ap ministers News,Videos,Photos Full Details Wiki..

Ap Ministers - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

మాట‌ల‌తోనే ఫేమ‌స్ అవుతున్న ఏపీ మంత్రులు.. శాఖ‌ల ప‌నితీరు ప‌ట్ట‌దా..?

అధికార పార్టీలో మంత్రులుగా ఉండ‌టం అంటే మామూలు విష‌యం కాదు.అది అంద‌రికీ వ‌చ్చే అవ‌కాశం కాదు.తిరుగు లేని ప‌వ‌ర్ లాగా భావించే మంత్రి ప‌ద‌వులు విష‌యంలో ప్ర‌తి ఎమ్మెల్యే పోటీ ప‌డుతారు.కానీ అది కొంద‌రికి మాత్ర‌మే వ‌చ్చేఅవ‌కాశం.అయితే ఇలా వ‌చ్చిన మంత్రి...

Read More..

ఆ ఇంచార్జీలకు మంత్రి పదవులు ? జగన్ ఫిక్స్ అయిపోయారా ?

 ఏపీ చాలా రోజుల నుంచి మంత్రివర్గ ప్రక్షాళన పై చర్చ జరుగుతూనే ఉంది.ప్రస్తుత మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్తవారికి జగన్ అవకాశం కల్పించబోతున్నారని , ఇప్పటికే ఒక లిస్టు తయారు చేసుకున్నారనే ప్రచారం చాలా రోజుల నుంచి వినిపిస్తూనే...

Read More..

అప్పుడు విజయసాయి... ఇప్పుడు సజ్జల ! అదే అసంతృప్తి ?

మొన్నటి వరకు వైసీపీలో ఏ వ్యవహారాలు జరగాలన్నా జగన్ ను ఎవరు కలవాలన్నా, ఏ నేతకు ఏ పదవి రావాలన్నా అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేది.మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు గా , ఆడిటర్ గా విజయ్ సాయి తో...

Read More..

మంత్రి ప‌ద‌వుల కోసం అక్క‌డ‌కు క్యూ క‌డుతున్న వైసీపీ నేత‌లు..

మంత్రి ప‌ద‌వి అనేది ప్ర‌తి ఒక్క ఎమ్మెల్యేకు పెద్ద క‌ల‌.ఎలాగైనా క‌నీసం ఒక్క‌సారైనా మంత్రి కావాల‌ని ప్ర‌తి ఎమ్మెల్యే కోరుకుంటారు.అందుకోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటారు.ఇప్పుడు వైసీపీలో ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది.ఎమ్మెల్యేలు అంద‌రూ మంత్రి ప‌ద‌వుల కోసం ఎన్నో పాట్లు ప‌డుతున్నారు.జ‌గ‌న్ అధికారంలోకి...

Read More..

ఆ రెండు పార్టీల పొత్తు .. ఎదుర్కునేలా జగన్ ఎత్తు ? 

తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే విషయంపై చాలా రోజులనుంచి చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి.ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతోనే ఉమ్మడిగా పోటీ చేసి కలిసి...

Read More..

నోరు విప్పని జగన్ ! నష్టం ఎంత అంటే ? 

151 సీట్ల తో తిరుగులేని మెజారిటీ దక్కించుకుని , బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీని కేవలం 23 స్థానాలకే పరిమితం చేయడంలో వైసీపీ అధినేత జగన్ సక్సెస్ అయ్యారు.ఇక అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజా సంక్షేమ పథకాలే లక్ష్యంగా చేసుకుని...

Read More..

వైసీపీ ట్రాప్ లో జనసేన ? దెబ్బతినేది టీడీపీ నే ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ పొలిటికల్ వాతావరణం వేడెక్కుతోంది.సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో మొదలైన వివాదం వైసీపీ మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్...

Read More..

ఆ కీల‌క నేత విష‌యంలో జ‌గ‌న్ మాట నిలుపుకుంటారా..?

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకుంటారా అనే చ‌ర్చ వైసీపీ నేత‌ల‌లో జోరుగా సాగుతోంది.త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గాన్ని మారుస్తామ‌ని గ‌తంలో సీఎం ప్ర‌క‌టించారు.ఈ ప్ర‌క్రియ 100శాతం జ‌రుగుతుంద‌ని సీఎం స‌న్నిహితుడు మంత్రి బాలినేని ప్ర‌క‌టించారు.వ‌చ్చే డిసెంబ‌ర్ నాటికి మంత్రి...

