andrapradesh News,Videos,Photos Full Details Wiki..

Andrapradesh News,Videos,Photos..

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం..

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కొండపల్లి రత్న సాయి ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలం వికసించింది ,  అరుదుగా వికసించే ఈ  బ్రహ్మ కమలం మహాశివునికి చాలా ఇష్టమని కార్తీకమాసం తమ ఇంట్లో బ్రహ్మకమలం పూయడంతో మహాశివుని ఆజ్ఞ తమకు ఉన్నట్టుగా భావించి...

Read More..

మ‌ర‌ణం ఇలా కూడా వ‌స్తుందా.. కారులోంచి త‌ల బ‌య‌ట పెట్టినందుకు..

ప్రతి మ‌నిషి జీవితంలో చావు అనేది క‌చ్చితంగా వ‌స్తుంది.అయితే అది ఎప్పుడు ఏ రూపంలో వ‌స్తుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.ప‌లానా రూపంలో వ‌స్తుంద‌ని చెప్ప‌డం క‌ష్టం.అది వ‌చ్చిందంటే ప్రాణం విడిచిపెట్టాల్సిందే.అయితే ఈ మ‌ధ్య వ‌స్తున్న చావుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన...

Read More..

పైకి చూస్తే మిర‌ప తోట‌.. లోప‌లేమో గంజాయి ఘాటు..

అక్ర‌మార్కుల‌కు ప‌న్నెండు తోవ‌లు అంటే ఇదేనేమో అనిపిస్తుంది.ఎందుకంటే గంజాయి మీద లాభాలు సంపాదించేందుకు కొంద‌రు చేస్తున్న ప‌నులు అలా ఉన్నాయి.పోలీసులు ఎన్ని దాడులు చేసినా, ఎంత‌మందిని జైలుకు పంపిస్తున్నా స‌రే.గంజాయి అక్ర‌మ ర‌వాణాలు జ‌రుగుతూనే ఉన్నాయి.ఇక అడ‌వుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే చాలామంది...

Read More..

లోకేష్ పర్యటన పై నిప్పులు చెరిగిన ఎంపీ గోరంట్ల మాధవ్ ..

నిన్న ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కళాశాల లో జరిగిన సంఘటనలో గాయపడిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన లోకేష్ పర్యటన పై ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు.స్థానిక మంత్రి శంకర్ నారాయణ ఇంటిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ తెలుగు...

Read More..

సోమ‌శిల జ‌లాశ‌యానికి పెరుగుతున్న వ‌ర‌ద‌....

ఎగువ ప్రాంతాల నుంచి వ‌స్తున్న‌ 90,998 క్యూసెక్కుల నీటిప్ర‌వాహం 7 గేట్లు ఎత్తి 87, 412 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్న అధికారులు పెన్నా ప‌రివాహ‌క‌ ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన అధికారులు సంగం, నెల్లూరు బ్యారేజీల వ‌ద్ద ఉద్రుతంగా ప్ర‌వ‌హిస్తున్న...

Read More..

తిరుమల కొండపై వాయుగుండం ప్రభావం...

భారీ వర్షం, గాలి కారణంగా నేలకొరుగుతున్న చెట్లు కాలినడక, పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాల్లో విరిగిపడుతున్న చెట్లు చెట్లు విరిగిపడుతుండటంతో పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలను మూసివేసిన టీటీడీ రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ చెట్లు, నిలిచిన వాహనాలు రోడ్డుకు అడ్డంగా...

Read More..

అయ్యో పాపం.. గుండె ఆప‌రేష‌న్ కోసం డ‌బ్బులు దాస్తే చివ‌ర‌కు..

విధి ఆడే ఆట‌కు ఎవ్వ‌ర‌మైనా బ‌ల‌వ్వాల్సిందేనేమో అనిపిస్తుంది కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే.చాలా సార్లు పేద వారినే విధి ఆడుకోవ‌డం చూస్తుంటే గుండె త‌రుక్కు పోతుంది.మొన్న‌టికి మొన్న ఓ రైతు కొత్త ఇంటిని క‌ట్టుకునేందుకు ఉన్న పొలం అమ్మి గుడిసెలో పెట్టుకుంటే మంట‌లు...

