amithsha News,Videos,Photos Full Details Wiki..

Amithsha - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

రఘురామ పై ఆర్థిక దిగ్బంధన అస్త్రం ? రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు 

ఎన్ని రకాలుగా కట్టడి చేద్దాం అని చూస్తున్నా, తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో పరిస్థితులు అనుకూలంగా ఉండడం లేదు అనే బాధ ఆ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.ఏదో రకంగా రఘురామను కంట్రోల్ లో పెట్టి తాము పైచేయి సాధించాలనే...

Read More..

ఢిల్లీలో వీర్రాజు ... ఏపీ బీజేపీ లో పెను మార్పులు ?

కారణం లేనిదే ఏ రాష్ట్ర నాయకుడు అధిష్టానం వద్దకు వెళ్లరు.వెళ్లలేరు.ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బాట పట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.కేంద్ర మంత్రులను కలిసేందుకు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నట్లు...

Read More..

బీజేపీ పై కత్తులు నూరేస్తున్న వైసీపీ ? ఇక సమరమేనా ? 

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్పుకోదగిన స్థాయిలో ఏపీకి సహాయ సహకారాలు కేంద్ర అధికార పార్టీ బిజెపి అందించలేదు.అయినా ఎక్కడా అసంతృప్తికి గురి కాకుండా ఏపీ సీఎం జగన్ బీజేపీ విషయంలో సానుకూల వైఖరితోనే ఉంటూ వచ్చారు.ఏపీ ప్రయోజనాలకు విఘాతం...

Read More..

'బండి ' యాత్రపై సీనియర్ల గుర్రు ?

తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.ఎప్పటి నుంచో గ్రూపు రాజకీయాలు ఆ పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరించేవారు.టిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లుగా కనిపించినా, బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రెండు వర్గాలుగా ఉన్నట్లుగా...

Read More..

ఓహో .. బీజేపీకి ఏపీలో ఊపు తగ్గడానికి కారణం ఇదా ? 

కేంద్ర అధికార పార్టీగా ఒక వైపు బీజేపీ హవా దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నా, ఏపీలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు.చెప్పుకోవడానికి గొప్ప గొప్ప నాయకులు బీజేపీ లో ఉన్నా, పార్టీ మాత్రం క్షేత్రస్థాయిలో బలం పెంచుకోలేకపోతోంది.ఎవరు అధ్యక్షుడిగా బాధ్యతలు...

Read More..

మోదీ కొత్త క్యాబినెట్ లో ఛాన్స్ వీరికే ,? ఏపీకి దక్కని ప్రాధాన్యం !  

చాలా రోజులుగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో, కొత్త కేబినెట్ లో మార్పులు చేర్పులు అనివార్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా భావించడం, కొన్ని కొన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం కల్పించి,...

Read More..

జగన్ సత్తా ఇప్పుడు అర్థమైందా ? వెంటపడుతున్నారుగా ?

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎప్పటికప్పుడు బిజెపి స్టాండ్ మార్చుకుంటూ వస్తోంది.వైసిపి ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పై కోపంతో జగన్ కు సహకరించిన బిజెపి, ఆ తర్వాత కూడా జగన్ తో సన్నిహితంగానే మెలిగింది.అయితే కొద్ది నెలలకే జగన్ ను పూర్తిగా...

Read More..

బీజేపీ కి అర్థంకాని పవన్ ? ఉంటారా వెళ్తారా ? 

రాజకీయాల్లో పొత్తులు, ఎత్తులు ఎప్పుడు చిత్ర విచిత్రంగానే ఉంటాయి.ఏ నాయకుడు మనసు ఎప్పుడు మారిపోతుందో తెలియదు.అలాగే రెండు పార్టీల మధ్య పొత్తు ఎంతకాలం ఉంటుంది అనేది క్లారిటీ గా చెప్పలేని పరిస్థితి.ఒక పార్టీతో మరో పార్టీకి ఉపయోగం ఉంటుంది అన్నంత వరకే...

Read More..

కేంద్ర మంత్రి వర్గంలో కి వైసీపీ ? మూడు పదవులు ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలు మొదటినుంచి కలిగిస్తూనే ఉన్నాయి.అసలు వైసీపీ తో బిజెపి స్నేహం కోరుకుంటుందా,  వైరం పెట్టుకోవాలి అనుకుంటుందా అనే విషయం ఎవరికి అర్థం కాకుండానే ఉండేది.ఒక్కో సందర్భంలో ఏపీ ప్రభుత్వానికి...

