Anthony Fauci News,Videos,Photos Full Details Wiki..

Anthony Fauci - Telugu NRI America/Canada/Dubai/UAE Latest Daily News/Associations Updates..

కరోనా పై భవిష్యత్తు చెప్పిన ఫౌచీ...ప్రపంచ అంతం అలానే అవుతుందా..??

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి.ఎటు నుంచీ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు.కరోన వస్తే ఇక చావే అన్నట్టుగా భయాందోళనలకు లోనవుతున్నారు.వ్యాక్సిన్ తీసుకున్న వారికి, వ్యాక్సిన్ తీసుకొని వారికి కూడా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో...

Read More..

డెల్టా పంజా : అగ్ర రాజ్యంలో హాస్పిటల్స్ హౌస్ ఫుల్...!!

అగ్ర రాజ్యం అమెరికాపై డెల్టా వేరియంట్ విశ్వ రూపం చూపిస్తోంది.కరోనా మొదటి వేవ్ కంటే కూడా ప్రస్తుత థర్డ్ వేవ్ డెల్టా అందరిలో దడ పుట్టిస్తోందట.అమెరికాలో కరోనాను తరిమి తరిమి కొడుతామని ప్రకటించిన బిడెన్ డెల్టా దెబ్బకు చేతులు ఎత్తేస్తున్నారు.మాస్క్ రహిత...

Read More..

ఆంటోని ఫౌచీ సంచలన వ్యాఖ్యలు...అమెరికాలో లాక్ డౌన్ తప్పదా..అదే జరిగితే..!!

అమెరికాలో డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల అక్కడి ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.అమెరికన్స్ భయపడుతున్నట్టుగానే గత కొంత కాలంగా డెల్టా కేసుల పెరుగుదల లాక్ డౌన్ దిశగా వెళ్తుందా అనే సందేహాలని కలిగిస్తోంది.ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసులు 3.5 కోట్లు...

Read More..

అమెరికా మాజీ సర్జన్ జనరల్ హెచ్చరిక : “మాస్క్” తప్పనిసరి చేయండి లేదంటే....

కరోనా మహమ్మారి మొదటి దెబ్బకు బిత్తర పోయిన అగ్ర రాజ్యం, సెకండ్ వేవ్ సమయానికి వ్యాక్సిన్ లతో కట్టడి చేసేసామని ఇకపై మాస్క్ లు అవసరం లేదంటూ మాస్క్ రహిత అమెరికాగా మొట్టమొదటి దేశంగా అమెరికాను నిర్మించామని జబ్బలు చరుచుకున్నారు అధ్యక్షుడు...

Read More..

అగ్ర రాజ్యం పై ఆధిపత్యం ...ఆందోళనలో అమెరికన్స్..!!

అగ్ర రాజ్యంపై ఆధిపత్యమా.అంతటి ధైర్యం ఎవరికి ఉంది, రష్యా, చైనా లు అమెరికాపై పై చేయి సాధించాలని కుట్రలు పన్నాయా అంటూ ఊహించకండి.అగ్ర రాజ్యం పై ఆధిపత్యం చెలాయిస్తోంది డెల్టా వేరియంట్ మహమ్మారి.అమెరికాలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవడంతో ఆదేశ...

Read More..

ఆంటోని ఫౌచీ సంచలన వ్యాఖ్యలు...అమెరికాకు “డెల్టా” అతిపెద్ద సవాల్...!!!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ఆందోళన నేటికి అలానే కొనసాగుతోంది.మధ్య మధ్యలో రెండు మూడు నెలల విరామం తీసుకుని కొత్త రూపంలో ముంచుకొస్తున్న మహమ్మారిని ఎదుర్కునేందుకు పరిశోధకులు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.అమెరికాలో కరోనా మొదటి వేవ్ సృష్టించిన అలజడితో...

Read More..

ట్రంప్ : నేను ముందే చెప్పా...చైనా భారీ మూల్యం చెల్లించాల్సిందే...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి చైనాపై మండిపడ్డారు.యావత్ ప్రపంచం చైనా కారణంగా ఎన్నో అవస్థలు పడుతోందని, ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయని ఇంత పెద్ద ఉపద్రవం ఎన్నడూ జరగలేదని చైనాపై తీవ్రంగా ధ్వజమెత్తారు.కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోనే...

Read More..

భారత్ అతి విశ్వాసమే కొంప ముంచింది..మరో సారి మండిపడ్డ ఫౌసీ..!!

భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది.ఊహించని విధంగా భారత ప్రజలు కరోనా రక్కసికి బలై పోతున్నారు.అయితే భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చడానికి, ప్రధాన కారణం కరోనాను తక్కువగా అంచనా వేయడమేనని, కరోనా తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం...

Read More..

భారత్ లో లాక్ డౌన్ పెట్టాల్సిందే ! ప్రపంచ దేశాల ఒత్తిడి ?

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారని అందరూ అంచనా వేయగా, కేంద్రం మాత్రం ఆ ఆలోచన లేదని ప్రకటించింది.పైగా లాక్ డౌన్ విధించే నిర్ణయాలను రాష్ట్రాలకు...

Read More..

భారత్ లో లాక్ డౌన్ పెట్టాల్సిందే : అమెరికా ఎపిడెమియాలజిస్ట్ ఆంటోనీ ఫౌసి

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ప్రపంచ దేశాలను భయపెట్టిస్తున్నాయి.ఇక్కడ వారికి సాయం చేయాలని ఇతర దేశాలు చూస్తున్నాయి.అయితే పరిస్థితి ఇలానే కొనసాగితే చాలా దారుణంగా ఉంటుందని అంటున్నారు.అందుకే ఇండియాలో మరోసారి లాక్ డౌన్ విధించాల్సిందే అని అంటున్నారు అమెరికా ఎపిడెమియాలజిస్ట్...