Read More..

వైసీపీకి అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ ఛాన్స్ ఇచ్చారా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఏపీ మంత్రులు ఒక్క‌సారిగా మాట‌ల దాడి మొద‌లు పెట్టారు.ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ టార్గెట్ చేసిన వైసీపీ నేత‌లు.ఒక్క‌సారిగా ప‌వ‌న్ పై త‌మ క‌సి తీర్చేసుకున్నారు.మంత్రులు పేర్ని నాని, బోత్స స‌త్య‌నారాయ‌ణ‌, అనిల్ కుమార్ యాద‌వ్ త‌మ...

Read More..

జగన్ పిలుపు .. పీకే రెఢీ ? మంత్రులకు విషయం లీక్

పైకి చెప్పకపోయినా ఏపీ అధికార పార్టీ వైసిపి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే భారీ ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారు.మరెన్నో  అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ప్రతి దశలోనూ జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేందుకు జగన్ ప్రయత్నాలు...

Read More..

టైమ్ పెంచేసిన జగన్ ! వారికి ఆరాటం .. వీరికి పోరాటం ?

ఏపీ సీఎం జగన్ ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది.జగన్ నిర్ణయాలు కొన్ని కొన్ని సంచలనం రేపినా, విమర్శల పాలైనా, ఆ తర్వాత వచ్చే ఫలితం మాత్రం సానుకూలంగానే ఉంటుంది.ఇది అనేక విషయాల్లో రుజువు అయ్యింది.ఇక ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం...

Read More..

ఆ సలహాదారుడికి మంత్రి ప్రమోషన్ ?

ఏపీ సీఎం జగన్ వ్యవహారం ఒక పట్టాన ఎవరికీ అర్థం కాదు.ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు సైతం జగన్ ఆలోచనలను ముందుగా అంచనా వేయలేరు.పార్టీకి, ప్రభుత్వానికి కలిసి వచ్చే విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ , సరికొత్త విధంగా ముందుకు...

Read More..

మంత్రుల పై ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ? వారిని మార్చేస్తున్నారా ? 

ఏపీ లో చాలా రోజుల నుంచి మంత్రివర్గ ప్రక్షాళన విషయమై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం ఉన్న మంత్రులలో దాదాపు 90 శాతం మందిని మారుస్తారని ప్రచారం ఒకవైపు, పూర్తిగా ప్రస్తుత మంత్రిమండలి ని పక్కన పెట్టి కొత్తవారితో జగన్ క్యాబినెట్...

Read More..

ఆ డిమాండ్ ఈ యువ ఎమ్మెల్యేని మంత్రి చేస్తుందా ?

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.ఇప్పుడు జగన్ తన క్యాబినెట్ లో ఉన్న మూడు వంతుల మందిని తప్పించి ఆ స్థానంలో కొత్త వారిని మంత్రులుగా ఎంపిక చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.ఇటీవల సిమ్లా వెళ్లిన...

Read More..

వెళితే ఒక తంటా .. వెళ్లకపోతే మరో తంటా ? విజయమ్మ సభ పై టెన్షన్ ? 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వర్ధంతి ని పురస్కరించుకుని ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ ఆత్మీయుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన...

Read More..

మంత్రులందరూ మాజీలు కాబోతున్నారా ?  జగన్ లెక్కేంటి ?

ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి.ప్రతిపక్షాలకు కాకుండా సొంత పార్టీ నేతలకు జగన్ నిర్ణయాలు షాక్ కలిగిస్తూ ఉంటాయి.మొదటి నుంచి జగన్ ఇదే తరహా గా వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఏపీ...

Read More..

చిక్కుల్లో ఏపీ ప్రభుత్వం ? మంత్రులపై జగన్ ఆగ్రహం ?

గత కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం అనేక అనేక విమర్శలు ఎదుర్కొంటోంది.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంత మేలు కలిగేలా చేస్తున్నా, పూర్తి స్థాయిలో అవి ప్రజల్లోకి వెళ్లడం లేదని, పైగా అన్నిని విషయాల్లోనూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలే బాగా హైలెట్...

