AICC News,Videos,Photos Full Details Wiki..

AICC - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఆయనపైనే రాహుల్ ఆశలు ! కాంగ్రెస్ దశ దిశా మార్చుతారా ? 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు బలమైన పునాదులు వేసేందుకు, రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించి , కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతున్నట్లు గానే కనిపిస్తున్నాయి.దేశ...

Read More..

కాంగ్రెస్ వదిలి వెళ్లండి ! రాహుల్ హెచ్చరికలు ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టే గా ? 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఎన్నో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నా, పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్న, ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెద్దగా స్పందించే వారు కాదు.కానీ ఇప్పుడు స్టైల్ మార్చారు.ఎప్పుడు లేని విధంగా రాహుల్ గాంధీ...

Read More..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారా ? 

మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉంటూ, సీనియర్ రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా వివిధ పదవులు అనుభవించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కు బలమైన నేత గానే ఉన్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పని చేసిన వెంకటరెడ్డి...

Read More..

ఆ కాంగ్రెస్ సీనియర్ నోచ్చుకున్నారా ? నచ్చ చెప్పినా లాభం లేదా ? 

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ప్రకటించి చాలా రోజులే అయింది.అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేసారు.అయినా ఆ పీఠం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఇంకా అలకపాన్పు వీడి నట్టుగా కనిపించడం లేదు.తన నియామకం పై...

Read More..

కాంగ్రెస్ లో చిరంజీవి కలవరం ? ఆ వ్యాఖ్యలతో కలకలం

గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన పదేపదే పోస్తోంది.చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టి, అవసరమైతే కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించేందుకు వైసీపీ ప్లాన్ చేసిందని, దీని ద్వారా అటు జనసేనకు చెక్ పెట్టడంతో పాటు, కాపు సామాజిక...

Read More..

ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన ఎప్పుడో ? 

ఏపీ తో పోల్చుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.అక్కడ పార్టీ సీనియర్లతో పాటు, అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నాయకులూ ఎక్కువగా ఉండడంతో పూర్తిగా కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా పర్వాలేదు అన్నట్లుగానే ఆ పార్టీని ముందుకు తీసుకు...

Read More..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్‌పై అధిష్టానం సీరియస్..!

తెలంగాణా పీసీసీ ఎన్నికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకి నోటు మాదిరిగా నోటుకి పీసీసీ ఎన్నిక జరిగిందని ఆయన అన్నారు.టీపీసీసీ కాదని, టీడీపీ పీసీసీ గా మారిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.పీసీసీని ఇంచార్జి అమ్ముకున్నారని.త్వరలో ఆధారాలతో సహా...

Read More..

అరే ఈ హన్మంతన్న లోల్లెందిర బై ?

ప్రజల్లో పట్టు లేకపోయినా, పార్టీ పెద్దల వద్ద మాత్రం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు హడావుడి ఎక్కువగా ఆ పార్టీ లో కనిపిస్తోంది.పార్టీ సీనియర్ నేతగా తన కనుసన్నల్లోనే మిగతా నాయకులు అందరూ...

Read More..

ఎన్నాళ్లీ ఈ కాచి వడబోత ? కాంగ్రెస్ లో ఎప్పుడూ ఇంతేనా ?

అదిగో ఇదిగో అంటూ హడావుడి తప్ప, ఏమాత్రం ప్రయోజనం లేదు అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక.ఎప్పటికప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎంపిక ఫైనల్ అయిపోతుంది అంటూ హడావిడి జరగడం , కాంగ్రెస్ అధిష్టానం దూతలు తెలంగాణలో హడావుడి చేయడం,  అభిప్రాయసేకరణ...

Read More..

కాంగ్రెస్ ఆశలూ పీకే పైనే ? కలవరిస్తున్న రాహుల్ ? 

దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.పార్టీ నాయకుల్లో పూర్తిగా నిస్తేజం అలుముకుంది.పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నా అది సక్సెస్ కావడం లేదు .బిజెపి పై వ్యతిరేకత పెరుగుతున్నా,  కాంగ్రెస్ కు మాత్రం అది కలిసి...

Read More..

ఈ నిర్ణయం కరక్టేనా.. సీఎం కేసీఆర్ పై దాసోజు శ్రవణ్ ప్రశ్నల వర్షం.. ?

ఉన్నట్టుండి పిడుగులు పడ్డట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం మారిందని, ఇన్ని రోజుల నుండి ప్రజలు చస్తున్నా కరోనా విషయంలో కీలక చర్యలు చేపట్టని సీఎం కేసీఆర్ ఒక్క సారిగా జనం మీద ప్రేమ పొంగి పోయినట్లుగా తన నిర్ణయాలను ప్రకటించడం ఆశ్చర్యం...

