Bhola Shankar News,Videos,Photos Full Details Wiki..

Bhola Shankar - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

తెలుగు సినిమాలో హిట్ బ్యాక్ డ్రాప్.. కోల్ కతా లో తెరకెక్కి హిట్ కొట్టిన సినిమాలేంటో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ప్రత్యేకత  ఉంది.ఒక సినిమా హిట్ కొడితే.అదే ఫార్ములాతో అనేక సినిమాలను తెరకెక్కిస్తారు.నిజానికి ఈ పద్దతి అన్ని సినిమా పరిశ్రమల్లో ఉన్నా.తెలుగులో కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు.అయితే తెలుగులో కోల్ కత్తా  బ్యాగ్రాఫ్ పలు సినిమాలు వచ్చాయి.అందులో...

Read More..

ఇప్పటికీ నాకు ఇష్టమైన సినిమా అదే.. తమన్నా?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం నుంచి అగ్రతారగా కొనసాగుతున్న వారిలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు.ఈమె తెలుగు తమిళ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తమన్నా కేవలం...

Read More..

2022 లో మెగాస్టార్ నాలుగు సినిమాల రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల వేగాన్ని పెంచారు.ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవగా మోహన్ కృష్ణ డైరక్షన్ లో గాడ్ ఫాదర్, కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా.మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమాలు సెట్స్ మీద...

Read More..

ప్రభాస్ టు చిరంజీవి.. వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్..

సినిమా పరిశ్రమలో కొందరు ఆఫర్లు లేక అవస్థలు పడుతుంటే.మరికొందరు వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు.ఓకే చెప్పిన సినిమాలన్నింటినీ చక చకా పూర్తి చేస్తున్నారు.కొందరు రెండు మూడు సినిమాలు చేస్తుంటే.మరికొంత మంది ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నారు.కొత్త వాటిని మొదలు పెట్టక ముందే మరికొన్ని...

Read More..

మెగా ఛాన్స్ పట్టేసిన వెంకీ కుడుముల..నిర్మాత ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇక...

Read More..

ఆ విషయంలో తమన్నా హద్దులు దాటకపోవడానికి కారణమేంటో తెలుసా?

శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా హ్యాపీ డేస్ సినిమాతోనే తమన్నాకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో పాపులారిటీ దక్కింది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమన్నాకు ఊహించని స్థాయిలో క్రేజ్ ను పెంచిందనే సంగతి తెలిసిందే.తన సినీ కెరీర్ లో...

Read More..

'మాస్టర్ చెఫ్' నిర్వాహకులపై లీగల్ చర్యలకు సిద్ధం అవుతున్న తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపు తుంది.మధ్యలో కొద్దిగా అవకాశాలు తగ్గిన కూడా మళ్ళీ ఉపందుకుని ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకు...

Read More..

చిరు చేస్తున్నాడనే బాలయ్య వరుస సినిమాలు?

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అఖండ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్దంగా ఉంచాడు.మరో వైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.నేడు ఆ సినిమా పట్టాలెక్కింది.పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ సినిమా వెంటనే పెద్ద ఎత్తున...

Read More..

భోళా శంకర్ టోటల్ క్యాస్ట్ డీటెయిల్స్ వైరల్.. !

మెగాస్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్.తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే నేడు...

Read More..

చిరు సినిమాల జాతర.. 30 ఏళ్ల తర్వాత అభిమానులు కోరుకున్నట్లుగా!

1980 మరియు 1990 ల్లో మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల జాతర సాగేది.అప్పట్లో ఒక్క ఏడాదికి అయిదు పది సినిమాలు చేసిన ఘనత చిరంజీవికి ఉంది.ఒక్క నెలలో రెండు మూడు సినిమాలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.ఎన్నో అద్బుతమైన సినిమాలను...

Read More..

'పెద్దన్న' కోసం కీర్తి అంత పారితోషికం తీసుకుందా!

కీర్తి సురేష్ అనగానే అందరికీ మహానటిగా గుర్తొస్తుంది.మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది.ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది.ఇక కీర్తి ఆచి...

Read More..

గాడ్ ఫాదర్ లో ఆ మెయిన్ క్యారెక్టర్ ని తీసేశారట.. అంతా చిరు కోసమే?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన లూసిఫర్ చిత్రానికి...

Read More..

అరాచకం సృష్టిస్తున్న మెగాస్టార్ మాస్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా...

Read More..

చిరంజీవి అయినా తగ్గనంటున్న తమన్నా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో ఆమె నటించేందుకు గాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. సీనియర్ హీరోయిన్స్ అంతా ఫేడవుట్ అవుతుంటే తమన్నా మాత్రం...

Read More..

దెయ్యంగా మారి భయపెడుతున్న మెగాస్టార్..వీడియో వైరల్!

