Aha OTT News,Videos,Photos Full Details Wiki..

Aha OTT - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

రామోజీ రావు ఓటీటీ ప్లాన్... ఏకంగా 200 కోట్ల ఇన్వెస్ట్

ఈనాడు, ఈటీవీ లతో మీడియా రంగంలో అగ్రగామిగా ఉన్న మీడియా కింగ్ రామోజీ రావు ఉషాకిరణ్ బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా కూడా తన టేస్ట్ కి తగ్గ సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.అలాగే తెలుగులో ఫస్ట్ బయోపిక్ ఈ బ్యానర్...

Read More..

కన్నీరు రావడం లేదని నిజంగానే హీరోయిన్‌ ను కొట్టాడట

నందిని రాయ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ సినిమా నేడు ఆహా లో స్ట్రీమింగ్‌ అయ్యింది.సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.కొన్ని సన్నివేశాల్లో నందిని రాయ్‌ నటన ఆకట్టుకునే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్...

Read More..

ఆ ఓటీటీని పట్టించుకుంటున్న వారే లేరట

ఇప్పటికే ప్రత్యేకంగా టాలీవుడ్‌ సినిమాల కోసం ఆహా ఓటీటీ ఉంది.ఆహా ప్రారంభించి ఏడాదే అయినా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.అల్లు అరవింద్ ఈ ఓటీటీ కోసం మంచి టీమ్ ను రెడీ చేశాడు.క్రియేటివ్‌ టీమ్ నుండి మొదలుకుని కథల ఎంపిక కోసం...

Read More..

ఆసక్తి పెంచుతున్న ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి.రీసెంట్ గా జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ప్రియదర్శి తన ఖాతాలో వేసుకున్నాడు.కేవలం కమెడియన్ గానే కాకుండా సీరియస్ పాత్రలలో కూడా తన...

Read More..

ఫ్లాప్ అయినా సంతృప్తిని మిగిల్చాయంటున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఒక వైపు ఆఫర్లు వస్తున్నా కూడా కొత్తగా ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే రెండు వెబ్‌ సిరీస్ లను చేసింది.ఆ రెండు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఆమెదే కీ రోల్‌.రెండు వెబ్‌ సిరీస్...

Read More..

తమ్మన్నా ఇక సర్దేసుకోవడమేనా? మరో ప్రయత్నం ఫ్లాప్‌

మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో తమన్నా దాదాపుగా దశాబ్ద కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది.దాదాపు అందరు సీనియర్ హీరోలతో పాటు యంగ్‌ స్టార్ హీరోలతో కూడా ఈమె నటించింది.ఇండస్ట్రీలో తనకంటూ...

Read More..

ప్రేక్షకులను 'ఆహా' అనిపించేందుకు పాతిక కోట్లతో ప్రాజెక్ట్స్‌

తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు ఓటీటీ ఆహా నుండి క్వాలిటీ కంటెంట్‌ రాబోతుంది.ఇప్పటి వరకు వచ్చింది ఒక లెక్క ఇక నుండి రాబోతున్నది ఒక లెక్క అన్నట్లుగా ఉండబోతుంది.ఆహా లో వెబ్ సిరీస్‌ లు మరియు వెబ్‌ మూవీస్ వరుసగా...

Read More..

అతి త్వరలో 'యూవీ' టాలీవుడ్ షేక్‌ అయ్యే ప్రకటన

టాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని నిర్మాణ సంస్థల హవా కొనసాగుతున్నాయి.ఆ నిర్మాణ సంస్థల్లో మాత్రమే వరుసగా పెద్ద సినిమా లు వస్తున్నాయి.అందులో ఒకటి ప్రభాస్‌ తన సన్నిహితులతో కలిసి ఏర్పాటు చేసిన యూవీ క్రియేషన్స్.ప్రభాస్ వరుసగా ఆ బ్యానర్‌ లో సినిమా...

Read More..

ఆహాలో రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్‌ చిన్న సినిమా

ఇండియాలో మొదటి క్రాస్ టైమ్‌ కనెక్షన్‌ కాన్సెప్ట్‌ తో వచ్చిన సినిమా అంటూ ప్రచారం చేసిన ప్లే బ్యాక్ సినిమా మార్చి 5వ తారీకున విడుదల చేసిన విషయం తెల్సిందే.సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.కాని కమర్షియల్‌ గా సినిమా నిరాశ పర్చింది.ఈ...

Read More..

ఆహాకు 'థ్యాంక్యూ బ్రదర్‌' మిగిల్చింది ఏంటీ?

తెలుగు ఓటీటీ ఆహా లో గత వారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న సినిమా థ్యాంక్యూ బ్రదర్‌.జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ను థియేటర్‌ లో విడుదల చేయాలని భావించారు.కాని కొన్ని కారణాల వల్ల సినిమా ను...

