Bangarraju News,Videos,Photos Full Details Wiki..

Bangarraju - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

రెమ్యునరేషన్ పెంచుతున్న బేబమ్మ బొక్కబోర్లా పడుతుందా?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అధిక రెమ్యూనరేషన్ చెల్లించి హీరోయిన్లకు కొద్దిపాటి రెమ్యూనరేషన్ తో సరి పెట్టేవారు నిర్మాతలు.కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది.ఆ హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చింది ఎంత మంది హీరోలతో నటించింది అన్న విషయాన్ని పక్కన పెట్టి తనకు...

Read More..

ప్రయోగానికి సిద్దమైన చైతు.. బెడిసికొడుతుందేమో?

యువ సామ్రాట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ క్రమంలోనే నాగ చైతన్య విక్రమ్ కె.కుమార్...

Read More..

నాగచైతన్య హార్రర్ వెబ్ సిరీస్ కి అంత సిద్ధం.. హీరోయిన్ ఎవరంటే?

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనేశేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా నటించిన టువంటి “లవ్ స్టోరీ” సినిమా ఈనెల 24వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే నాగచైతన్య ఈ సినిమా...

Read More..

రమ్య కృష్ణ బర్త్ డే.. సెలబ్రేషన్స్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా, దేవత పాత్రలలో, తల్లి, అక్క వదిన పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన...

Read More..

రమ్యకృష్ణ బర్త్ డే.. బంగార్రాజు నుంచి రొమాంటిక్ పోస్టర్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున రమ్యకృష్ణ జోడికి ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు.వీరిద్దరి కాంబినేషన్ లో మొట్టమొదటగా తెరకెక్కిన సంకీర్తన సినిమా నుంచి సోగ్గాడే చిన్నినాయన సినిమా వరకు సూపర్ హిట్ పెయిర్ గా నిలిచింది.ఇదిలా ఉండగా సోగ్గాడే చిన్నినాయన...

Read More..

మైసూర్ చెక్కేసిన బంగార్రాజు.. ఏం చేస్తున్నాడంటే?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నాగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా ‘సోగ్గాడే చిన్నినాయన’ నిలవడంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘బంగార్రాజు’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ...

Read More..

బజ్.. చైతూ నాగ్ ఇద్దరూ 'బంగార్రాజు'లేనా ?

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన‘ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున...

Read More..

బంగార్రాజులో రొమాంటిక్ చైతుని చూస్తారా..!

కింగ్ నాగార్జున సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వల్ గా వస్తున్న సినిమా బంగార్రాజు.కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ...

Read More..

సావిత్రి చేతిలో ఉన్న ఈ చిన్నారి బాలుడు ఎవరో మీకు తెలుసా..?

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి నటిగా సావిత్రి మంచి పేరును, గుర్తింపును సొంతం చేసుకున్నారు.సినిమాల్లో అద్భుతంగా నటించి తన నటనతో మహానటి అనే పేరును సావిత్రి సంపాదించుకున్నారు.చిన్నచిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి తక్కువ సమయంలోనే ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్...

Read More..

సోగ్గాడి సెంటిమెంట్ 'బంగార్రాజు'కు కూడా వర్క్ అవుట్ అవుతుందా !

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.కళ్యాణ్...

Read More..

ఆ సినిమా సంక్రాంతికి రెడీ చేస్తారా..?

ఆల్రెడీ 2022 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి.పవర్ స్టార్, రానా భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యాం ఈ మూడు సినిమాలు పొంగల్ రేసులో ఉన్నాయి.ఇక ఇప్పుడు సంక్రాంతికి...

Read More..

బంగార్రాజు విషయంలో నాగార్జున షాకింగ్ డెసిషన్.. ఏమిటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో అయినటువంటి నాగార్జున ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ హీరోగా వరుసబెట్టి సినిమాలను చేస్తున్నారు.నాగార్జున వరుస సినిమాలను చేస్తున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సరైన హిట్ లేదని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే గతంలో వచ్చినటువంటి “ది వైల్డ్...

Read More..

టాలీవుడ్ లో ఈసారి బిగ్ ఫైట్ తప్పదా..!

ఈసారి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ తప్పేలా లేదు.ఎందుకంటే కరోనా కారణంగా వందలాది సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదల సిద్ధంగా ఉన్నాయి.కొన్ని సినిమాల నిర్మాతలు ఇంకా అధిక భారాన్ని భరించలేక ఓటిటీ లను ఆశ్రయించారు.కానీ పెద్ద సినిమాలు మాత్రం అలా...

Read More..

బంగార్రాజు సత్య బామ మారిందట.. కొత్త అప్‌డేట్ వచ్చేసింది

నాగార్జున హీరోగా దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్న నాయన సినిమా కు సీక్వెల్‌ అన్నట్లుగా బంగార్రాజు సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బంగ్రాజు సినిమా చిత్రీకరణ కోసం నాగార్జున మరియు చిత్ర యూనిట్‌...

Read More..

