Bjp Leaders News,Videos,Photos Full Details Wiki..

Bjp Leaders - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఒక్కడిగా పోరాడుతున్న ఈటెల... ఇక అసలు విషయం బోధపడినట్టేనా

ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత  ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ హాట్ టాపిక్ గా నిలిచిన పరిస్థితి ఉంది.అయితే మొదట కాంగ్రెస్...

Read More..

మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకునిపై చర్యలు తీసుకోవాలి... బీజేపీ నాయకులు

మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకునిపై చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ నాయకులు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో స్థానిక తెరాస నాయకుల ఆగడాలు రోజు రోజుకీ శ్రుతి మించుతున్నాయి.పట్టణంలోని మంగలి బజార్ వీధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...

Read More..

కేసీఆర్‌కు ఉప రాష్ట్ర‌ప‌తి, కేటీఆర్ కు సీఎం.. సంచ‌ల‌నం రేపుతున్న క‌థ‌నం

కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు శంకుస్థాప‌న కోసం వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను వ‌రుస బెట్టి క‌లిశారు.ముంద‌స్తు స‌మాచారం ఏమీ కూడా మీడియాకు రిలీజ్ కాకుండా చూసి అనూహ్యంగా అంద‌రినీ క‌లిసేశారు.ఆ త‌ర్వాత చాలా కొద్ది రోజుల‌కే...

Read More..

బీజేపీ పార్టీ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన అఖిలేష్ యాదవ్..!!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బిజెపి పార్టీ పై వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో… వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో...

Read More..

కేసిఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత లక్ష్మణ్..!!

తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నాయకులు జరపటం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బిజెపి నాయకుడు లక్ష్మణ్ మరి కొంతమంది నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు లక్ష్మణ్...

Read More..

కేంద్ర‌మంత్రిపై ఫైర్ అవుతున్న తెలంగాణ బీజేపీ.. త‌మ క‌ష్టం వృథా అవుతోంద‌ట‌..

ఇప్పుడు అన్ని పార్టీల కంటే మంచి జోష్‌లో ఉంది బీజేపీ.అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉంటామ‌ని చెబుతూ అందుకు త‌గ్గ‌ట్టుగానే రాజ‌కీయ పునాదులు వేస్తున్నారు క‌మ‌ల‌నాథులు.తెలంగాణ‌లో క్ర‌మ‌క్ర‌మంగా పుంజుకునేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంంలో ఇప్పుడు...

Read More..

అమిత్ షా ఆ మాట చెప్తారా ? దారుణంగా టి. బీజేపీ నేతల పరిస్థితి ?

తెలంగాణ బీజేపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది.మొన్నటి వరకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పై పెద్ద యుద్ధం చేసినట్లుగా ఆ పార్టీ నాయకులు వ్యవహరించారు.సీఎం కేసీఆర్ తో పాటు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు పదేపదే ప్రస్తావిస్తూ, టిఆర్ఎస్...

Read More..

కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై టెన్ష‌న్ ప‌డుతున్న తెలంగాణ క‌మ‌ల‌నాథులు.. ఎందుకంటే..?

కేసీఆర్ చాలా ముందు చూపు ఉన్న నేత‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్ప‌టికే ఆయ‌న ఎన్నో ర‌కాల వ్యూహాలతో సీఎం కుర్చీపై కూర్చున్నారు.ఇలాంటి త‌రుణంలో ఆయ‌న మ‌రో వ్యూహం అమ‌లు చేస్తున్నారు.అదేనండి ఆయ‌న ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో సంగ‌తి తెలిసిందే క‌దా.అయితే ఇక్క‌డే ఆయ‌న‌కు...

Read More..

'బండి' యాత్ర పై బీజేపీ టెన్షన్ ? అదే జరిగితే ? 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో కొద్ది రోజులుగా చేపట్టిన పాదయాత్ర అనుకున్న మేర సక్సెస్ అవుతున్నట్టు గాని కనిపిస్తోంది.ఆయన యాత్రకు భారీ సంఖ్యలో జనాలు హాజరు అవుతుండడంతో కేడర్ లో ఎక్కడ లేని ఉత్సాహం...

Read More..