Read More..

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన ప్రియదర్శి మూవీ

ఈ మధ్యకాలంలో తెలుగులో వస్తున్న చిన్న సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి.దర్శకులు డిఫరెంట్ కంటెంట్ లతో తక్కువ బడ్జెట్ తో కథలు సిద్ధం చేసుకొని తెరపై అంతే అందంగా ఆవిష్కరించి హిట్స్ కొడుతున్నారు.పెద్ద హీరోలతో ప్రయోగాలు కష్టం ఏమో కాని,...

Read More..

అనసూయ నువ్వు గ్రేట్‌.. ఆహా అనిపించారు మేడం

అనసూయను ఇప్పటి వరకు జబర్దస్త్ యాంకర్‌ గా హాట్‌ బ్యూటీగానే అందరికి తెలుసు.రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించి మెప్పించింది.అందరి అంచనాలకు అందుకునేలా అనసూయ అన్ని పాత్రల్లో కూడా చక్కటి నటన కనబర్చగలదు అంటూ రంగమ్మత్త పాత్రతో క్లారిటీ...

Read More..

ఆహాలో స్ట్రీమింగ్ కు 'వకీల్‌ సాబ్‌'.. దిల్‌ రాజు ప్లాన్‌ అదుర్స్‌

వకీల్ సాబ్‌ ఇటీవలే అమెజాన్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది కదా మళ్లీ ఆహా లో ఏంటీ అంటూ ఆలోచిస్తున్నారా.అసలు విషయం ఏంటీ అంటే ఇండియాలో మరియు ఓవర్సీస్‌ లో సినిమా రైట్స్ ను వేరు వేరుగా అమ్మేస్తూ ఉంటారు.అంటే వకీల్‌ సాబ్‌...

Read More..

థ్యాంక్యూ బ్రదర్‌ అనసూయ తప్పుడు నిర్ణయమా?

పెళ్లి అయ్యి ఇరవై ఏళ్లు కావస్తున్నా ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అనసూయను ఆమె అభిమానులు అందాల దేవతగా కొలుస్తారు.ఆమెను సోషల్‌ మీడియా లో ఆరాధించే వారు ఎంతో మంది ఉన్నారు.అలాంటి అనసూయను జనాలు మరో రకంగా చూడాలంటే మాత్రం...

Read More..

అరుదైన మైలురాయిని చేరుకున్న ఆహా.. అల్లు వారి పనితనంకు నిదర్శణం

ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల క్రేజ్‌ తగ్గి పోయి మెల్ల మెల్లగా ఓటీటీ వైపు అంతా జనాలు మల్లుతున్నారు.ఇలాంటి సమయంలో తెలుగు లో ప్రత్యేకంగా ఒక ఓటీటీ ఉండాలనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ తీసుకు వచ్చిన ఓటీటీ ఆహా.ఈ ఓటీటీ అతి తక్కువ...

Read More..

మరో పెద్ద సినిమాతో 'ఆహా' అనిపించబోతున్నారట

అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ గత ఏడాది లాక్ డౌన్‌ సమయంలో మంచి పికప్‌ అందుకుంది.అతి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్‌ ను ఇవ్వడంతో పాటు అత్యధికులను ఖాతాదారులుగా మార్చుకున్న ఆహా ఓటీటీ వారు తెలుగులో సరికొత్తగా ఓటీటీగా...

Read More..

ఆహా కోసం తమన్నా టాక్ షో

ఈ మధ్య సౌత్ ఇండియా భామలు ఒక్కొక్కరుగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్పటికే కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్ లో నటించి సత్తా చాటింది.ఆ వెబ్ సిరీస్ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇక తమన్నా...

Read More..

జక్కన్న కొడుకు సినిమా కూడా అప్పుడే 'ఆహా' అనిపిస్తోంది

టాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలు అన్ని ఇన్నీ కావు.వారంకు రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్‌ అవ్వగా మరి కొన్ని మాత్రం నిరాశ పర్చాయి.మొత్తం గా అయితే టాలీవుడ్ కలకలలాడుతూనే ఉంది.అయితే...

Read More..

Tamannaah’s ‘11th Hour’ Trailer Raises Curiosity

Milky Beauty Tamannah Bhatia, has worked with numerous top filmmakers of the South Indian film Industry.Now, she has teamed up with director Praveen Sattaru for a web series which has...

Read More..

టీవీలో కూడా టీఆర్పీతో కేక పుట్టించిన క్రాక్

కరోనా లాక్ డౌన్ తర్వాత సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.అలాగే రవితేజ కెరియర్ లో...

Read More..