Read More..

తిరుమలకు చేరుకున్న ప్రముఖ సినీ నటుడు విశాల్...

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు ప్రముఖ సినీ నటుడు విశాల్.ఇవాళ సాయంత్రం అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు బయలుదేరారు విశాల్. నడక మార్గంలో ఆయన తోటి నడకదారిభక్తులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు‌.తిరుమల చేరుకున్న విశాల్ కు టిటిడి అధికారులు...

Read More..

విశాఖ తీరం త‌రిగిపోతోందా.. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే..?

స‌ముద్రం ఎంత ఆహ్లాద‌క‌రంగా ఉంటుందో అంతే ప్రమాద‌క‌రం కూడా.తీర ప్రాంతంలో ఉంటే ఆనందం వేరే లెవ‌ల్ లో ఉంటుంది క‌దా.అయితే ఇప్పుడు తీర ప్రాంతానికి సంబంధించిన ఓ విచిత్ర‌మైన వార్త‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం.అది కూడా ఏపీలోని విశాఖ తీర ప్రాంతానికి...

Read More..

ప్రభుత్వానికి చెందిన హరిత రిసార్ట్స్ ను కూల్చివేతపై బీచ్ రోడ్డు లో టీడీపీ నిరసన..

రుషికొండ హరిత టూరిజం రిసార్ట్స్ వద్ద టెన్షన్ టెన్షన్.ప్రభుత్వానికి చెందిన హరిత రిసార్ట్స్ ను కూల్చివేతపై బీచ్ రోడ్డు లో బైఠాయించి టీడీపీ నిరసన. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పకడ్బందీగా మోహరించిన పోలీసులు టీడీపీ నేతల నిరసన పిలుపుపై...

Read More..

వార్ వన్ సైడ్ అంటున్న ఎమ్మెల్యే రోజా..!!

ఈనెల ఆఖరిలో బద్వేలు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నేటితో ప్రచారం ముగియనుంది.ఇదిలా ఉంటే బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో వైసిపి పార్టీ కీలక నాయకులు.పాల్గొని ప్రచారం చివరి నిమిషంలో.హోరెత్తించారు.దీనిలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో...

Read More..

‘అప్పల రాజు’..‘రాజబాబు’ ఎలా అయ్యాడో మీకు తెలుసా? 

ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపురంలో 1935వ సంవత్సరంలో అక్టోబర్ 20న పుట్టాడు ఉమామహేశ్వరరావు,రవణమ్మ దంపతులకు మగ పిల్లాడు పుట్టాడు.అప్పుడు ఆ ఊరికి కాని ఆ జిల్లాకు కాని తెలియదు ఆ తర్వాత కాలంలో ఆ పిల్లాడు తెలుగు సినిమా హాస్య...

Read More..

దారి తప్పిన ఉక్కు ఉద్యమం ... కార్మికుల 250వ రోజు సభలో గందరగోళం ...

టిడిపి వర్సెస్ వైసీపీఉద్యమం పక్కన పెట్టి గుద్దులాడుకున్న రాజకీయ నాయకులు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద గందరగోళం పరిస్థితి. టీడీపీ, వైసిపి నేతలు విమర్శలు, ఆరోపణల పై కార్మికులు ఆగ్రహం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ...

Read More..

Did You Know In Vizag There Are Ghost Trees

There is a saying that Trees are human nature friends.while elders say that everyone should plant a sampling on their birthdays and help them to nurture the growth of the...

Read More..

విశాఖ‌ప‌ట్నంలో ఈ దెయ్యం చెట్టు గురించి మీకు తెలుసా..?

‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ అని పెద్దలు మనందరికీ చెప్తుంటారు.ప్రతీ ఒక్కరు తమ పుట్టిన రోజు నాడు మొక్కలను నాటాలని, అవి చెట్లుగా మారి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని వివరిస్తుంటారు.అలా చెట్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంది.ఇకపోతే రోడ్లకు ఇరవైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని...

Read More..

బొగ్గు కొరత పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్రం..!!

మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు మొన్నటివరకు మూతపడ్డాయి.దీంతో బొగ్గు కొరత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతూ ఉండటంతో చాలా దేశాలు అంధకారం లోకి వెళ్ళి పోతున్నాయి.పైగా ఇటీవలే బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు తెరుచుకోవడం తో పాటు వచ్చిన...

Read More..

పవన్ కళ్యాణ్ లా నేను చేయలేను.. ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

మాఅధ్యక్ష ఎన్నికలలో నిన్న ప్రకాష్ రాజ్ ఓడిపోయిన తర్వాత.ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తాను తన మా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు.బాధతో కాకుండా ఆత్మగౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.తెలుగువారు అధ్యక్షుడు కావాలని మా అసోసియేషన్...

Read More..

సుప్రీంకోర్టులో వైసీపీ మంత్రికి ఎదురుదెబ్బ సీబీఐకి గ్రీన్ సిగ్నల్..!!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురయింది.విషయంలోకి వెళితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు కి అనుమతి ఇవ్వటం జరిగింది.ఆదిమూలపు సురేష్ అదే రీతిలో ఆయన సతీమణి విజయలక్ష్మి...

Read More..

కొల్లేరు అంబాసిడర్ గా  గూడకొంగ

కొల్లేరు అంబాసిడర్ గా గూడకొంగ (స్పాట్ బిల్డ్ పెలికాన్)ను ఎంపిక చేశారు.ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్.ప్రతాప్ కుమార్ బుధవారం వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్...

Read More..

ఆక్సీజన్ ప్లాంట్ ను వర్చ్యువల్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ...

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను.మన రాష్ట్రంలో 22 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ను.అందులో భాగంగా మన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఆదోని డివిజన్ ప్రజలకు ఆక్సిజన్ ఎల్లవేళలా అందుబాటులో...

Read More..

CM Jagan To Launch Viceroy Support Scheme ...

7.97 లక్షల పొదుపు సంఘాల్లో సభ్యులైన 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటికి వారి పేరిట ఉన్న బ్యాంకు అప్పును భరిస్తున్న ప్రభుత్వం ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లింపు. రెండో విడతగా ఇప్పుడు రూ.6,439.52...

Read More..

విశాఖ శ్రీ శారదాపీఠంలో ప్రారంభమైన రాజ శ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు..

విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజ శ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి.పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.మహా గణపతి పూజతో అంకురార్పణ చేశారు.తొలిరోజు రాజశ్యామల అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి...

Read More..

పవన్ కళ్యాణ్ మాకు వద్దు.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది జరగబోయే మాఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ కనిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అక్టోబర్ 10న జరగనున్న ఈ పోలింగ్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే తమ ప్యానల్ వివరాలు ప్రకటించిన...

Read More..

సాహసం చేయరా డింభకా అంటూ ‘మాయాద్వీపం’, అక్టోబరు 3 నుండి

అనగనగా ఒక ద్వీపం.ఆ ద్వీపం పేరు వింటేనే చలి జ్వరం వస్తుంది.కాళ్ళు ముందుకు అడుగు వేయడానికే సహకరించవు.పశు పక్షాదులు కూడా దూరని కారడివి.ఆ ద్వీపంలో అడుగడుగునా ఆటంకాలు.ఒకవేళ ఆ ఆటంకాలను ఛేదించుకుంటూ సొరంగమార్గంలో వెళితే పాతాళలోకం చేరుకుంటారు.అక్కడ ఉంది ఒక అద్భుత...

Read More..

భారత్ బంద్ కు ప్రభుత్వ మద్దతు.. మంత్రి పేర్ని నాని ప్రకటన

భారత్ బంద్ కు ప్రభుత్వ మద్దతు మంత్రి పేర్ని నాని ప్రకటన కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర రవాణా...