రొటీన్ డైలాగులు రిపీట్ చేస్తున్న హ‌రీశ్‌రావు.. ఆ మాట‌ల‌పై ప్ర‌తిప‌క్షాలే ప్ర‌శ్నించ‌ట్లేదా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో మొద‌టి నుంచి టీఆర్ ఎష్ ఒకే విధ‌మైన వ్యూహాలు ప‌న్నుతోంది.మ‌రీ ముఖ్యంగా టీఆర్ ఎస్‌కు వ్యూహాలు అందించ‌డంలో దిట్ట అయిన హ‌రీశ్‌రావు మాత్రం మొద‌ట్లో బాగానే వ్యూహాలు అమ‌లు చేసే వారు.అయితే ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత...

Read More..

ఈటల రాజేందర్ ని పరామర్శించిన బండి సంజయ్ పలువురు బీజేపీ నేతలు..!!

మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మంత్రిగా తాను ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తూ అదే రీతిలో ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ను బయటకు తీసుకొచ్చిలా.ప్రజలను ఆకర్షించేలా ...

Read More..

' ఈటెల ' పై బిజేపి అనుమానం ?

మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్ హోరాహోరీగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.నియోజకవర్గంలోని ప్రతి పల్లెను సందర్శిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.తన కారణంగానే టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలు పెట్టి కొన్ని సామాజిక...

Read More..

కాంగ్రెస్ ఎమ్మెల్యేల మదిలో ఏముంది?

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.కేసీఆర్ చాణక్యం ముందు కాంగ్రెస్ నేతల పప్పులు ఉడకడం లేదని పలువురు చర్చించుకుంటారు.రెండు పర్యాయాలు ఆయన చతురతతో రాష్ర్ట వ్యాప్తంగా కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ తీసిన కేసీఆర్… అనంతరం...

Read More..

కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. !

ప్రస్తుతం తెలంగాణలో పాలన పడకెస్తుందని ఊహిస్తున్నారట కొందరు.ఇంత వరకు ఏకచత్రాధిపత్యంలా దూసుకెళ్లుతున్న టీఆర్ఎస్ కు ఎదురన్నదే లేదు.కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి గొంతు విప్పుతున్న బలంగా జత కలిసే నేతలు లేక రేవంత్ అరుపులు వానలో కన్నీటి చుక్కలుగా మారాయట. ఇక...

Read More..

ఆ నెల‌లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌..? ఎవ‌రికి లాభం!

రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టానికి టైమ్ ఆస‌న్న‌మైంది.అంద‌రూ ఎదురుచూస్తున్న‌ట్టు నిన్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు.దీంతో ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయ స‌మరానికి అన్ని పార్టీలూ సిద్ధ‌మ‌వుతున్నాయి.ఎలాగైనా గెలిచి ప్ర‌తిప‌క్షాల‌కు ఉనికి లేకుండా చేయాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది.అటు ఈట‌ల రాజేంద‌ర్...

Read More..

సంజయ్ చెప్పిందే జరగనుందా ? టీఆర్ఎస్ కు ఇబ్బందులే ?

మొత్తానికి తెలంగాణలో ఎలా బలపడాలనే విషయంపైన బీజేపీ నేతలు నిన్న జరిగిన కీలక సమావేశంలో ఒక క్లారిటీ కి వచ్చారు.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ ఛుగ్ తదితరులు ఆకస్మాత్తుగా హైదరాబాద్ కు వచ్చి మరీ కీలక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా...

Read More..

బీజేపీలో చేరికతో ఈటెల కమ్యూనిస్టు విధానాలకు స్వస్తి పలికినట్టేనా?

మాజీ మంత్రి ఈటెల సరికొత్త రాజకీయ విధానానికి తెరదీసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే ఇప్పటికిప్పుడు ఆ వ్యూహాలను రంగంలోకి దించకపోయినా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈటెల చేరికను తక్కువగా అంచనా కేసీఆర్ ఇప్పటివరకు ఈటెల గురించి బహిరంగ వ్యాఖ్యలు...

Read More..

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ను అరెస్ట్..!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాడు.అతడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.అతడిని అరెస్ట్ చేసి సివిల్ జడ్జి ముందు హాజరు పరచగా.జడ్జి అతడికి 14 రోజుల రిమాండ్...

Read More..

పెద్దిరెడ్డిని బుజ్జ‌గిస్తున్న బీజేపీ నేతలు.. అలకకు కారణం ఆ నాయకుడేనా.. ?

తెలంగాణ రాష్ట్ర రాజకీయల్లో ఇప్పుడొక నిశబ్దం ఎలాంటి హడావుడి లేకుండా తనపని తాను చేసుకు పోతుంది.అతడే టీఆర్ఎస్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఈట‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారనే వార్తలు...