Read More..

ఫలితాలపై విశ్లేషణ.. త్వరలో సిడబ్ల్యుసీ సమావేశం..!

ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చూపించింది.కేరళలో తప్ప అన్నిచోట్ల కాంగ్రెస్ ఘోఋఅ ప్రభావాన్ని పొందింది.ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.వచ్చిన ఫలితాల నుండి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం...

Read More..

టి. కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు ? ఇంఛార్జి తో సహా.. ?

తెలంగాణ కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  ఇప్పటివరకు అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న పిసిసి అధ్యక్షుడి ఎంపిక తో పాటు  మిగిలిన విభాగాలలోనూ సమూల ప్రక్షాళన చేయాలని , లేకపోతే కాంగ్రెస్ ఎప్పటికీ...

Read More..

బాబు స్నేహ ' హస్తం ' ? జగన్ కు ఇబ్బందా ? 

ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యర్ధులు పైచేయి సాధించాలని చూస్తూ ఉంటారు.ఓటమిని ఒప్పుకోరు , అలా అని ఓటమి ఎదురైతే కుంగిపోతూ కూర్చోరు.ఓటమి కుంగుబాటు నుంచి బయటపడేందుకు , పార్టీని బతికి బట్ట కట్టించేందుకు,  చివరకు...

Read More..

రేవంతే బెటర్ ! ఆయనకే పీసీసీ పోస్ట్ ? 

చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్ష పదవి కి  కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూనే ఉంది.ఈ పదవికి పోటీ పడే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో,  కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ...

Read More..

షర్మిలకు పోటీ యాత్ర ? రంగంలోకి ఆ లేడీ ఫైర్ బ్రాండ్ ?  

తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల ఆ పార్టీ పేరు ప్రకటించకుండానే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అందరినీ ఏకం చేసి, టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లకు ధీటుగా తన పార్టీని బలోపేతం చేసి, అధికారం సాధించే...

Read More..

రేవంత్ కు పీసీసీ.. కోమటిరెడ్డి కి మరో పదవి ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు పేరు ప్రకటించినా, కాంగ్రెస్ లో పెద్ద యుద్ధ వాతావరణం నెలకొనెలా కనిపిస్తోంది.ఈ పదవి కోసం పెద్ద ఎత్తున పార్టీ సీనియర్ నాయకులు అంతా పోటీ పడుతుండడంతో, ఎవరికి ఈ పదవి అధిష్టానం కట్టబెడుతుంది అనేది ఒకపట్టాన...

Read More..

ఆశలపై నీళ్లు చిమ్మిన అధిష్టానం ? పీసీసీ నియామకం ఇప్పట్లో కష్టమే ?

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకం పై ఎక్కడలేని గందరగోళం నెలకొంది.ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారుతూ వస్తోంది.కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలకు మరోసారి తెరలేపినట్టు అయ్యింది.అధ్యక్ష పీఠం కోసం పెద్ద ఎత్తున ఆశావహులు పోటీపడుతూ, తమకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని...

Read More..

రేవంత్ టార్గెట్ గా సరికొత్త రాజకీయం ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, ఆ పార్టీ లోని నాయకులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు గా ఉన్న ఈ పార్టీలో ఇప్పటికీ మార్పు అయితే కనిపించడం లేదు.2014 ఎన్నికల దగ్గర నుంచి...

Read More..

ఆయనకు నా ధన్యవాదాలు ! పార్టీ మార్పుపై రాములమ్మ స్పందన ఇలా ?

గత కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతిపై అదే పనిగా వార్తలు వస్తూనే ఉన్నాయి  ఆమె బిజెపి లోకి వెళ్లిపోతున్నారు అని, ఈ మేరకు బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపారని, త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారని, పెద్ద...

Read More..

విజయశాంతి భయంతో వణికిపోతున్న కాంగ్రెస్ ? తలుపుతట్టిన ఇంచార్జి  ?

రోజురోజుకు తెలంగాణలో తమ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుండటంతో, కాంగ్రెస్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది.టిఆర్ఎస్ తరువాత తామే అన్న ధీమా ఆ పార్టీలో సడలిపోతోంది.ఇప్పుడు బిజెపి క్రమ క్రమంగా బలం పెంచుకుంటూ ఉండడం, టిఆర్ఎస్ బిజెపిల మధ్య పోటీ అన్నట్లుగా పరిస్థితి...

Read More..

కేంద్ర మాజీ మంత్రి పెళ్లి,60 ఏళ్ల వయసులో

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఆయన 60 ఏళ్ల వయసు లో తన చిరకాల స్నేహితురాలు అయిన 60 ఏళ్ల రవీణా ఖురానా ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే వీరిద్దరి పెళ్లి...

Read More..