హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి ఫీవర్ సర్వేను అధికారులు ప్రారంభించారు.ఇందులో భాగంగా నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ హిల్ టాప్ కాలనీలో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను రాష్ట్ర ప్రభుత్వ...
Read More..