Read More..

బాలిక‌పై పెద్ద‌నాన్న కుమారుడి అత్యాచారం.. 6 నెల‌ల త‌ర్వాత ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..?

ఈ మ‌ధ్య చిన్నారుల‌పై జ‌రుగుతున్న దారుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.మ‌నుషులు రాను రాను వావి వ‌ర‌సలు కూడా మ‌ర్చిపోతున్నారు.అన్నా చెల్లెలు అనే తేడా లేకుండా దారుణాలు చేస్తున్నారు.ఈ మాన‌వ మృగాల కార‌ణంగా ఇప్ప‌టి రోర‌జుల్లో అస‌లు ఆడపిల్లల‌కు మ‌రీ ముఖ్యంగా...

Read More..

ఫైబర్ నెట్ స్కాంలో మరికొందరి అరెస్ట్..? నిందితుల్లో మాజీ ప్రజాప్రతినిధులు..?

ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో సిఐడి దూకుడు పెంచింది.ఇస్కాన్ లో మరికొందరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల్లో కొందరికి సిఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.నోటీసులు అందుకున్న వారిలో వేమూరి హరికృష్ణ ప్రసాద్,...

Read More..

స్కూల్ పిల్లలకి గుడ్ న్యూస్.. 20 శాతం మేర సిలబస్ తగ్గింపు

ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.సుమారు పదిహేను నెలలుగా పుస్తకాలు , పాఠశాలకు దూరంగా ఉన్న చిన్నారి విద్యార్థులకు ఈ విధంగా సంవత్సరంలో కొంతైనా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.ఒక్కసారిగా వారిని చదువు కోసం బలవంతం...

Read More..

బైక్‌కు అంతిమ యాత్ర‌.. ఎక్క‌డంటే..

ప్ర‌స్తుతం దేశంలో ఏ స్థాయిలో పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే.కాగా పెరిగిన ఈ ధ‌ర‌ల‌తో సామాన్య‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.బైక్ తీయాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.ఇక ఇలాంటి క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.కాగా దీనిపై...

Read More..

కరోనా కలకలం.. 26 మంది విద్యార్థులకు టెస్ట్ చేస్తే 10 మందికి పాజిటివ్ 

విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మున్సిపల్ పరిధిలో 8వ వార్డు లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్దారణ  కావడం కలకలం రేపుతోంది.పాఠశాలలో ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు కోవిడ్ మార్గదర్శకాలలో భాగంగా జయప్రకాష్...

Read More..

నేటి నుంచి బడులు.. మార్గదర్శకాలు అమలు తప్పనిసరి

మార్గదర్శకాలు అమలు తప్పనిసరి ఈనెల 16 నుంచి పాఠశాలల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది విద్యా సంస్థలు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.2021- 2022 విద్యాసంవత్సరానికి గాను పూర్తిగా కరోనా...

Read More..

నేటి నుంచి ఇంటర్ ఆన్ లైన్ ప్రవేశాలు..

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ నెల 13వ తేది శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం  ప్రవేశాలు పొందిన విద్యార్థులంతా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి.ఈమేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కమిషనర్ వి.రామకృష్ణ...

Read More..

అనవసరంగా ఆ వర్గాన్ని దూరం చేసుకుంటున్న చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ నేడు తన ప్రాభవాన్ని కోల్పోయిందనే చెప్పొచ్చు.తెలంగాణలో అయితే టీడీపీ స్టేట్ ఛీఫ్ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.ఇకపోతే ఉన్న కేడర్ కాస్తా మెల్లమెల్లగా ఇతర పార్టీల్లోకి వెళ్తోంది.విభజిత ఏపీకి పరిమితమైన...

Read More..

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్ట్ నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు త్వరగా కంప్లీట్ చేయడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పనులు వేగవంతం చేస్తూ వస్తున్నారు.గత ఏడాది డిసెంబర్ మాసంలో...

