ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణపై ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆశలు ఏర్పరచుకున్నారు.అయితే ప్రస్తుతం రెండో దఫా ప్రభుత్వం నడుస్తున్నా ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.అయితే ఇప్పటివరకు భారీ...
Read More..