Read More..

అక్కడ అలా .. ఇక్కడ ఇలా ! బీజేపీని కాపాడేది ఎవరు ?

పేరుకే తప్ప ప్రయోజనం ఏమీ లేదు అన్నట్లుగా ఏపీలో బీజేపీ పరిస్థితి ఉంది.చెప్పుకోవడానికి జనసేన పార్టీతో పొత్తు ఉన్నా, క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే విషయంలో బీజేపీ తడబాటుకు గురవుతోంది.ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం తప్పించి, పార్టీని బలోపేతం చేసే విషయంలో...

Read More..

జ‌గ‌న్ ఢిల్లీ టూర్ స‌ఫ‌ల‌మైన‌ట్టేనా?.. ఆ అంశాల‌పై దృష్టి!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏది చేసినా ఒక ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి.ఆయ‌న ఇప్పుడు ఢిల్లీ టూర్‌లో ఉన్నారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జ‌గ‌న్ క‌లిశారు.అలాగే మరికొందరు కేంద్రమంత్రులను కూడా జ‌గ‌న్ మీట్ అయ్యారు.అయ‌తే ప్ర‌ధాని మోడీతో క‌లిసి అనేక విష‌యాల‌పై...

Read More..

2 న రాజీనామా... 6 న చేరిక ? మోదీ అమిత్ షాలతోనూ ఈటెల భేటీ ?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ వ్యవహారం ఏదైనా ఉందా అంటే,  అది ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం గురించే.ఆయనకు టీఆర్ఎస్ లో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆయనను పార్టీ నుంచి సాగనంపేందుకు కేసీఆర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మంత్రివర్గం నుంచి రాజేందర్...

Read More..

రాజు గారి ఢిల్లీ రాజకీయం ? జగన్ కు చిక్కులు తప్పవా ?

రాజద్రోహం కేసులో అరెస్టయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు బెయిల్ లభించినా కొద్ది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు.మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉంటారనే ప్రచారం జరిగినా, ఆయన అకస్మాత్తుగా డిశ్చార్జ్ కావడం...

Read More..

బీజేపితో వెళ్తే అంతే సంగతులు ? మిత్రపక్షాల్లో వణుకు ? 

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు లేనంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోవడం సామాన్య ప్రజలు అందుబాటులో లేకుండా పోయిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ , గ్యాస్, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు, రెండోసారి విజృంభిస్తున్న కరోనా...

Read More..

ఎన్డీఏలోకి వైసీపీ ? వ్యూహం మార్చుతున్న బీజేపీ ?

బిజెపి శరవేగంగా రాజకీయ వ్యూహాలను మారుస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.తగిలేలా ఉన్నాయి.ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు బిజెపి కి దూరం అయ్యాయి.ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్...

Read More..

గడ్డుపరిస్దితులు ఎదుర్కోబోతున్న బీజేపీ.. ఆ చట్టాలే చుట్టేస్తున్నాయా.. ?

దేశంలో గత కొంత కాలంగా మోదీ జపం జరుగుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి నాయకుడు దేశానికి ఒక్కరుంటే చాలని పొగిడిన నోళ్లే ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నాయి.ముఖ్యంగా కేంద్ర తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలే ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి.దీన్ని బట్టి రానున్న రోజుల్లో బీజేపీ గడ్డుపరిస్దితులను...

Read More..

పవన్ విశాఖ రాజకీయానికి బీజేపీ గండి ?

పంచాయతీ ఎన్నికల్లో వచ్చినా ఫలితాలతో జోష్ మీద ఉన్న జనసేన పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలలోనూ తమ సత్తా చాటిచెప్పాలి అని, రాజకీయంగా జనసేన పార్టీకి తిరుగులేదు అని నిరూపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి పట్టుదలతో ఉన్నారు.ఈ మేరకు...

Read More..

పవన్ ను ప్రశ్నిస్తున్న’ స్టీల్ ప్లాంట్ ‘ ?

ఇప్పటికిప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారమే.స్టీల్ ప్లాంట్ పీకల్లోతు అప్పుల్లో ఉండడం, నిర్వహణ భారంగా మారడం వంటి కారణాలతో ప్రైవేటీకరణ చేయడమే ఏకైక మార్గంగా కేంద్రం ఆలోచన కు...

Read More..

బీజేపీ మాస్టర్ ప్లాన్ ! టీడీపీ హ్యాపీ .. వైసీపీ టెన్షన్ ?

రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి.ఇక్కడ స్నేహం, శత్రుత్వం ఏదైనా అవసరాల మేరకు ఉంటుంది.ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.అకస్మాత్తుగా శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులు అవుతారు.ఇదంతా రాజకీయాల్లో షరా మామూలు వ్యవహారమే.ప్రస్తుతం ఏపీ రాజకీయాలనే చూసుకుంటే అధికార పార్టీ వైసీపీ...

Read More..

ఎడిటోరియల్ : ఈ బీజేపీకి ఆ బీజేపీనే శత్రువు ?  

ఆపసోపాలు పడుతూ, ఏపీలో బలం పెంచుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్న బీజేపీ నేతలకు ఇప్పుడు బీజేపీ పెద్దలే శత్రువులుగా మారారు.ఏపీలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో కలలు కంటోంది.ఇప్పుడిప్పుడే ఆ కలలు సాకారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అనుకుంటున్న సమయంలో, కేంద్ర బీజేపీ...

Read More..

పవన్ కు ఆ నిజం తెలిసిపోయిందా ? అందుకేనా ఈ స్పీడ్ ?

కాస్త ఆలస్యం అయినా, వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయం ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రహించగలిగారు.ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బాగా కనిపిస్తోంది.గతంతో పోలిస్తే జనసేన రాజకీయ కార్యక్రమాలు చాలా ఊపందుకున్నాయి.ఎప్పుడూ లేనంత స్పీడ్ ను పవన్ చూపిస్తున్నారు.రాజకీయంగా తనకు ఎదురు...

Read More..

ఏపీలో సంజయ్ హడావుడి ఏంటి ? వీర్రాజు పై నమ్మకం లేదా ?

ఏపీలో బీజేపీ నాయకులు అంతా అదే పనిగా టీడీపీ, వైసీపీ విమర్శలు చేస్తూ వస్తున్నారు.గతం కంటే ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకుల్లో స్పీడ్ బాగా పెరిగింది.హిందూ దేవాలయాలలో చోటు చేసుకుంటున్న అనేక సంఘటనలు ఏపీ బిజెపి నాయకులకు బాగా కలిసి వస్తున్నాయి.గత...

Read More..

ఏపీ బాధ్యతలు బండి సంజయ్ స్వీకరించినట్టే గా ?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శక్తిసమర్ధ్యాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ పార్టీ రాష్ట్ర నాయకులకే కాదు, కేంద్ర బీజేపీ పెద్దలకు సంజయ్ శక్తిసామర్థ్యాలు అర్థం అయిపోయాయి.గ్రేటర్ దుబ్బాక ఎన్నికల ఫలితాలతో సంజయ్ శక్తిసామర్థ్యాలు ఇట్టే అందరికి అర్ధం అయ్యాయి.రాబోయే...

Read More..

తెలంగాణ బీజేపీ లో ‘ సీఎం ‘ రగడ ? ఇప్పుడు అవసరమా ?

ఆలూ లేదు .చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారైంది.తెలంగాణ బిజెపి పరిస్థితి.గతంతో పోల్చుకుంటే, బిజెపికి జనాల్లో ఆదరణ పెరగడంతో పాటు, అధికార పార్టీ టిఆర్ఎస్ స్థాయికి ఎదిగింది.ఎన్నికలలో బీజేపీకి దక్కిన డివిజన్లు, దుబ్బాక ఉప ఎన్నికలలో గెలుపు, ఇవన్నీ...

Read More..

బీజేపీ అధిష్టానానికి జనసేన సర్వే రిపోర్ట్ ? వీర్రాజే టార్గెట్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తున్నారు.రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు అని, ఆలోచన కావాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లు గా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో బిజెపి వ్యవహరిస్తున్న తీరుతో పవన్ అవమానానికి గురవుతూ వస్తున్నారు.ప్రజలలోను,...

Read More..

ఎడిటోరియల్ : మోదీ జగన్ ఓ రాజకీయ అవసరం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన ఏంటి అనేది ఇప్పటికే నిరూపించుకున్నారు.దేశానికి మేలు చేసే అంశాలపై ఎక్కడా వెనక్కి తగ్గకుండా తాను అనుకున్న పని అనుకున్నట్టుగా చేసి చూపించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం ప్రణాళికలు...

Read More..

రేవంత్ కు బీజేపీ గేలం ? కేంద్ర పెద్దల ఆశక్తి ?

పదునైన మాటలతో ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తూ, తెలంగాణలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది.ఆ పార్టీకి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు...

Read More..