Read More..

బీజేపీ వైసీపీ మధ్య చిగురిస్తున్న స్నేహం ? ఇదే నిదర్శనం 

మొన్నటి వరకు తిరుపతి ఎన్నికల సందర్భంగా బిజెపి వైసిపి పై పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకుని విమర్శలు చేసింది.జగన్ పరిపాలన,  పని తీరును విమర్శిస్తూ,  రాష్ట్ర కేంద్ర నాయకులు విమర్శలు సంధించారు .కేంద్రంపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర నాయకులే విమర్శలు...

Read More..

ఈటల రాజేందర్ వ్యవహారం పై స్పందించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కేసీఆర్‌పై ఫైర్.. ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచిందే అందిన కాడికి దోచుకోవడానికి అని కొందరు మేధావుల అభిప్రాయమట దీనికి తగ్గట్టుగానే తెలంగాణలో రహస్యంగా జరుగుతున్న దోపిడి పై ఎన్నో సార్లు పలు సోషల్ మీడియాలో పుంఖాలు పుంఖాలుగా వచ్చినా స్పందించని ప్రభుత్వ యంత్రాంగం హఠాత్తుగా...

Read More..

బండి సంజయ్ పై అధిష్ఠానానికి నేతల ఫిర్యాదులు..?ఎందుకంటే?

రెండో దఫా సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో బలంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి.అయితే ఎన్నికలు జరిగిన అనంతరం రెండో సంవత్సరంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.అప్పటివరకు తెలంగాణలో బీజేపీకి అసలు పట్టు అనేది కాని పటిష్టమైన...

Read More..

'బండి'ని పట్టించుకోని బీజేపీ నేతలు ? కేటీఆర్ తో భేటీ 

తెలంగాణ బీజేపీ అనగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ చూపించిన చొరవ మామూలుది కాదు.కేవలం పేరుకు మాత్రమే అన్నట్లుగా తెలంగాణ లో బీజేపీ ఉండేది.కానీ బండి...

Read More..

కేంద్రంపై కేటీఆర్ అవాకులు, చవాకులు.. బాగా పేల్చుతున్నారుగా..

తెలంగాణలో భానుడి భగభగలు అప్పుడే మొదలయ్యాయి.కానీ రాజకీయ వేడి ఎప్పుడో మొదలైందన్న విషయం తెలిసిందే.ఆటలో అరటిపండులా కాంగ్రెస్ అప్పుడప్పుడు వచ్చి పోతుండగా, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాత్రం ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.ఇక ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్న మాటను పెద్దలు...

Read More..

బండి సంజయ్ పై బీజేపీలో తిరుగుబాటు…అసలు కారణమిదే…

తెలంగాణలో బీజేపీ అనే పార్టీ ఒకటి ఉందా అనేది రెండు సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు.అప్పటివరకు లక్ష్మణ్, కిషన్ రెడ్డి లాంటి నాయకులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినా బీజేపీకి ప్రజల్లో పెద్దగా ఆదరణ దక్కలేదు.అయితే బండి సంజయ్ బీజేపీ...

Read More..

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్‌… కారెక్క‌నున్న కీల‌క నేత ?

తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి.అధికార కారు పార్టీతో పాటు కాషాయ పార్టీ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి.తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డంతో మంచి దూకుడు మీద ఉంది. ఈ టైంలో అధికార...

Read More..

బీజేపీతో పొత్తు… ప‌వ‌న్‌కు పీక‌ల మీద‌కు వ‌చ్చిందా ?

బీజేపీ పొత్తు.పెట్టుకున్నారు.దీనికి కార‌ణం ఏంటో ఇత‌మిత్థంగా ఇప్ప‌టికీ.జ‌న‌సేన నాయ‌కుల‌కు తెలియ‌దు.ఏదో మా నాయ‌కు డు పొత్తు పెట్టుకున్నారు.మేం ఫాలో అవుతున్నాం.అనే మాట‌నే వ‌ల్లెవేస్తున్నారు.ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం బీజేపీ తో పొత్తు పెట్టుకుంది.రాష్ట్రం కోస‌మే.రాష్ట్ర అభివృద్ధి కోస‌మే అంటారు.మ‌రి ఇదే నిజ‌మైతే.మంచిదే.రాష్ట్రానికి...

Read More..

బీజేపీ నేత‌ల‌కు తెలంగాణ మంత్రి హెచ్చ‌రిక.. ??

