తెలుగులో ప్రముఖ దర్శకుడు “పరుశురామ్” దర్శకత్వంలో వచ్చిన “గీత గోవిందం” అనే చిత్రం టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ కి ఈ చిత్రం తన...