మెగాస్టార్ చిరంజీవి దెయ్యంలా మారిపోయి జనాలను బయపెడు తున్నాడు.ఈయన సినిమా కోసమో, లేదంటే షూటింగ్ కోసమో దెయ్యం గా మారలేదు.రియల్ గానే దెయ్యంగా మారి అందరిని బయపెడు తున్నాడు.అయితే మెగాస్టార్ దెయ్యంలా మారడానికి ఒక కారణం ఉంది.నిన్న హాలోవీన్ సందర్భంగా సినీ...

Read More..

చిరు 'గాడ్ ఫాదర్‌' సంగతి ఏంటీ.. మద్యలో భోళా శంకర్‌ ఎందుకు?

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ మొన్నటి వరకు ఊటీలో జరిగింది.చేయికి...

Read More..

ఐతే 'పవర్‌' బాబీ మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయక తప్పదా?

రచయితగా పలు సినిమా లకు వర్క్‌ చేసి పవర్ సినిమా తో దర్శకుడిగా మారిన బాబీ అలియాస్ రవీంద్రనాథ్ ఒక్కో సినిమా కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.పవర్‌ తెరకెక్కించిన వెంటనే పవన్‌ కళ్యాణ్ తో సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు.ఆ సినిమా...

Read More..

'భోళా శంకర్‌' అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌

మెగా స్టార్‌ చిరంజీవి మరియు మెహర్‌ రమేష్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమా భోళా శంకర్‌.ఈ సినిమా ప్రకటించి నెలలు గడుస్తోంది.కాని ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఎట్టకేలకు సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.నవంబర్‌ 11న ఈ...

Read More..

భారీగా పెంచేసిన కీర్తి.. 'దసరా' సినిమాకు ఎంత తీసుకుంటుందంటే ?

కీర్తి సురేష్ అనగానే అందరికీ మహానటిగా గుర్తొస్తుంది.మహానటి సినిమా ద్వారా అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ కు జాతీయ స్థాయి గుర్తింపు అవార్డు రావడం విశేషం.ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేతినిండా...

Read More..

చిరు ఎందుకు ఆ రీమేక్‌ ను మళ్లీ మళ్లీ వాయిదా వేస్తున్నాడు!

మెగా స్టార్‌ చిరంజీవి సైరా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆచార్య సినిమాను మొదలు పెట్టాడు.ఆ సినిమా కాస్త కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది.ఇప్పటి వరకు సినిమా విడుదల కాలేదు.ఇటీవలే ఆచార్యను వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఇక...

Read More..

చిరు కోసం మణిశర్మ కొడుకు.. ఏ సినిమా కోసమంటే?

టాలీవుడ్ మెగాస్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎప్పుడో సినీ ఇండస్ట్రీకి హీరోగా అడుగుపెట్టిన చిరంజీవి ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నాడు.నాటి తరం నుంచి నేటి తరం వరకు అందరి హీరోయిన్ ల సరసన నటించాడు.ఇక ప్రస్తుతం యంగ్ హీరోలతో...

Read More..

గాడ్ ఫాదర్ లో సల్మాన్ రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్...

Read More..

మెగాస్టార్‌ ఆరు నెలల్లో మూడు సినిమాలు.. ఇదే ఆ మెగా ప్లాన్‌

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఖచ్చితంగా ఈ ఏడాది లో విడుదల అవుతుందనే నమ్మకం అందరిలో కనిపించింది.కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా.పెద్ద సినిమాలు విడుదలకు సిద్దం అయిన కారణంగా ఆచార్య పోటీ ఎందుకు అనే ఉద్దేశ్యంతో వచ్చే ఏడాదికి...

Read More..

ఎంత దారుణం.. చిరు ఓడిపోతాడని 20 కోట్లు బెట్ వేశారట.. చివరికి జరిగింది ఇది?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలిచినా చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎందుకంటే ఒక నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతేకాకుండా రాజకీయ నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టాలని తన వంతు ప్రయత్నం చేశాడు.కానీ రాజకీయపరంగా పేరు...

Read More..

భోళా శంకర్ వెనక్కి తగ్గాడా..?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం చిరు ఆచార్య రిలీజ్ కు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో పాటుగా మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ లైన్...

Read More..

ఫుల్ స్వింగ్ లో 'గాడ్ ఫాదర్' మ్యూజిక్ సెషన్ స్టార్ట్!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.ఈ సినిమా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుంది.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని...

Read More..

మెగాస్టార్ సినిమాలో రవితేజ..ఏం సినిమానంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయింది.ఈ సినిమాలో...

Read More..

పిలిచి హీరోయిన్ పాత్ర ఇస్తున్న చెల్లి రోల్స్ చేస్తా అంటున్న మహానటి .