దుబ్బాక ఎన్నికల్లో విజయం వరించినప్పటి నుండి బీజేపీలో వేగం మరింత పెరిగింది.ఇక బండి సంజయ్ వాగ్దాటికి ప్రతిగా కారు కూడా వేగం పెంచింది.బండి మాటలకు ఆయన చేస్తున్న ఆరోపణలకు ప్రతి దాడిగా గులాభి నేతలు విరుచుకుపడుతున్నారు.ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్...

Read More..

అయోధ్య రామాలయ నిధి సేకరణపేరుతో బీజేపీ వేసిన వ్యూహం ఇదే?

టీఆర్ఎస్ కు ధీటుగా మాటల తూటాలు పేలుస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారడానికి బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది.ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఎంతగా ప్రచారం చేసిన లాభం లేకపోవడం, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం లేకపోవడంతో బీజేపీ గత కొన్నేళ్లుగా...

Read More..

బీజేపీని వ‌ణికిస్తోన్న ఒకే ఒక్క కులం… మోదీకి సైతం ముచ్చెమ‌ట‌లు ?

దేశ రాజ‌ధాని ఢిల్లీని వ‌ణికిస్తోన్న రైతు ఉద్య‌మం ఇప్పుడు పూర్తిగా రూపు మార్చుకుంది.మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు దాదాపు రెండున్నర నెలల క్రితం ఉద్యమం మొదలైంది.పంజాబు నుంచి మొద‌లైన ఈ ఉద్య‌మం ఇప్పుడు హ‌ర్యానా మీదుగా ఢిల్లీ వ‌ర‌కు పాకింది.జ‌న‌వ‌రి 26న...

Read More..

జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఓకే.. రాష్ట్ర బీజేపీలో గుబులు..!

ఏపీ సీఎం జ‌గ‌న్ తో క‌య్యం పెట్టుకుని.రోజుకో విమ‌ర్శ చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు మ‌రింత‌గా గుండెల్లో గుబులు పుట్టించే సంఘ‌ట‌న చోటు చేసుకుంది.కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు.జ‌గ‌న్ స‌ర్కారుకు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్న విష‌యం తెలిసిందే.పైకి ప్ర‌చారం కాక‌పోయినా.లోలోన మాత్రం వైసీపీకి...

Read More..

Viral Video: Chief Minister Shivraj Singh Chouhan Danced On Stage ..!

Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan was seen dancing with his colleagues at an event in the state’s Sehore district on Sunday.Surrounded by BJP leaders and workers, the Chief...

Read More..

జమీలి ఎన్నికలకు బీజేపీ సిద్ధమే… ? మిగతావారు సిద్ధమవ్వాల్సిందే ?

ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, అది కార్యరూపం దాల్చదని చాలామంది అంచనా వేశారు.దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు అని చాలా కాలంగా , చాలా రాజకీయ పార్టీలు హడావుడి చేస్తూనే వస్తున్నాయి.కానీ కేంద్రం ఈ...

Read More..

వైరల్ వీడియో: స్టేజ్ పై డాన్స్ చేసిన ముఖ్యమంత్రి..!

ఒక ముఖ్యమంత్రి ఈ స్టేజ్ పైన అందరి ప్రజలు చూస్తుండగానే డ్యాన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ డాన్స్...

Read More..

ఢిల్లీకి జగన్ ! బీజేపీ పెద్దలు ఏం చెప్పబోతున్నారు ?

బీజేపీ పెద్దల రాజకీయం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.ఒకపక్క ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ఆయా రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలని చూస్తూనే, మరో సందర్భంలో ఆ పార్టీలతో సఖ్యతగా మెలుగుతూ, తమకు ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది.ఇప్పటికే అనేక పార్టీలు ఎన్డీఏ కు దూరం...

Read More..

కేసిఆర్ ఇమేజ్ డ్యామేజ్ ? దెబ్బకొట్టిన ఢిల్లీ టూర్ ?

తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు మంచి ఇమేజ్ ఉంది.ఏ విషయం అయినా, సూటిగా సుత్తి లేకుండా చెప్పడమే కాకుండా , తాను అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టుగా చేరుకోవడంలో కెసిఆర్ సిద్ధహస్తులు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి...

Read More..

టీడీపీ కుటుంబానికి గాలం… చిక్కిన‌ట్టేనా…?