Read More..

హమ్మయ్య : మంత్రులకు ఆ టెన్షన్ తగ్గించిన జగన్ ?

ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎమ్మెల్యేలు చూపు అంతా మంత్రి పదవులు పైనే ఉంటుంది.తమకు అవకాశం దక్కాలని కోరుకుంటూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు.అధినేత దగ్గర ఆ మేరకు మార్కులు సంపాదించి , తమకు మంత్రి...

Read More..

ఇక ఏపీ మంత్రులే బీజేపీ టార్గెట్ ? 

బిజెపి వైసిపి మధ్య వైరం తప్పదనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఏపీ బీజేపీ నేతలు దూకుడు పెంచారు.వైసీపీ మంత్రులే టార్గెట్ గా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ,  అనేక ఆరోపణలు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వాన్ని అదేపనిగా విమర్శిస్తున్నా, కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతో...

Read More..

మంత్రుల మూడవుట్ ! జగన్ ఏం చేయబోతున్నారంటే ?

ముఖ్యమంత్రి ఒక్కరే అన్ని బాధ్యతలు చూసుకోలేరు కాబట్టే శాఖల వారీగా మంత్రులను ఏర్పాటు చేసుకుని వారిని సమన్వయం చేసుకుంటూ పరిపాలన సాగిస్తూ ఉంటారు.ఆయా శాఖల పై పూర్తిగా మంత్రుల పట్టు సాధిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంటారు.అయితే జగన్ క్యాబినెట్...

Read More..

ఏపీ మంత్రుల్లో దడ దడ ? ఆ నిర్ణయం వాయిదా వేస్తారా ?

అసలు జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? ఎలా తీసుకుంటారు అనే విషయంపై ఏపీ మంత్రుల్లో ఆందోళన నెలకొంది.ముఖ్యంగా ఏపీ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పించాలి ? వారి స్థానంలో పార్టీకి,...

Read More..

జగన్ దయ ఎవరిపైనో ? ఎమ్మెల్యే ల్లో టెన్షన్ ?

జగన్ ఎప్పుడు ఎలా ఉంటారు.ఎవరిపై అనుగ్రహం కురిపిస్తారు అనేది ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా అంతుబట్టని విషయమే.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి జగన్ వెంట నడిచిన వారు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా 2019 ఎన్నికల్లో గెలిచారు.జగన్ కు అత్యంత...

Read More..

కరోనా పై జనాలకి భరోసా ఏది ?  మంత్రులు గప్ చుప్ !

కరోనా వైరస్ మహమ్మారి ఏపీని కుదిపేస్తోంది.పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి.ఎక్కడ చూసినా కరోనా బాధితుల ఆక్రందనలే కనిపిస్తున్నాయి.శరవేగంగా ఈ మహమ్మారి విస్తరిస్తూ వెళ్తుంది.పొరుగున ఉన్న తెలంగాణ కంటే ఏపీలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా...

Read More..

CM Jagan Issued Crucial Directives To Officials In The Cabinet Meeting

The A cabinet meeting chaired by Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy has ended.It is reported that Jagan has decided to write a letter to Prime Minister Narendra Modi...

Read More..

గెలుస్తాం సరే మెజార్టీ రాకపోతే ..? వైసీపీలో వీరందరికీ అగ్ని పరీక్షే ?

తిరుపతిలో హోరాహోరీగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ రంగంలో ఉండగా,  టీడీపీ నుంచి పనబాక లక్ష్మి,  వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీపడుతున్నారు.హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేపడుతూ , తమ పట్టు...

Read More..

జగన్ నిర్ణయంతో మంత్రుల్లో వణుకు ? మాజీలయ్యేది ఎంతమందో ?

చాలా కాలంగా ఏపీ మంత్రుల పనితీరుపైన అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.చాలా మంది మంత్రులు తమ శాఖలపై ఇప్పటికీ సాధించలేకపోవడం, తమ సొంత నియోజకవర్గంలో సైతం అంతంతమాత్రంగానే చూపించగలగడం, మరికొంత మంది మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకువచ్చే విధంగా వ్యవహరించడం ఇలా...

Read More..