మోనాల్‌ కు 'బంగార్రాజు' తో పనేంటీ?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 లో హీరోయిన్‌ గా స్పెషల్‌ అట్రాక్షన్‌ గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్‌ గజ్జర్ కు అనూహ్యంగా మంచి రెస్పాన్స్ దక్కింది.ఫినాలే వీక్ కు చివరి వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యింది.గత సీజన్ లో అందరి...

Read More..

సంక్రాంతి రేస్.. 'బంగార్రాజు' కూడా బరిలోకి దిగుతున్నాడా ?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.ఈ...

Read More..

కన్ఫర్మ్‌ : అక్కినేని సినిమాలో ఉప్పెన బ్యూటీ

ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.18 ఏళ్ల కూడా రాకుండానే వంద కోట్ల సినిమాలో నటించేసి ప్రస్తుతం సినిమాకు కోటిన్నర నుండి రెండు కోట్లు పారితోషికంను అందుకుంటుంది.సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే...

Read More..

బంగార్రాజులో శ్రీయ శరణ్ లక్కీ ఛాన్స్..!

కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సోగ్గాడే చిన్ని నాయనా ప్రీ క్వల్ గా వస్తున్న సినిమా బంగార్రాజు.ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తాడని...

Read More..

అఖిల్ కోసం ఆ బట్టలు కొన్న నాగార్జున.. విషయం తెలిసి షాక్..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన రేంజ్ కు తగిన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటివరకు అఖిల్ మూడు సినిమాల్లో నటించగా ఆ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.వరుస...

Read More..

హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే..?

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సక్సెస్ లో ఉన్న హీరోలకు ఉన్న గుర్తింపు, క్రేజ్ ఫ్లాప్ హీరోలకు ఉండదు.సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా కొంతమంది హీరోలు ఎదురుచూస్తున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోలలో అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన హీరోలలో రామ్ చరణ్...

Read More..

హీరో నాగార్జున అమల పెళ్లి చాలా సింపుల్ గా జరిగిందట... ఇదిగో ప్రూఫ్...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యి 50 ఏళ్ల వయసు దాటిన అప్పటికి ఇప్పటికీ నవ మన్మధుడుగా కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న టాలీవుడ్ “కింగ్ నాగార్జున” గురించి...

Read More..

స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాగ్.. ఎందుకంటే ?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకుంది.చాలా రోజుల తర్వాత హిట్ అందుకోవడంతో అదే జోష్...

Read More..

అన్నపూర్ణ నిర్మాణంలో వెబ్ సిరీస్ లు.. ఎప్పటి నుంచంటే?

అక్కినేని కుటుంబానికి సంబంధించిన సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో.ఈ సినీ నిర్మాణ సంస్థను అక్కినేని నాగేశ్వరరావు మరికొంతమంది స్నేహితులతో కలిసి స్థాపించారు.1995 లో తొలిసారిగా సిసింద్రీ సినిమాను నిర్మించారు.ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలు నిర్మించగా ఎక్కువగా నాగార్జున సినిమాలు...

Read More..

జూన్ మొదటివారంలో సినిమా స్టార్ట్ చేయబోతున్న నాగ్ !

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన ‘వైల్డ్ డాగ్‘ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకుంది.థియేటర్ లోనే కాదు ఓటిటీ లో కూడా దుమ్ము...

Read More..

పాపం... సమంత కోసం ఆ హీరోయిన్ కి అన్యాయం చేశారా....?

తెలుగులో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రస్తుతం బంగార్రాజు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా రమ్య కృష్ణ నటిస్తోంది.అలాగే ఈ...

Read More..

నాగార్జున సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మి !

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ హవా బాగానే సాగుతుంది.బుల్లితెర హాట్ యాంకర్లలో ముద్దుగుమ్మ రష్మీ ఒకరు.ఈమె జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన అందంతో, తన వచ్చి రాని తెలుగుతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.యాంకర్ గా మంచి గుర్తింపు తెచుకున్నాక సినిమాలతో...

Read More..

మరి బంగార్రాజు పరిస్థితి ఏంటీ నాగార్జున గారు?

నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది.ఆ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యింది.రెండవ షెడ్యూల్‌ ను కూడా వెంటనే మొదలు పెట్టాలనుకుంటే కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నిలిచి పోయింది.గత వారం రోజులుగా ప్రవీణ్‌ సత్తారు...

Read More..

లీక్ అయిన 'బంగార్రాజు' స్టోరీ లైన్ ?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.కుర్ర హీరోలే హిట్స్ కొట్టడానికి నానాపాట్లు పడుతుంటే ఈయన మాత్రం మంచి హిట్స్ అందుకుని దూసుకు పోతున్నాడు.ఈ మధ్యనే ఆశిషోర్ సోలమన్ డైరెక్షన్ లో ఆయన నటించిన...

Read More..

టాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద ముందెన్నడు చూడని కొత్త జోడీల సందడి..