టీడీపీ నుంచి ఎప్పుడు ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో ? ఆ పార్టీ నేత‌లే ఊహించ‌డం లేదు.నిన్న మొన్న‌టి వ‌ర‌కు నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోతే ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీల‌కు ఫ్యామిలీలే పార్టీపై న‌మ్మ‌కం లేక బ‌య‌ట‌కు వెళ్లే ప్లాన్లు వేసుకుంటున్నారు.మ‌రి కొంద‌రి బ‌ల‌హీన‌త‌ల‌ను...

Read More..

సోము ప్లాప్ పాలిటిక్స్‌పై బీజేపీలో గుస‌గుస‌లు…!

ఏపీ బీజేపీకి చాలా ల‌క్ష్యాలు ఉన్నాయి.పార్టీ పుంజుకోవ‌డం ప్ర‌ధాన ల‌క్ష్య‌మైతే.పార్టీలోనే ఉంటూ నిర్లిప్త ‌త‌గా వ్య‌వ‌హ‌రించేవారిని పార్టీవైపు తిప్పుకోవ‌డం, మ‌రీ ముఖ్యంగా త‌న‌వైపు తిప్పుకోవ‌డం అనేది ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజుకు పొలిటిక‌ల్ సంక‌టంగా మారిపోయింది.గ‌తంలో క‌న్నా ల‌క్ష్మీనా...

Read More..

ప‌వ‌న్ ఏపీలో హీరోనా…? జీరోనా…? డిసైడ్ చేసేది ఇదొక్క‌టే…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌డావిడిగా ఢిల్లీ వెళ్లారు.బీజేపీ పెద్దలు ప‌వ‌న్‌ను పిలిచారా ?  లేదా ప‌వ‌నే వెళ్లాడా ? అన్న‌ది తెలియ‌దు కాని ప‌వ‌న్ ఎంత స్పీడ్‌గా ఢిల్లీ వెళ్లినా అక్క‌డ మాత్రం బీజేపీ పెద్ద‌ల అపాయింట్‌మెంట్ అయితే రావ‌డం...

Read More..

బీజేపీకి క‌లిసిరాని.. తుంగ‌భ‌ద్ర రాజ‌కీయం..!

రాజ‌కీయాలు ఎప్పుడు క‌లిసి వ‌స్తాయో.ఎప్పుడు విక‌టిస్తాయో.కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి బీజేపీకి ఎదుర‌వుతోందా?  ఇప్ప‌టి వ‌ర‌కు కీల‌క విష‌యాల‌ను పావుగా చేసుకుని జ‌గ‌న్ స‌ర్కారుపై దూకుడు ప్ర‌ద‌ర్శించిన బీజేపీ.దేవాల‌యాల‌పై దాడుల‌ను త‌న‌కు అనుకూలంగామార్చుకుంది.ఒకింత ఊపు వ‌స్తున్న క్ర‌మంలో ఎందుకో.ఒక్క‌సారిగా మౌనం వ‌హించింది.ఇక‌, బీజేపీ...

Read More..

మహా సర్కార్ పై ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు…. కారణం!

మహారాష్ట్రలో మహావికాశ్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం నెలకొన్న విషయం తెలిసిందే.అయితే మహా సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని దేవేంద్ర ఫడ్నవీస్ జోస్యం చెప్పారు.సొంత వైరుద్ధ్యాల కారణంగానే ప్రభుత్వం...

Read More..

రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందెవ‌రు.. బీజేపీకి వైసీపీ ఘాటు కౌంట‌ర్‌..!

రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక కార్య‌క్ర‌మాల కోసం.స‌ర్కారీ త‌ర‌ఫున అప్పులు చేయాల్సి వ‌స్తోంది.ఈ క్ర‌మంలో కొంత మేర‌కు ఎక్కువే అప్పులు చేస్తున్న విష‌యం వాస్త‌వ‌మే.అయితే, దీనికి కేవ‌లం సంక్షేమ కార్య‌క్ర‌మాలే కార‌ణ‌మా?  జ‌గ‌న్ వైఖ‌రితోనే రాష్ట్రం అప్పుల పాల‌వుతోందా?...

Read More..

ఎడిటోరియల్ : జగన్ చేస్తున్న తప్పులేంటి ? నష్టపోతోంది ఎవరు ?

జగన్ పరిపాలన అంతా బాగుంది అని కితాబు ఇచ్చే సమయానికి ఏదో ఒక సంఘటన ఆయనను వివాదాల్లోకి నెట్టేస్తోంది.దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే, ఏపీలో జగన్ సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు.ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా లెక్కచేయడం లేదు.కరోనా...

Read More..