Read More..

మృతి చెందిన ఇద్దరు అభ్యర్థుల భారీ విజయం.. ఆ అభ్యర్థులు వీరే..

గెలుస్తామని ధీమాతో ఎన్నికల్లో బరిలో నిలిచారు.గడప గడపకి తిరిగి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు వివరించి తమకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.సీఎం జగన్ మీద నమ్మకంతో జనాలు వారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు.కానీ దురదృష్టం వారిని...

Read More..

పోలీసుల పై సీరియస్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!!

ఆర్టికల్ 19 ప్రకారం ప్రజాస్వామ్య నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది అని ఏపీ పోలీసులపై నారా లోకేష్ సీరియస్ కామెంట్ చేశారు.జులై 19 వ తారీఖు నిరుద్యోగ సంఘాలతో ఛలో తాడేపల్లి సీఎం ఇల్లు ముట్టడించడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరు...

Read More..

విశాఖలో విచ్చలవిడిగా సారా తయారీ..!!

కరోనా కారణంగా మద్యం షాపులకి పరిమితి టైం ప్రభుత్వం విధించడంతో పాటు మద్యం ధరలు రెట్టింపు చేయటంతో మందుబాబులు నాటుసారా వైపు మళ్ళారు.దీంతో విశాఖలో నాటుసారా తయారీదారులు విచ్చలవిడిగా పెట్రేగి పోతున్నారు.ఈ క్రమంలో నాటుసారా లీటర్ 200 నుండి 300 దాకా...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైసీపీ నేతలను విచారించిన సీబీఐ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పదో రోజు విచారణ కొనసాగుతోంది.కడప సెంట్రల్ జైల్ లో ముగ్గురు వైసీపీకి చెందిన అనుమానితులను సిబిఐ అధికారులు విచారించారు.   2.టిఆర్ఎస్ ఎంపీ కి ఈడీ సమన్లు  ...

Read More..

ఆయనకి ఈ ప్రమోషన్ అవసరమా బాబు ? 

రాజకీయాల్లో రాణించాలంటే వారసత్వం ఒకటే అర్హత కాదు.ప్రతి దశలోనూ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ, ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలి.అలా కాకుండా బట్టి పట్టినట్లుగా కొన్ని కొన్ని అంశాలపై పట్టు సాధించి ఇదే రాజకీయమంటే...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏబీఎన్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ   ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సిఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో దురుద్దేశంతో తమను చేర్చారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ...

Read More..

తెలుగుదేశం పార్టీలో కలకలం.. మాజీ ఎంపీ కుమారుడు ఆత్మహత్య ప్రయత్నం.. ?

ఏపీ తెలుగుదేశం పార్టీ లో ఏలూరు మాజీ ఎంపీ, మాగంటి బాబు కుమారుడు, రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది.రాత్రి రాంజీ నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించగా, విషయాన్ని పసిగట్టిన రాంజీ కుటుంబీకులు, అతన్ని హుటాహుటిన విజయవాడ లోని...

Read More..

టీడీపీ నేతలకు అచ్చెన్నాయుడు వార్నింగ్.. ??

ఏపీలో టీడీపీ పరిస్దితి దయనీయంగా మారుతుందట.పార్టీ శ్రేణులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఇతర కొన్ని కారణాలతో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అవుతుండగా, పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తన ఇష్టారీతిగా ప్రవర్తిస్తుండం కొంతమందికి నచ్చడం లేదనే ప్రచారం...

Read More..

గంటా శ్రీనివాస‌రావు పై విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యలు.. వైసీపీలోకి ఆహ్వానం.. ?

ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ట్విస్ట్‌లు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య వర్గపోరుల మారిన ఇక్కడి రాజకీయాల్లో ఊహించని విధంగా పరిణామాలు సంభవిస్తున్నాయి.తన పట్టు నిలుపుకోవాలని వైసీపీ శ్రేణుల ఆరాటం, ఎలాగైనా వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ...

Read More..