Bill Clinton News,Videos,Photos Full Details Wiki..

Bill Clinton - Telugu NRI America/Canada/Dubai/UAE Latest Daily News/Associations Updates..

ఆయన బాగానే వున్నారు.. త్వరలోనే డిశ్చార్జ్: బిల్‌క్లింటన్ ఆరోగ్యంపై జో బైడెన్ ప్రకటన

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ కోలుకుంటున్నారని.త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీడియాకు తెలిపారు.కనెక్టికట్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ.క్లింటన్‌తో మాట్లాడానని.ఆయన బాగున్నారని, రేపోమాపో డిశ్చార్జ్ అవుతారని బైడెన్ చెప్పారు. మరోవైపు క్లింటన్...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.చికాగో లో బతుకమ్మ సంబరాలు అమెరికన్ తెలుగు అసోసియేషన్ చికాగో టీమ్ నిర్వహించిన దసరా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి.ఇల్లినాయిస్ 11 వ డిస్ట్రిక్ట్  కాంగ్రెస్ మాన్ బిల్ పాస్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా తెలుగు...

Read More..

అమెరికా: మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.మంగ‌ళ‌వారం ఓ వ్యక్తిగత కార్య‌క్ర‌మానికి హాజ‌రైన క్లింట‌న్.స్వ‌ల్ప అనారోగ్యానికి గురైన‌ట్లు త‌న సిబ్బందికి తెలిపారు.దీంతో వారు ఆయనను చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.ప్ర‌స్తుతం క్లింట‌న్ ఆరోగ్య...

Read More..

బైడెన్ హయాంలో తొలిసారిగా.. భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్, అంతర్జాతీయంగా ఆసక్తి

గడిచిన కొన్నేళ్ల నుంచి భారత్- అమెరికా సంబంధాల్లో ఓ మార్పు కనిపిస్తోంది.రష్యా అండదండలున్నాయనే సాకుతో ఇండియాతో అంటిముట్టనట్లుగా వ్యవహరించిన అగ్రరాజ్యం.కొన్నేళ్ల నుంచి తన వైఖరి మార్చుకుంటోంది.అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్‌లు భారత్‌తో సంబంధాలు...

Read More..

ప్రమాణ స్వీకారం క్యాపిటల్ భవనంలోనే..ఏం జరగబోతుందో..??

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హరీస్ జనవరి 20 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అమెరికా 46 అధ్యక్షుడిగా బిడెన్ చారిత్రాత్మక విజయాని నమోదు చేశారు.అయితే బిడెన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం చేస్తున్న తరుణంలో అమెరికా కాంగ్రెస్ క్యాపిటల్...

Read More..

ప్రజల్లో వ్యాక్సిన్ భయాలు: జో బైడెన్ దంపతుల సాహసం

ప్రపంచంలో కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయింది అమెరికానే.వైరస్ తమను ఏం చేయలేదని, తర్వాత చూసుకోవచ్చులే అన్న ట్రంప్ ధీమా లక్షలాది మంది అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంది.సెకండ్ వేవ్‌లోనూ అక్కడ మరణ మృదంగం మోగిస్తోంది. వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అగ్రరాజ్యం...

Read More..

అమెరికా మాజీ అధ్యక్షులు డేరింగ్ డెసిషన్…!!

ఇప్పటి వరకూ అగ్ర రాజ్యం వెన్నులో వణుకు పుట్టించిన సంఘటనలు బహుశా చాలా తక్కువగా నమోదు అయ్యి ఉంటాయి.ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగినా అప్పటికికప్పుడు పరిష్కార మార్గాలు వెతిక్కుని మరీ ఊబిలోంచి బయటకి వచ్చేసేది అమెరికా.కానీ కరోనా మహమ్మారి దెబ్బకి ఇప్పటికి...

Read More..

కరోనా వ్యాక్సిన్: వాలంటీర్లుగా ఒబామా, బుష్‌, క్లింటన్‌

కరోనా వైరస్‌కు టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.ఇప్పటికే కొన్ని దేశాల్లో పలు రకాల వ్యాక్సిన్లకు ఆయా ప్రభుత్వాలు ఆమోదం వేశాయి.అయితే వాటిని తీసుకునేందుకు ప్రజలు భయపడిపోతున్నారు.వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా తగ్గుతుందా.? ముందస్తు టీకా వల్ల కోవిడ్ మనల్ని ఏం...

Read More..

అమెరికా మాజీ అధ్యక్షుడికి ఇన్ని ఎఫైర్స్ ఉన్నాయా..??

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఆయన తన పదవిని కోల్పోయిన వైనం అందరికి తెలిసిందే.అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ లో అధికారిణిగా పనిచేస్తున్న మోనికా తో ప్రేమాయణం సాగించడమే కాకుండా ఆమెతో అక్రమ సంభంధం...

Read More..