@BJP4India News,Videos,Photos Full Details Wiki..

@BJP4India - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఢిల్లీ వేదికగా హుజురాబాద్ వ్యూహాలు.. బిజెపిలో పెరిగిన జోష్!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామాతో చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఎక్కువ అవుతుంది.ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో చేరిన ఈటెల రాజేందర్, బీజేపీ అగ్ర నాయకులతో వరుస భేటీలు అవుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో...

Read More..

తెలంగాణ‌కు మ‌రో కేంద్ర‌మంత్రి ప‌ద‌వి.. ఆ ఎంపీకి ఛాన్స్‌..?

త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు శ‌ర‌వేగంగా ఎన్డీయే పావులు క‌దుపుతోంది.చాలా ప‌క్కాగా రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు అనువుగా ఆయా రాష్ట్రాల నేత‌ల‌కు కేంద్ర మంత్రి, స‌హాయ మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతోంది.ఈ నేప‌థ్యంలోనే కేంద్ర మంత్రి...

Read More..

కేంద్ర కేబినెట్ ప‌ద‌వి ప‌వ‌న్‌కు చిన్న‌దంట‌.. మ‌రి ఇంకేం కావాలో!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పాలిటిక్స్ చాలా వేడిమీదున్నాయి.ప్ర‌తి ప‌క్షంలో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య కాస్త గ్యాప్ పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.అయితే చాలా రోజుల నుంచి ప‌వ‌న్ క‌ల్యాన్‌ను కేంద్ర‌కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని చాలా వార్త‌లు వినిపిస్తున్నాయి.ఇక దీనిపై ఇప్ప‌టివ‌కు అటు బీజేపీ గానీ లేదా...

Read More..

పొంగులేటి చూపు బీజేపీ వైపు..?

రాష్ట్ర వ్యాప్తంగా నేత‌ల‌ను సంపాదించుకుని 2023 ఎన్నికల్లో అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ పావులు క‌దుపుతోంది.ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టున్న బ‌ల‌మైన ఈట‌ల రాజేంద‌ర్ కూడా బీజేపీలోకి రావ‌డంతో ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉంటున్న అధికార టీఆర్ ఎస్ అసంతృప్తుల‌ను బీజేపీలోకి లాక్కోవ‌డానికి ప‌క్కా...

Read More..

కాంగ్రెస్ లో రాజీనామాలు.. బీజేపీకి ప్లస్ అయ్యేలా ఉందే..!

అదేంటో గానీ తెలంగాణ‌లో విచిత్ర‌మైన రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ ఒక ఎత్త‌యితే అనూహ్యంగా కాంగ్రెస్‌కు కొత్త బాస్‌గా రేవంత్‌ను ప్ర‌క‌టించ‌డం మ‌రో ఎత్త‌నే చెప్పాలి.ఎందుకంటే ముందు నుంచి అంద‌రూ వ్య‌తిరేకిస్తున్నా కాంగ్రెస్ ఢిల్లీ నాయ‌క‌త్వం మాత్రం ఆయ‌న‌కు...

Read More..

హుజూరాబాద్ రాజ‌కీయాల్లోకి ఆర్ఎస్ఎస్‌.. ఇక ర‌ణ‌రంగ‌మే!

హుజూరాబాద్‌లో గెలిచేందుకు బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.ఇప్ప‌టికే బ‌ల‌మైన నేత‌గా ఈట‌ల రాజేంద‌ర్ పోటీలో దిగ‌డంతో ఎలాగూ గెలుస్తామ‌నే ధీమా ఉంది.అయితే దీన్ని అంత తేలిగ్గా తీసుకోకుండా ఇక్క‌డ గెలిచి టీఆర్ ఎస్‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తోంది.ఇక్క‌డ గెలిస్తే పార్టీ బ‌లం...

Read More..

బీజేపీకి జ‌న‌సేన దూరం అవుతోందా... ప‌వ‌న్ మౌనం వెన‌క అర్థం ఏంటి..?

