andra pradesh News,Videos,Photos Full Details Wiki..

Andra Pradesh News,Videos,Photos..

ఈసారీ ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రకటించారు.తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను  అనుసరించి...

Read More..

వణికిపోతున్న విశాఖ జిల్లా వాసులు..!!

వర్షాకాలం అనంతరం విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు సాధారణంగా బయట పడతాయి.కానీ వర్షాకాలం నడుస్తూ ఉండగానే.విశాఖ జిల్లాలో ప్రస్తుతం విషజ్వరాల సంఖ్య పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.దీంతో విశాఖ కేజీహెచ్ విషపు జ్వరాల బాధితులతో నిండిపోయింది.జ్వర పీడితుల లో...

Read More..

ఇద్దరు ప్రాణాలు తీసిన సరదా... పెళ్లింట విషాదం

సముద్రస్నానం సరదా ఇద్దరు ఉసిరి తీసింది.ఈ ఘటనతో వినాయక చవితి పండుగ రోజు ఒక పెళ్లి ఇంట విషాదం నిండింది.ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో  ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం మర్రిపూడి మండలం గ్రామంలో గురువారం...

Read More..

వైఎస్ఆర్ వర్ధంతి నాడు వైయస్ విజయమ్మ స్పెషల్ కార్యక్రమం..!!

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వచ్చేనెల 2వ తారీఖు అని అందరికీ తెలుసు.2009 సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలో...

Read More..

బడి వేళ అలజడి.. పిల్లల్లో పెరుగుతున్న కేసులు ఆందోళనలో తల్లిదండ్రులు..

థర్డ్ వే భయంకరోనా మహమ్మారి మరోసారి అలజడి రేపుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయాదోళన చెందుతున్నారు.ఈనెల 16 నుంచి పాఠశాలల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది...

Read More..

విశాఖ బీచ్ లో కొత్త రూల్స్..!!

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.అంతా అయిపోయింది వైరస్ పై విజయం సాధించేశాం దేశంలో అందరికీ వ్యాక్సిన్లు అందాయి అని అనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్లు పుట్టుకురావడ ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారింది.ఇదిలా ఉంటే భారత్ లో...

Read More..

మాజీమంత్రి టీడీపీ నేతకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..!!

తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా నీ ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.మైనింగ్ కి సంబంధించి ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో పాటు తనిఖీలకు వెళ్ళిన క్రమంలో ఘర్షణల ఘటనలు చోటు చేసుకోవడంతో దేవినేని ఉమా వర్సెస్...

Read More..

విజయవాడ లో గ్యాంగ్ వార్..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని కి దగ్గరగా ఉండే విజయవాడ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తున్నాయి.మొన్న తాడేపల్లి ప్రాంతం వద్ద సీఎం నివాసం దగ్గరలో అత్యాచార ఘటన జరగడం.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం ఫ్రెండ్షిప్...

Read More..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా..!!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకీ ముదురుతోంది.ప్రైవేటీకరణ గ్యారెంటీ అని కేంద్ర ప్రభుత్వం.దూకుడుగా వ్యవహరిస్తోంది.మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీలు ప్రైవేటీకరణ ఆపటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుకూడా ఈ...

Read More..

సింహాచలం గిరిప్రదక్షిణ రద్దు.. భక్తులు అసంతృప్తి

సింహాచలం గిరిప్రదక్షిణ రద్దు.లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి అయితే వరాహ నరసింహ అవతారాలు కలిసి ఉండే విగ్రహం ఉన్న ఏకైక హిందూ దేవాలయం సింహాచలంలో మాత్రమే ఉంది.ఇక్కడ ఆలయంలో శ్రీ మహా విష్ణువు వరాహ లక్ష్మీనరసింహస్వామి గా...

Read More..

4కోట్లతో టోకరా పెట్టిన చిట్టీల వ్యాపారి..! లబోదిబోమంటున్న బాధితులు

4కోట్లలో టోకరా పెట్టిన చిట్టీల వ్యాపారి.! లబోదిబోమంటున్న బాధితులువిజయవాడ  సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో ప్రైవేట్ చిట్టీల వ్యాపారి సెనగల బాలాజీ పెద్ద సంఖ్యలో చీటీదారలకు,  అప్పు ఇచ్చిన వారికి టోకరా వేసాడు.కోట్లలో  డబ్బులు తీసుకుని ఈ...

Read More..

ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ ! ఇదేనా జగన్ కేసీఆర్ ఫ్రెండ్షిప్ ?