జాంబీ రెడ్డి సీక్వెల్ కి రెడీ అయిపోతున్న ప్రశాంత్ వర్మ

యంగ్ టాలెంటెడ్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి ప్రశాంత్ వర్మ.ఈ దర్శకుడు రీసెంట్ గా జాంబీరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.తెలుగులో ఫస్ట్ జాంబియన్స్ జోనర్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు, దర్శకుడు చిత్రాన్ని భాగా...

Read More..

అహా అనిపించేందుకు వచ్చేస్తున్న తమ్మన్నా.. ముహూర్తం ఖరారు

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 11త్‌ అవర్‌ వెబ్‌ సిరీస్ గురించి కొన్ని నెలల క్రితం ఆహా వారు అధికారికంగా ప్రకటించారు.షూటింగ్‌ పూర్తి అయ్యింది.స్ట్రీమింగ్‌ కు రెడీ చేస్తున్నాం అంటూ ప్రకటించారు.అయితే షూటింగ్‌ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఆహా...

Read More..

మరోసారి ఆహా కాదని నెట్ ఫ్లిక్స్ తో బిజినెస్ చేసిన అల్లు అరవింద్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అరవింద్ తెలివైన బిజినెస్ మ్యాన్ అని చాలా సార్లు రుజువు అయ్యింది. బిజినెస్ పరంగా తన, మన అనే భేదం లేకుండా బిజినెస్ ను బిజినెస్ లాగానే చూడడంతో...

Read More..

రిస్కీ డ్రిల్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్..!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని గుర్తింపును సంపాదించుకున్న కంటెస్టెంట్లలో పునర్నవి భూపాలం ఒకరు.ఉయ్యాల జంపాల, పిట్టగోడ, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాల్లో నటించిన పునర్నవికి ఆ సినిమాల కంటే బిగ్ బాస్ షోనే మంచి...

Read More..

సుహాస్ ని అలా అనడంతో  చాలా కోపం వచ్చింది…. అందుకే ఆ వ్యక్తిని…

తెలుగులో నూతన దర్శకుడు “సందీప్ రాజ్” దర్శకత్వం వహించిన “కలర్ ఫోటో” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించిన టాలీవుడ్ నటుడు “సుహాస్” నటించగా...

Read More..

అల్లరి సీరియస్‌ ‘నాంది’ని దక్కించుకున్న అల్లు, త్వరలో స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు

అల్లరి నరేష్‌ హీరోగా దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన సుడిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లరి నరేష్‌ కు సక్సెస్‌ అనేది లేదు.అయినా కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్న అల్లరి నరేష్‌ కు ఎట్టకేలకు...

Read More..

‘క్రాక్‌’ ఆహా రికార్డును రివీల్‌ చేసిన టీమ్‌… తెలుగులో టాప్ ఇదేనట

కరోనా లాక్‌ డౌన్‌ తర్వాత విడుదల అయిన మొదటి పెద్ద హీరో సినిమా క్రాక్‌ అనడంలో సందేహం లేదు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ మరియు శృతి హాసన్ జంటగా నటించారు.ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో పోలీస్‌ స్టోరీతో...

Read More..

త్రీరోజెస్ వెబ్ సిరీస్ కోసం మారుతీతో కలిసిన కాజల్ అగర్వాల్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్.ఈ అమ్మడు తన 13 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరియర్ లో ఇప్పటికే అదే రేంజ్ లో సినిమాల పరంగా తన హవా...

Read More..

‘ఆహా’ అల్లు వారు తలుచుకుంటే ఏడాదిలోనే ఈ రేంజ్‌కు తీసుకు వెళ్లగలరు

ప్రపంచం మొత్తం భవిష్యత్తులో ఓటీటీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ లో మునిగి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డ సమయంలో చాలా మంది కూడా ఓటీటీ లో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఎంజాయ్‌ చేశారు.ఇప్పుడు...

Read More..

మరో వివాదంలో క్రాక్.. నిర్మాతపై డైరెక్టర్ ఫిర్యాదు..?

2021 సంవత్సరంలో తొలి పెద్ద సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఫలితాన్ని అందుకుంది క్రాక్.రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు కాగా ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించారు.అయితే సినిమా విడుదల రోజున ఆర్థిక వ్యవహారాల...

Read More..

స్టార్‌ హీరోయిన్‌ నటించి ఆ వెబ్‌ సిరీస్ మద్యలో ఆగిపోయిందా?

ఈమద్య కాలంలో చాలా మంది స్టార్‌ లు వెబ్‌ సిరీస్ లు అని మినీ మూవీస్ అంటూ ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.సినిమాల్లో స్టార్‌ తగ్గుతున్న సమయంలో ఓటీటీ వెంట అడుగులు వేయడం చాలా కామన్ విషయంగా మారింది.హీరోయిన్‌ గా తమన్నా...

Read More..

“మెయిల్” హీరోయిన్ గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!?

ఇటీవల ఆహాలో విడుదలై సూపర్ హిట్ అయిన సిరీస్ మెయిల్.ఈ సినిమాను ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్‌’ను రూపొందించారు.ఇక ఈ...

