపించిన పార్టీని వదిలి స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజల నిర్ణయానికి తూట్లు పొడుస్తూ ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు.ఇదంతే నాణేనికి ఒక...

Read More..