Apple Cider Vinegar News,Videos,Photos Full Details Wiki..

Apple Cider Vinegar - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

అధిక చెమ‌ట‌లా..యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఇలా చేస్తే స‌రి!

చెమ‌ట‌లు ప‌ట్ట‌డం అనేది స‌ర్వ సాధార‌ణ విష‌యం.ఈ స‌హ‌జ సిద్ధ‌మైన శారీర‌క ప్ర‌క్రియ ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌నిపిస్తుంది.కానీ, కొంద‌రిలో మాత్రం చెమ‌ట‌లు కాస్త అధికంగా ప‌డుతుంటాయి.ఇలా జ‌ర‌గ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.ఒంట్లో వేడి ఎక్కువ‌గా ఉండ‌టం, ఒత్తిడి, ఓవ‌ర్‌గా ఉప్పు తీసుకోవ‌డం,...

Read More..

నెయిల్ ఆర్ట్ ఎక్కువ రోజులు ఉండాలా? అయితే ఇలా చేయండి!

ఇటీవ‌ల కాలంలో నెయిల్ ఆర్ట్స్ బాగా పాపుల‌ర్ అయ్యాయి.మ‌హిళ‌లు నెయిల్ ఆర్ట్స్ ను అమితంగా ఇష్ట ప‌డుతున్నారు.సినీ సెలబ్రెటీలే కాకుండా సామాన్యులు సైతం పండగలకు, శుభకార్యాల‌కు మ‌రియు ప్రత్యేక సందర్భాలప్పుడు నెయిల్ ఆర్ట్ వేయించుకుంటున్నారు.అయితే ఎంతో ఖ‌ర్చు చేసి ఇష్టంగా వేయించుకునే...

Read More..

పెదవులపై తెల్లని మచ్చలను తొలగించటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు

కొంతమంది పెదవులపై తెల్లని మచ్చలు ఉంటాయి.ఇవి హాని చేయకపోయినా కొంచెం అసహ్యంగా కన్పిస్తాయి.చర్మంలో సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నపుడు ఇలా తెల్లని మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ తెల్లని మచ్చలను తొలగించుకోవడానికి ఎటువంటి కాస్మొటిక్స్ జోలికి వెళ్లనవసరం లేదు.కొన్ని ఇంటి చిట్కాల ద్వారా...

Read More..

ఓపెన్ పోర్స్ స‌మ‌స్య‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌నుకుంటే ఇలా చేయండి!

ఓపెన్ పోర్స్‌. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.కాలుష్యం, ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, హార్మోన్...

Read More..

ఇంట్లో బల్లి ఉండకూడదు అంటే చేయాల్సిన 8 పనులు

ఇంట్లో బల్లులు తిరిగితె ఎవరు మాత్రం చూడ్డానికి ఇష్టపడతారు? బల్లి మనం పెంచుకునే కుక్క పిల్ల లేదా పిల్లి కాదు కదా ఇష్టపడటానికి.బల్లిని చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది కొందరికి.అన్నం తింటున్నప్పుడు బల్లి కనబడితే వాంతులు చేసుకుంటారు కొందరు.బల్లి అంటే మనిషికి అంత...

Read More..

త‌ర‌చూ క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా? అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రు త‌ర‌చూ క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.ఫైబ‌ర్ ఫుడ్ అధికంగా తీసుకోవ‌డం, పేగుల్లో వాపు, మ‌ల‌బ‌ద్ధ‌కం, మ‌ద్యపానం, ధూమ‌పానం, ఫాస్ట్ ఫుడ్స్ ఓవ‌ర్‌గా తిన‌డం, నీటిని స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం.ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రంగా మారుతూ...

Read More..

మ‌డ‌మ‌ నొప్పి వేధిస్తుందా..?అయితే ఇవి ట్రై చేయండి!

మ‌డ‌మ‌ నొప్పి చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ముఖ్యంగా ఆడ‌వారిలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.మ‌డ‌మ‌లు నొప్పి పుట్ట‌డం వ‌ల్ల నేల మీద కాలు పెట్టాలంటే చాలా మందికి నరకం కనిపిస్తుంటుంది.ఈ క్ర‌మంలోనే మ‌డ‌మ నొప్పిని...

Read More..

డ్రై హెయిర్‌ను నివారించే యాపిల్ సైడర్ వెనిగర్‌..ఎలాగంటే?

సాధార‌ణంగా చాలా మంది డ్రై హెయిర్ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతుంటారు.ఇలాంటి వారి హెయిర్ స్మూత్‌గా కాకుండా.పొడిగా చింపిరి చింపిరిగా ఉంటుంది.జుట్టు డ్రైగా ఉండ‌టం వ‌ల్ల‌.కాస్త అందవిహీనంగా క‌నిపిస్తారు.అందుకే డ్రై హెయిర్‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల షాంపూలు, ఆయిల్స్ వాడుతుంటారు.అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుండా ట్రీట్మెంట్లు...

Read More..

డార్క్ స్పాట్స్‌కు చెక్ పెట్టే యాపిల్ సైడెర్ వెనిగర్.. ఎలాగంటే?

డార్క్ స్పాట్స్‌. ఎక్కువ‌గా వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ఎంత అందంగా, తెల్ల‌గా ఉన్నా డార్క్ స్పాట్స్ ఉంటే మాత్రం అంద‌హీనంగా క‌నిపిస్తారు.అందుకే డార్క్ స్పాట్స్ ఉంటే.వాటిని ఎలా త‌గ్గించుకోవాలా అని నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే డార్క్ స్పాట్స్‌ను త‌గ్గించ‌డంలో యాపిల్...

Read More..

డ‌యాబెటిస్‌కు చెక్ పెట్టే యాపిల్ సైడెర్ వెనిగర్.. ఎలాగంటే?

డ‌యాబెటిస్ లేదా మ‌ధుమేహం.నేటి కాలంలో మారిన జీవిన‌శైలి కార‌ణంగా వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ ఉన్న వారు ఎప్పుడూ మందులు వాడ్సాల్సి ఉంటుంది.స్వీట్స్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.బ‌రువు మ‌రియు షుగ‌ర్ లెవ‌ల్స్‌ అదుపులో...

Read More..

ఆపిల్ సైడర్ వెనిగర్‌తో బీపీ తగ్గిపోతుందా..?

ప్రస్తుతం సమాజంలో చాల మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో హైబీపీ ఒక్కటి.ఇది యుక్త వయస్సు పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు.అయితే యాపిల్ సైడర్ వెనిగర్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాల...

Read More..

సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవటానికి ఆపిల్ సైడర్ వినెగర్ ఎలా సహాయపడుతుందో చూడండి

సైనస్ ఇన్ఫెక్షన్ ను వైద్య పరంగా సైనసిటిస్ అని పిలుస్తారు.నాసికా కుహరంలో వాపు కారణంగా ఈ పరిస్థితి వస్తుంది.నాసికా కుహరంలో బాక్టీరియా పెరిగి తరచూ రొంప మరియు నొప్పి వస్తుంది.సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న వారిలో ముఖం, ముక్కు మరియు...

Read More..

Home Remedies For Heavy Fever Apple Tulsi Mint Basil Leaves

What is fever ? A body is said to be suffering from fever the body temperature exceeds the normal levels.In an adult, fever starts from 99.5 degrees F or 37.5...

Read More..