Read More..

ఆహా రూ.10 కోట్లు పెట్టాం 50 రోజులు ఆగేది లేదు, 4వ వారమే దించేస్తున్నాం

మాస్‌ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్‌‘ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అనుకున్నట్లుగానే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు అందరి మన్ననలు దక్కించుకుంది.సినిమాకు సంబంధించిన వసూళ్లు...

Read More..

Digital Platform Aha Purchases New Films

Theatre restrictions have been lifted up with 50% occupancies and films have been releasing in a decent amount due to the Sankranthi season .With the encouragement people have given after...

Read More..

‘ఆహా’ మరో స్టెప్‌ వేసింది.. అల్లు ప్లానింగ్‌ అదరహో అనాల్సిందే

అల్లు అరవింద్‌ సారథ్యంలో ప్రారంభం అయిన ఆహా ఓటీటీ ఇప్పటి వరకు చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు చిన్న చిన్న వెబ్‌ సిరీస్ లను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.మొదటి సారి పెద్ద సినిమాల విషయంలో చర్చలు జరుపుతోంది.ఇప్పటి వరకు...

Read More..

ఏంటీ.. అప్పుడే రవితేజ సినిమాని ఓటిటిలో విడుదల చేస్తున్నారా ..?

తెలుగులో ఇటీవలే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ క్రాక్ అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇటీవలే సంక్రాంతి కానుకగా ఈ నెల 9వ తారీఖున థియేటర్లలో విడుదల చేశారు.కాగా ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మి...

Read More..

వీడియోః ‘ఆహా’ నుండి ఓ ఇంట్రెస్టింగ్ కంటెంట్‌

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ పెద్ద సినిమాల పై కంటే చిన్న సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లపై ఎక్కువ దృష్టి పెడుతుంది.పెద్ద బడ్జెట్‌ సినిమాలు తీసుకున్నా చిన్న సినిమాలు తీసుకున్న కలిగే ప్రయోజనం ఒక్కటే అవ్వడం వల్ల కోట్లు...

Read More..

సామ్ జామ్‌ ప్రోగ్రామ్‌కు షాకింగ్ న్యూస్…ఏమైందంటే ..!?

అక్కినేని సమంత ప్రస్తుతం ఓటిటి ఆహాలో సామ్ జామ్ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఒక వైపు సినిమాలు మరో వైపు ఫ్యామిలీ తో సమయాన్ని గడిపేస్తూ.ఫుల్ బిజీగా ఉంటుంది సమంత.ఇటీవల కాలంలో అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్...

Read More..

సామ్‌ జామ్‌ సీజన్‌ 2 పై ఆహా టీం కామెంట్స్‌

తెలుగు ఓటీటీ ఆహా కంటెంట్ విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉంది.భారీ సినిమాల జోలికి వెళ్లకుండా చిన్న సినిమాలను వెబ్ సిరీస్‌ లను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.ఈ సమయంలోనే టాక్‌ షోలను కూడా ఆహా వారు తీసుకు వచ్చారు. సుమ మరియు...

Read More..

సామ్ జామ్ ఆగిపోనుందా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా కోసం సామ్‌ జామ్‌ టాక్ షో చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.తెలుగు ప్రత్యేక ఓటీటీ అయిన ఆహా లో సామ్ జామ్‌ అనగానే అందరు చాలా ఇంట్రెస్ట్‌ గా...

Read More..

తన ఫ్యాన్స్ కి అరుదైన స్థానం ఇచ్చిన బన్నీ.. అవాక్కయిన సమంత

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా సామ్ జామ్ టాక్ షో విజయవంతంగా కొనసాగుతోంది.ఈ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమంత.చిరంజీవి, రానా, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేశారు.జనవరి 1వ తేదీన అల్లు అర్జున్ ని...

Read More..

‘ఫ్రైడే మూవీస్‌’ ను డర్టీ హరి దెబ్బ కొట్టాడా?

తెలుగులో ఓటీటీ లు చాలానే ఉన్నాయి.ప్రత్యేకంగా తెలుగుకు ఆహా ఓటీటీ ఉంది.కేవలం ఓటీటీల మీదే తెలుగు సినిమా కష్టం అనుకున్న జనాలు ఇప్పుడు ఏటీటీని రంగంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేసింది.మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారే ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీని...

Read More..

సుదీర్ఘ విరామం తర్వాత జాయిన్‌ అయిన సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గత జనవరి నుండి షూటింగ్ లకు దూరంగా ఉంది.దాదాపు పది నెలల తర్వాత సమంత సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మద్య మద్యలో యాడ్‌ షూట్‌ లు వెబ్‌ సిరీస్‌ టాక్‌ షో అంటూ...

Read More..