తెలంగాణ ఆంధ్ర ఒక్కటే.రాష్ట్రాలు రెండు వేరైనా అన్ని విషయాల్లో సామరస్యపూర్వకంగా సహకరించుకుంటూ ముందుకు వెళ్తాము అంటూ గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.ప్రకటించడమే కాదు , విభజన కు సంబంధించి ఎన్నో అంశాలలో కలిసి కూర్చుని మాట్లాడుకుని...

Read More..

కేసిఆర్ అంటే జగన్ కి గౌరవం అంటున్న ఏపీ మంత్రి..!! 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ నీటి గౌరవాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదేరీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా తగ్గడం లేదు.మరోపక్క ప్రతిపక్షాలు ఇలాంటి పొలిటికల్ డ్రామాన్ని...

Read More..

కర్నూలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు..!!

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల కర్నూలు జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.దీంతో జిల్లాలో పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి.తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహించడంతో హెచ్.పీ గ్యాస్ లారీ వాగులో చిక్కుకుపోయింది.ఈ క్రమంలో లారీ డ్రైవర్ నీ తాళ్లతో రక్షించారు స్థానికులు.ఎడతెరిపి...

Read More..

థర్డ్ వేవ్ పై ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కీలక కామెంట్లు..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కరోనా థర్డ్ వేవ్ పై కీలక కామెంట్లు చేశారు.  వైద్య నిపుణుల హెచ్చరికల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థర్డ్ వేవ్ ఎదుర్కోవటానికి అప్రమత్తం అయిందని అన్ని ఏర్పాట్లు...

Read More..

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఏపీ స్పీకర్..!!

కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం మొత్తం కరోనా బారిన పడటం తెలిసిందే.భార్యతో పాటు కొడుకుతో సహ స్పీకర్ తమ్మినేని సీతారాం మహమ్మారి కరోనా బారినపడి చికిత్స తీసుకుని కరోనా నుండి కోలుకోవడం జరిగింది.  అయితే...

Read More..

సీఐడీ అధికారికి నోటీసులు పంపించిన రఘురామకృష్ణంరాజు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఐడీ తనని అరెస్టు చేసిన సమయంలో ఫోన్ తీసేసుకున్నరని దానిలో విలువైన సమాచారం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రఘురామకృష్ణం తరపు న్యాయవాది ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు.ఏపీ...

Read More..

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి.. తీవ్ర రూపం దాల్చిన వైరస్.. !

గత సంవత్సరం భారతీయుల పై అంతగా ప్రభావం చూపని కరోనా తన బలాన్ని పుంజుకుని సెకండ్ వేవ్‌గా దేశంలోకి ప్రవేశించి కల్లోలాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ ఉదృతికి ప్రభుత్వాలే అల్లాడుతున్నాయి. ఇకపోతే ఏపీలో...

Read More..

ఏపీ కరోనా అప్డేట్స్.. ఈ రోజు ఎన్ని కేసులంటే.. ?

ఏపీలో గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.వారి వివరాల ప్రకారం.33,876 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 97 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి...

Read More..

ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..!

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.ప్రవేశ పరీక్షల తేదీలకు సంబంధించిన హెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.ఇక...

Read More..

రాజధాని తరలింపుపై ఈ నెల 27 వరకు స్టే పొడిగింపు..!

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో పొడిగించింది.ఈ 27వ తేదీ వరకు కార్యాలయాల తరలింపులో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.గతంలో ఇచ్చిన స్టేటస్ కో ముగియడంతో మరోసారి పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం...

Read More..

జగన్ సర్కార్‎కు హైకోర్టులో మరో షాక్..!

జగన్ సర్కారుకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది.రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పలుచోట్ల మైనింగ్ భూములను కేటాయించారని దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు...

Read More..

సెప్టెంబర్ 20 నుంచి గ్రామ సచివాలయ పరీక్షలు..!

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.సెప్టెంబర్ 20వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.విజయవాడలో బుధవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి...

Read More..

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా..!

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది.కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమం వాయిదా వేసింది.ఆగస్టు 15వ తేదీన నిర్వహించాలనుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడినట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.మళ్లీ...

Read More..

ఏపీలో శిరోముండనం ఘటనపై స్పందించిన రాష్ట్రపతి..!

ఏపీలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్ స్పందించారు.ఈ శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి రామ్‎నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి బాధితుడికి అండగా నిలిచేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు రాష్ట్రపతి...

Read More..

కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలం -యనమల

కరోనా వ్యాప్తి నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.కొవిడ్ వైరస్‎కు గేట్లు ఎత్తేశారు, కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని యనమల ధ్వజమెత్తారు.బుధవారం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా అని...

Read More..

వైఎస్సార్ చేయూత పథకం లబ్దిదారుల ఖాతాల్లో రూ.18,750 -సీఎం జగన్

రాష్ట్రంలో మహిళలకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది.మహిళల సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.మొదటి విడత సాయంగా బటన్ నొక్కి...

Read More..

ఏపీ సీఎస్‎కు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ..!

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఅండ్‎పీఆర్‎లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డిపై రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియాలో తనపై అసభ్యకర...

Read More..

జగనన్న చేయూత పథకం రేపే ప్రారంభం..!

రాష్ట్ర మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.మహిళల సాధికారతే లక్ష్యంగా “జగనన్న చేయూత” పథకం రేపే ప్రారంభం కానుంది.ఆగస్టు 12వ తేదీన ఈ పథకాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ...

Read More..

కోవిడ్ పేషంట్ల నిరసన.. ఎందుకంటే ?

కరోనా బాధితుల పరిస్థితి దారుణంగా మారింది.కనీస వసతులు లేక, వైద్య సౌకర్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.మెరుగైన సేవలు అందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.కొన్ని చోట్లల్లో వైద్యులు తమ తీరు మార్చుకోవడం లేదని, కోవిడ్ బాధితులను...

Read More..

ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్.. ఆ రెండు జిల్లాలకే !

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.ప్రతి జిల్లాల్లో వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.గత మూడు రోజులుగా కరోనా కేసులు 10 వేలకు తగ్గకుండా గణనీయంగా పెరుగుతోంది.కేసుల సంఖ్య పెరగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో లాక్ డౌన్...

Read More..

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు..!

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిల్ దొరికింది.బుధవారం అనంతపురం జిల్లా కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.గురువారం కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్-3...

Read More..

పేకాట కేసులో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు..!

పేకాట వ్యవహారంలో గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు ఒకరు పోలీసులకు దొరికిపోవడం సంచలనంగా మారింది.ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు యథేచ్ఛగా పేకాట క్లబ్ ను నిర్వహించడం పలు విమర్శాలకు తావిస్తోంది.ఓ అపార్ట్ మెంట్‎లో నివాసం కోసం తీసుకున్న...

Read More..

గతేడాది కంటే ఈ ఏడాది అధిక రుణాలు -సీఎం జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‎బీసీ) సమావేశం జరిగిందది.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్‎బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్...

Read More..

వివాదస్పద దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదు..!

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీసు స్టేషన్‎లో నాయి బ్రహ్మణ సంఘం నాయకులు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు.ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా...

Read More..

రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాలి -ఉమా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు తీర్పులను ఎందుకు అమలు చేయడం లేదని టీడీపీ నేత దేవినేని ఉమమహేశ్వరరావు ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వానికి ఏమైందని దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా...

Read More..

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు -నారా లోకేష్

దిశ, నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై ఆఘాయిత్యాలు పెరుగుతునే ఉన్నాయి.నెలల వయసున్న చిన్నారుల నుంచి వృద్ధులపై దారుణాలకు తెగబడుతున్నారు కామాంధులు.రాజమండ్రిలో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకుంది.నెల్లూరులో తొమ్మిదేళ్ల బాలికపై గ్రామ...

Read More..

మరోసారి వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ..!

ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.విచారణలో భాగంగా కడప జిల్లాలోని పులివెందులలో వివేకానంద రెడ్డి ఇంటిని సీబీఐ అధికారుల బృందం మరోసారి పరిశీలించింది.పదిమందికి పైగా వచ్చిన సీబీఐ అధికారులకు...

Read More..

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించండి -వైసీపీ ఎంపీ

న్యాయ వ్యవస్ధను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థను అడ్డుకోవాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారం లోగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన...

Read More..

ఎన్‎హెచ్ఆర్సీకి టీడీపీ నేత లేఖ..!

రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేషషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‎హెచ్ఆర్సీ) కు లేఖ రాశారు.రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందని వివరించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, బీసీలు, మహిళలు, అట్టడుగు...

Read More..

ప్రతి మండలానికి ఓ కోల్డ్ స్టోరేజీ..!

రాష్ట్రంలో వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.గురువారం తాడేపల్లిలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని సీఎం జగన్...

Read More..