క్యూట్ హీరోయిన్ కీర్తి సురేశ్. ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకుని, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.ప్రజెంట్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు సిస్టర్ సెంటిమెంట్ ఉందని చర్చ నడుస్తున్నది.ఇందుకు ఆమె ఎంచుకున్న సినిమా...

Read More..

చిరు సరసన మిల్కీ బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరక్షన్ లో వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో చిరు సరసన ఫీమేల్ లీడ్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.సినిమాలో చిరంజీవికి సిస్టర్...

Read More..

ఊటీలో స్టార్ట్ అయిన 'గాడ్ ఫాదర్' షూట్..అధికారికంగా ప్రకటన!

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేసురుకుంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.చిరు ఈ సినిమా...

Read More..

సీటిమార్ డైరక్టర్ తో మెగాస్టార్..!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో సంపత్ నంది ఒకరు.రాం చరణ్ తో రచ్చ చేసిన టైం లోనే స్టార్ డైరక్టర్ అవ్వాల్సినసంపత్ నంది ఎందుకో వెనకపడ్డాడు.ఈమధ్యనే గోపీచంద్ తో సీటీమార్ అంటూ వచ్చి సత్తా చాటిన డైరక్టర్ సంపత్...

Read More..

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహరాజుగా వెలుగు వెలిగిన నటుడు చిరంజీవి.తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే.ఆయన సినిమా రంగాన్ని వదిలి పెట్టి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజారాజ్యం...

Read More..

మెగాస్టార్ మంచి మనస్సు.. మరణించిన ఫ్యాన్ కూతురు కోసం ఏం చేశారంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమాన హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి సాయం కోరిన వాళ్లకు తన వంతు సహాయం చేయడంలో ముందువరసలో ఉంటారు.అభిమానుల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని చాలా సందర్భాల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు.అభిమానులకు ఏదైనా కష్టం వస్తే సహాయం...

Read More..

చిరు 'గాడ్ ఫాదర్' లో బాలీవుడ్ బ్యూటీ !

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సినిమాలు చాలా ఫాస్ట్ గా చేస్తూ పోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేసురుకుంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్...

Read More..

అనూహ్యంగా నిలిచిపోయిన గాడ్ ఫాదర్ షూట్..!

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే చిరు పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు...

Read More..

డబ్బుల కోసం ఆ పని చేస్తున్న కీర్తి సురేష్.. అసలేం జరిగిందంటే?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను యంగ్ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాల ద్వారా తనకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ బ్యూటీ...

Read More..

మెగాస్టార్ షాకింగ్ కోరిక.. ఆ సంస్థ తీరుస్తుందా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆయన ఖాతాలో వరుస సినిమాలు ఉండగా మరిన్ని అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.ఇక చిరు సినిమాల కోసం మెగా అభిమానులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య...

Read More..

మెగాస్టార్‌కు చెల్లిగా అందుకే ఒప్పుకుందా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడని చెప్పాలి.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను వరుసగా క్యూలో పెట్టి యంగ్ హీరోలు సైతం అవాక్కయ్యేలా చేశాడు.ఇక మెగాస్టార్‌ను భోళాశంకర్గా చూపించేందుకు దర్శకుడు మెహర్ రమేష్...

Read More..

ఈసారి అయినా మెహర్ రమేష్ హిట్ కొడతాడా..?

మన టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు మెహర్ రమేష్.ఈయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన బిల్లా సినిమాతో స్టైలిష్ డైరెక్టర్ అని పేరు సంపాదించాడు.కానీ ఆ పేరును ఎంతో కాలం నిలుపుకోలేక చతికల పడ్డాడు.బిల్లా...

Read More..

మెగా హీరోలకు ఇది పెద్ద టాస్క్..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా వేదాళం రీమేక్ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.మెహర్ రమేష్ డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.రాఖీ పండుగ సందర్భంగా చిరంజీవి, కీర్తి సురేష్ స్పెషల్...

Read More..

చిరుతో హిట్టు పడితే నెక్స్ట్ చరణ్ ఛాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ఆచార్య తర్వాత తన బర్త్ డే సందర్భంగా 3 సినిమాల అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.ఈ క్రమంలో కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరక్షన్...

Read More..

ప్రత్యేకమైన వీడియోతో తండ్రికి విషెష్ చెప్పిన చరణ్ !

ఈ రోజు ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు దగ్గర నుండి సినీ ప్రముఖులు వరకు అందరు మెగాస్టార్ చిరంజీవి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.మెగా అభిమానులు సోషల్ మీడియాలో చేసే హడావిడి...

Read More..

చిరంజీవి బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి అసలు కారణమిదే?

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.ఎంతోమంది యంగ్ జనరేషన్ హీరోలు తమ ఫేవరెట్ హీరో చిరంజీవి అని చెబుతుంటారు.అద్భుతమైన నటనతో పాటు డ్యాన్సుల ద్వారా చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి...

Read More..