ఏపీ రాజ‌కీయాల్లో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటోంది.ఇప్ప‌టి వ‌కు వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టు జోరుమీద రాజ‌కీయాలు జ‌రిగితే ఇప్పుడు జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే బీజేపీ వేస్తున్న ప్లాన్లు జ‌న‌సేన‌కు ఇబ్బంది క‌లిగిస్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నారు.అయితే ఆయ‌న...

Read More..

కేసీఆర్ బాధితుల‌కు ఈట‌ల పెద్ద‌పీట‌.. వారికి హుజూరాబాద్ బాధ్య‌త‌లు

తెలంగాణ రాజీకాయ‌లు ఇప్పుడు మంచి జోరుమీదున్నాయి.హుజూరాబాద్ వేదిక‌గా అంద‌రూ పావులు క‌దుపుతున్నారు.ఇంకా నోటిఫికేష‌న్ రాకున్నా తెగ ప్ర‌చ‌రాలు చేస్తున్నారు.ఇప్ప‌టికే టీఆర్ ఎస్ అన్ని రకాల అభివృద్ధి ప‌నుల‌ను చేస్తుంటే.ఇంకోవైపు ఈట‌ల రాజేంద‌ర్ ఇంటింటి ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నారు.దీంతో ఇక్క‌ట ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్సెస్...

Read More..

ఆ ప‌ని త‌న‌దే అంటున్న కిష‌న్‌రెడ్డి.. క్రెడిట్ కొట్టేయ‌డం కోస‌మేనా?

ప‌నిచేయ‌డం కాదు.ఆ ప‌నిని త‌మ ఖాతాలో వేసుకోవ‌డమే ఇప్ప‌టి రాజ‌కీయం.ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో మ‌న రాజ‌కీయ నాయ‌కులు ఇదే పంతాలో సాగుతున్నారు.ఇప్పుడు తాజాగా ఓ కేంద్ర‌మంత్రి కూడా ఎక్క‌డ ఆ ప‌ని త‌న ఖాతాలో చేర‌కుండా పోతుందో అని దానికోసం తెగ...

Read More..

ఈట‌ల దారిలోనే క‌డియం.. ఎమ్మెల్సీ ఇవ్వ‌కుంటే అంతేనా..?

తెలంగాణ రాజ‌కీయాలు ఈట‌ల వ్య‌వ‌హారంతో ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో మ‌లుపు తిరిగాయి.ఈట‌ల లాంటి కీల‌క ఉద్య‌మ నేత‌లే టీఆర్ ఎస్‌ను వీడ‌టంతో అందులో ఉన్న అనేక మంది అసంతృప్తుల‌కు ఇప్ప‌డు దారి దొరికిన‌ట్ట‌యింది.ఇక ఎన్నో మ‌లుపుల త‌ర్వాత ఈట‌ల రాజేంద‌ర్...

Read More..

ఈట‌ల‌కు ప్రాముఖ్య‌త ఇవ్వ‌ని అమిత్ షా, న‌డ్డా.. గుస్సా అయితున్న అభిమానులు!

ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్పిన‌ప్ప‌టి నుంచి అన్ని పార్టీలూ త‌మ దాంట్లో చేర్చుకోవాల‌ని తెగ ట్రై చేశాయి.కానీ ఇందులో బీజేపీ మాత్ర‌మే స‌క్సెస్ సాధించింది.ఇక మొద‌టి నుంచి కూడా బీజేపీ ఈట‌ల‌కు పెద్దపీట వేసింద‌ని చెప్పాలి.చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టి...

Read More..

కేంద్ర కేబినెట్‌లో చేర‌నున్న వైసీపీ? రాజ్య‌స‌భ‌లో బ‌లం పెంచుకునేందుకు బీజీపీ వ్యూహం!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.పార్లమెంటు ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత పెద్ద‌గా ఏ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌భావం చూప‌లేకపోయింది.దీంతో రాజ్య‌స‌భ‌లో బీజేపీకి బ‌లం త‌గ్గిపోతోంది.ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం జ‌గ‌న్ ఈనెల 10న ఢిల్లీ వెళ్ల‌డం ఒక్క‌సారిగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు...

Read More..