Read More..

భారత కో వాగ్జిన్ పై అమెరికా అధ్యయనం అద్భుతం అంటున్న ఆంటోని ఫౌచీ..!!!

భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో భారత బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కో వాగ్జిన్ పై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది.భారత బయోటెక్ కంపెనీ చేస్తున్న ఈ వ్యాక్సిన్ చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చింది.ఈ మేరకు ఆంటోని...

Read More..

మా దేశానికి సాయం చేయండి...బిడెన్ కు ఇండో అమెరికన్స్ విజ్ఞప్తి..!!

కరోనా మహమ్మారి భారత్ లో మళ్ళీ తన ప్రభావాన్ని చూపుతోంది.సెకండ్ వేవ్ రూపంలో వచ్చిన మహమ్మారి గతంలో కంటే కూడా ప్రస్తుతం విశ్వరూపం చూపిస్తోంది.రోజు రోజుకు వేలాది కేసులు పెరిగిపోవడంతో పాటుమృతుల సంఖ్య కూడా అధికవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పలు...

Read More..

అమెరికాకు ఏప్రియల్ గండం..పౌచీ స్ట్రాంగ్ వార్నింగ్..!!!

అగ్ర రాజ్యం అమెరికాను కరోనా అల్లకల్లోలం చేసింది.ఇప్పటికి తన ప్రభావం అమెరికాలో కొనసాగిస్తూనే ఉంది.రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోవడమే కాక కరోనా మృతుల సంఖ్య రెట్టింపు అవుతోంది.ఈ మహమ్మారి బారిన పడి కేవలం ఒక్క జనవరి నెలలో దాదాపు 50...

Read More..

వదల బొమ్మాలీ..ట్రంప్ ను వేటాడుతున్న పౌచీ..!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా మరణాలు ప్రపంచంలో మరే దేశంలో కూడా జరగలేదని చెప్పాలి.సుమారు 4 లక్షలమందికి పైగా కరోనా బారినపడి మృతి చెందినట్టుగా నివేదికలు చెప్తున్నాయి.అయితే ఈ మరణాలు అన్నిటికి ప్రధాన కారణం ట్రంప్ మాత్రమేనని గత అధ్యక్షుడు ట్రంప్...

Read More..

ప్రపంచ రికార్డ్ సృష్టించిన అమెరికా..ఎందులోనో తెలుసా…!!

ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో అమెరికా ప్రపంచ రికార్డ్ సృష్టించిందంటే ఎందులోనో తడుముకోకుండా చెప్పచ్చు.అవును అదే కరోనా కేసుల్లోనే అమెరికా ప్రపంచ రికార్డ్ సృష్టించింది.అంతేకాదు తన రికార్డ్ లు తానే తిరిగి రాసుకుంటోంది.ఊహించి విధంగా రోజు రోజుకి కరోనా కేసులు నమోదు కావడంతో...

Read More..

అమెరికాలో 3 లక్షల మరణాలు..ఫౌసీ సంచలన వ్యాఖ్యలు..!!

అగ్ర రాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మహమ్మారి కరోనా.రోజు రోజుకి అమెరికాలో కేసులు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో అధికారులలో అలజడి మొదలయ్యింది.అధికారంలోకి వచ్చామనే సంతోషం వచ్చి సంతోష పడిన కాస్తలోనే కరోనా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్...

Read More..

శ్వేత సౌధంలో కరోనా కి కారణం ఇదే…పౌసీ సంచలన వ్యాఖ్యలు..!!!

అసలు వైట్ హౌస్ లో ఏమి జరిగింది.ఒక్క సారిగా అంత మందికి అమాంతం కరోనా సోకడానికి గల కారణాలు ఏమిటి.దేశాధ్యక్షుడు ఆయన సతీమణి, ఇంకా ముఖ్య అధికారులకు సైతం కరోనా సోకడానికి ఎలాంటి పరిణామాలు జరిగి ఉండచ్చు అనే సందేహం ప్రతీ...

Read More..

అమెరికాలో కీలక అధికారులకి కరోనా…!!!

అమెరికా వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధిత దేశాలలో అమెరికా ముందు వరుసలో నిలిచింది.అగ్ర రాజ్య హోదాకి తగ్గట్టుగా అన్ని విషయాలలో ముందు ఉండే అమెరికా కరోనాలో సైతం ముందే నిలిచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇదిలాఉంటే కరోనా...

Read More..

ట్రంప్ గాలి తీసేసిన ఫౌచీ..అనుకున్నట్టే చేసేశాడుగా..!!!

అమెరికా వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది.మృతుల సంఖ్య లక్షకి చేరువలో ఉంది.బాధితులు లక్షల్లో ఉన్నారు.మరో పక్క కరోనాపై అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఇది కేవలం ట్రంప్ నిలక్ష్యంవలనే జరిగిందని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం ఇది కేవలం చైనా...

Read More..

కరోనా కష్టంలో..కీలక అధికారిపై ట్రంప్ వేటు..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా సమయంలో కూడా అధికారులపై వేటు వేస్తున్నారు.గతంలో తనకి ఎదురు చెప్పిన ఎంతో మందని కీలక అధికారులు, రక్షణ శాఖకి చెందిన అధికారులని సైతం లెక్క చేయకుండా తొలగించిన ట్రంప్ తాజాగా ఆదేశ అలర్జీ, అంటూ వ్యాధుల...

Read More..