తప్పు ఎవరు చేసిన తప్పే ఎంతటి వారైన చట్టం ముందు సమానులే అని చెప్పుకోవడానికి బాగుంటుంది.కానీ ఆచరనకు వచ్చే సరికి పరపతి, పలుకుబడి చూసి నోరు మెదపరు అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారట.తప్పుచేసిన వారిని తన మాటలతో కోత కోసే విజయసాయిరెడ్ది,...