జ‌గ‌న్ ఢిల్లీ టూర్ స‌ఫ‌ల‌మైన‌ట్టేనా?.. ఆ అంశాల‌పై దృష్టి!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏది చేసినా ఒక ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి.ఆయ‌న ఇప్పుడు ఢిల్లీ టూర్‌లో ఉన్నారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జ‌గ‌న్ క‌లిశారు.అలాగే మరికొందరు కేంద్రమంత్రులను కూడా జ‌గ‌న్ మీట్ అయ్యారు.అయ‌తే ప్ర‌ధాని మోడీతో క‌లిసి అనేక విష‌యాల‌పై...

Read More..

ఆ ఆరోపణ చేసి ఇరుక్కుపోయిన బండి సంజయ్... అదేంటంటే?

తెలంగాణలో కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.మొదటి దశ కరోనా వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదైనా మరణాలు తక్కువగా నమోదైనాయి.చికిత్స ద్వారా కరోనా నుండి రికవరీ అయిన వారు...

Read More..

పుర ఎన్నికల్లో పారని బీజేపీ పాచికలు... ఎందుకంటే?

తెలంగాణలో త్వరలో పుర ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఎన్నికలను కరోనా విజ్రుంభిస్తున్న సమయంలో నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది.కాని ప్రభుత్వం, ఎన్నికలను నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉండడంతో ఇక ప్రతిపక్షాలు కూడా ఎన్నికల నిర్వహణకు ఒప్పుకోక...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో మౌనంగా బీజేపీ.. వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో చాప క్రింద నీరులా వ్యాపించి ఒక్కసారిగా బలపడి రాజకీయ వర్గాలను షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు.అయితే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ను ఓడించి దుబ్బాకలో గెలిచి చరిత్ర సృష్టించిన బీజేపీ, తరువాత గ్రేటర్ ఎన్నికలలో కూడా 2సీట్ల నుండి...

Read More..

కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వెనక అసలైన వ్యూహం ఇదే?

బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ దశ తిరిగిందని చెప్పవచ్చు.వ్యూహ, ప్రతి వ్యూహాలతో టీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెడుతున్న బండి సంజయ్ కేసీఆర్ పై రోజురోజుకు మాటల దాడి పెంచుతున్నాడు.అయితే వరుస సభలలో పాల్గొంటూ బీజేపీ నాయకత్వాన్ని...

Read More..

మంత్రి గంగుల బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా?

తెలంగాణలో బీజేపీ అన్ని విధాలుగా బలపడాలని చూస్తున్న బీజేపీ ఇక ఇతర పార్టీల కీలక నేతలపై దృష్టి సారించింది.ఎటువంటి లీకులకు తావు లేకుండా కీలక నేతలపై గురిపెట్టిన బీజేపీ ఆ సదరు నేతలెవరో బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.కాని తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే,...

Read More..

పాతబస్తీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ?

తెలంగాణలో అన్ని ప్రాంతాలలో విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ, ఎంఐఎం పటిష్టంగా ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ బలాన్ని పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది.ఎంఐఎం ఎక్కడైతే పటిష్టంగా ఉన్న నియోజకవర్గాలలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే.బీజేపీ హిందుత్వ పార్టీ...

Read More..

భాజపా ఎదురుదాడి చేస్తున్నా కేసీఆర్ మౌనం వహించడానికి కారణమిదే

తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి ఎంతగా రాజుకుంటుందో మనం చూస్తూ ఉన్నాం.టీఆర్ఎస్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని విమర్శిస్తూ టీఆర్ఎస్ నాయకుల విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో నెలకొంది.తెలంగాణ బీజేపీనేతలు కేసీఆర్...

Read More..

రిటైర్డ్ ఐఏఎస్ లపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రాజకీయాలు ఒకప్పటి రాజకీయాల కంటే ఎంతో కొంత కలుషితమయ్యాయనే చెప్పవచ్చు.కుల, మత ప్రాంతాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి.ప్రజలు గెలిపించిన పార్టీని వదిలి స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజల నిర్ణయానికి తూట్లు పొడుస్తూ ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు.ఇదంతే నాణేనికి ఒక...

Read More..

Telugu Celebrity Twitter Profiles Live Updates & Facebook Updates

Follow @telugustop --> A Twitter List by TeluguStop.com --> .

Read More..