గత ఏడాదిగా కరోనా దెబ్బకు కుదేలైన తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతోంది.ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతున్నా.తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేయటానికి పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.టాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద కొత్త జోడీలు మెరవబోతున్నాయి.ఎవ్వరూ ఊహించని ఈ నయా...

Read More..

బంగార్రాజు మళ్లీ పాత పాటే పాడుతున్నాడు.. ఇంకా ఎన్నాళ్లు బాసు ఇది?

నాగార్జున, లావణ్య త్రిపాఠి జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా లోని బంగార్రాజు పాత్రతో ఒక సినిమాను చేయాలని నాగార్జున భావించాడు.ఆ పాత్ర చుట్టు కథను అల్లుతూ సినిమాను రూపొందించే పనిని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణకు...

Read More..

'బంగార్రాజు'ను రివీల్ చేసేందుకు ఒప్పుకోని నాగార్జున

నాగార్జున దాదాపు నాలుగు ఏళ్లుగా ఊరిస్తున్న బంగార్రాజు సినిమా ఇటీవలే పట్టాలెక్కింది అంటూ వార్తలు వచ్చాయి.కాని తాజాగా నాగార్జున వ్యవహరిస్తున్న తీరు మరియు ఆయన మాట్లాడుతున్న మాటల తీరు చూస్తుంటే ఆయన బంగార్రాజు సినిమాను మొదలు పెట్టాడా లేదా అనే అనుమానాలు...

Read More..

నాగార్జున 100.. అది మరో 'మనం'లా ఉంటుందట

నాగార్జున సినిమాల సంఖ్య వందకు చేరుకుంటున్నాయి.ఈయన 98వ సినిమా బంగార్రాజు రాబోతున్న విషయం తెల్సిందే.ఇక 99వ సినిమాగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఇక నాగార్జున వంద సినిమా చర్చలు మొదలు అయ్యాయి.ఇప్పటికే దర్శకుడు మోహన రాజాకు వందవ సినిమా బాధ్యతలను అప్పగించినట్లుగా...

Read More..

వామ్మో.. కాజల్ అలాంటి పాత్రలో నటించబోతుందా..?

సినిమా రంగంలో 15 సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది.అలా ప్రతిభ, అదృష్టంతో అవకాశాలు సంపాదించుకుంటున్నారు కాజల్ అగర్వాల్.సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు హీరోలకు అక్క తరహా పాత్రల్లో...

Read More..

Former Tollywood Heroine Turns Villain For Nag’s ‘Bangarraju’ ??

Tollywood king Nagarjuna has been waiting for a blockbuster for a long time.‘Wild Dog’ is yet to be released and he has been working with director Praveen Sattaru for an...

Read More..

బంగార్రాజుకి విలన్ గా మారబోతున్న భూమిక

కింగ్ నాగార్జున త్వరలో వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.దీని తర్వాత తన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ ని...

Read More..

సంక్రాంతికి దిగుతానంటోన్న బంగార్రాజు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాకు బంగార్రాజు అనే...

Read More..

ఆ సమస్యతో బాధ పడుతున్న నాగార్జున.. నిజమేనా..?

ఆరుపదుల వయస్సులో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కింగ్ నాగార్జున.బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4లను విజయవంతంగా హోస్ట్ చేసిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5కు కూడా హోస్ట్...

Read More..

నాగార్జున సినిమాలో నాగచైతన్యకు ఛాన్స్ లేదా..?

స్టార్ హీరో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలో నాగార్జున రెండు వేర్వేరు పాత్రల్లో నటించి మెప్పించారు.సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు...

Read More..

అదేంటీ.. బంగార్రాజును ఇంత సింపుల్‌ గా కానిచ్చేశారు?

నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది.ఆ సినిమాకు అప్పటి నుండి ఇప్పటి వరకు సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ గా బంగ్రారాజు అనే సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.సోగ్గాడే...

Read More..

మరింత రొమాంటిక్‌గా మారుతున్న బంగార్రాజు

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ను రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కాప్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సోలోమాన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.అయితే గతకొంత కాలంగా సరైన...

Read More..

బంగార్రాజు ఈసారైనా పట్టాలెక్కేనా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగ్, ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.కాగా నాగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా...

Read More..

బంగార్రాజు పట్టాలెక్కకుండానే రికార్డ్‌ దక్కించుకునేలా ఉంది

అక్కినేని నాగార్జున డబుల్‌ రోల్‌ లో నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా ఏళ్లు అవుతోంది.ఆ సినిమా వచ్చిన సమయంలోనే బంగార్రాజు పాత్రను బేస్‌ చేసుకుని అదే టైటిల్‌తో సినిమా చేయాలని నాగార్జున భావించాడు.అందుకోసం కథను...

Read More..

నారప్పతో కలిసిన బంగార్రాజు.. గజినీగా మారుతున్న జనం!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చాలా సినిమాలు ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఈ సినిమాల్లో కొన్ని ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా, మరికొన్ని షూటింగ్ మొదలుపెట్టుకోవాల్సింది.కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటినుండో ఇదిగో అదిగో అంటూ తెలుగు...

Read More..