Rahul gandhi News,Videos,Photos Full Details Wiki..

Rahul Gandhi - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

మోక్ పార్లమెంట్ నిర్వహించడానికి రెడీ అవుతున్న 14 పార్టీలు..!!

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పెగాసాస్, కొత్త రైతు చట్టాల విషయంలో చర్చకు విపక్షాల పట్టు పడుతూ ఉండటం తో.పాటు సభలో ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో.ఉభయసభలలో గందరగోళ వాతావరణం నెలకొంది.ఇటువంటి తరుణంలో కేంద్రం విపక్షాలకు అవకాశం ఇవ్వటం...

Read More..

ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సరికొత్త రీతిలో జాతీయస్థాయిలో గతానికి భిన్నంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో పెగసస్అదే రీతిలో కొత్త రైతుల చట్టాల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ సరికొత్తగా...

Read More..

ట్రాక్టర్ తోలుతూ పార్లమెంటులోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ గాంధీ..!!

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.రాజ్యసభ, లోక్ సభ లో కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలు అదే రీతిలో పెగాసస్ స్పైవేర్ అంశంపై విపక్షాలు ఆందోళనలు నిరసనలు చేపడుతున్నాయి.ఈ అంశాలపై గత వారం ఐదు రోజుల నుండి విపక్షాలు తీవ్ర...

Read More..

ఆయనపైనే రాహుల్ ఆశలు ! కాంగ్రెస్ దశ దిశా మార్చుతారా ? 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు బలమైన పునాదులు వేసేందుకు, రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించి , కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతున్నట్లు గానే కనిపిస్తున్నాయి.దేశ...

Read More..

రూటు మార్చిన రాహుల్ ! రేవంత్ వంటి వారే ఎందుకంటే ? 

పదేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే పూర్తిగా పతనావస్థకు చేరిపోయింది.రాబోయే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి తప్పదు అనే విధంగా పరిస్థితి తయారైంది.కాంగ్రెస్ బలహీనం కావడంతో, రెండో సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది.ప్రస్తుతం బిజెపి పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నా, కాంగ్రెస్ పేరు...

Read More..

ఫోన్ హ్యాకింగ్ అంటూ ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్..!!

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల తో పాటు దేశాన్ని కుదిపేస్తున్న పెగాసిస్ స్పైవేర్ పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.లోక్ సభ అదే రీతిలో రాజ్యసభలో ప్రతిపక్షాలు మిగతా విషయాలను పక్కన పెట్టి పెగాసిస్ స్పైవేర్ పై చర్చ...

Read More..

కాంగ్రెస్ వదిలి వెళ్లండి ! రాహుల్ హెచ్చరికలు ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టే గా ? 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఎన్నో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నా, పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్న, ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెద్దగా స్పందించే వారు కాదు.కానీ ఇప్పుడు స్టైల్ మార్చారు.ఎప్పుడు లేని విధంగా రాహుల్ గాంధీ...

Read More..

భయపడితే పార్టీ నుండి వెళ్లిపోవచ్చు అంటున్న రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత గాంధీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పార్టీలో ఉన్న ఎవరికైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే భయపడితే పార్టీ నుండి వెళ్లిపోవచ్చు, బలవంతం ఏమీ లేదు పార్టీలో ఉండనక్కర్లేదు అని తెలిపారు.పార్టీలో ఉండి .పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే తీవ్ర...

Read More..

క్లారిటీ ఇచ్చిన శరద్ పవార్..!!

ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలలో విపక్షాల నుండి బరిలోకి నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరుపున శరద్ పవార్ పోటీకి దిగుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం అవ్వుతున్నాయి.ఇదే సమయంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కూడా దాదాపు రెండు సార్లు శరద్ పవార్...

Read More..

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారా..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా.కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ దీనికి సంబందించేనా అంటూ హడావిడి చేస్తున్నారు.కాంగ్రెస్ అధినేత సోనియా, రాహుల్ గాంధీ లతో ప్రశాంత్ కిశోర్ మీటింగ్...

Read More..

రాహుల్ గాంధీ తో సమావేశమైన ప్రశాంత్ కిషోర్..!!

దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన ప్రశాంత్ కిషోర్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.ఈ భేటీలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొనడం జరిగింది.ఇటీవల చాలా వరకు దేశంలో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో...

Read More..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై సీరియస్ కామెంట్లు చేసిన రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఓ భారీ బహిరంగ సభ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు...

Read More..

పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు తొలగిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్..!!

పంజాబ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది.ముఖ్యంగా పార్టీ ఫైర్ బ్రాండ్ సిద్ధూ.అదే రీతిలో పంజాబ్ సీఎం అమరేందర్ మధ్య ఉన్న విభేదాలు తొలగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు ఇప్పటికే రంగంలోకి...

Read More..

ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన ఎప్పుడో ? 

ఏపీ తో పోల్చుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.అక్కడ పార్టీ సీనియర్లతో పాటు, అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నాయకులూ ఎక్కువగా ఉండడంతో పూర్తిగా కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా పర్వాలేదు అన్నట్లుగానే ఆ పార్టీని ముందుకు తీసుకు...

Read More..

కోమటిరెడ్డి కి షాక్.. అధిష్టానం సీరియస్ వార్నింగ్

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పోస్టు సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి.భంగపడ్డ ఎంపీ కోమటి రెడ్డి పార్టీపై రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట.టీపీసీసీ పదవి...

Read More..

కోమటిరెడ్డి పై వేటు వేస్తారా ? నాన్చుతారా ? 

అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.అందరూ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు కావడంతో, గట్టిగానే స్వరం పెంచి మాట్లాడుతూ ఉంటారు.ఒకరి నాయకత్వంలో మరొకరు పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టపడరు.ఇదే విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ నేతల వైఖరి...

Read More..

రేవంత్ కు అన్నీ సవాళ్లే ? ఇవన్నీ ఇబ్బందులే ?

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంతగా అధిష్టానంపై ఒత్తిడి పెంచినా, చివరకు రేవంత్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా ఉండాలన్నా,  అధికారంలోకి రావాలన్నా, రేవంత్ వంటి చురుకైన, ధైర్యవంతమైన నేత అవసరమని అధిష్టానం...

Read More..

టీపీసీసీ ప‌ద‌విపై వెన‌క్కి త‌గ్గిన జ‌గ్గారెడ్డి.. ఆ ప‌ద‌వి ఇచ్చినా ఓకేనంట‌!

తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడూ వివాదాల్లోనే కొన‌సాగుతోంది.ఎప్పుడైతే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి త‌న టీపీసీసీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి మాకంటే మాకంటూ ఆ ప‌ద‌వి కోసం కొట్లాట మొద‌లైంది.తెలంగాణ ముఖ్య నేత‌లంతా ఈ ప‌ద‌వి కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.త‌మ‌కు ప‌ద‌వి...

Read More..

పీసీసీ చీఫ్ ఆయనే ?  కొత్త కమిటీ నేడు ప్రకటన ?

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబంధించి ఎప్పటి నుంచో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి.ఎప్పుడు ఈ పదవిపై కసరత్తు మొదలు పెడదాం అనుకున్నా, ఏదో ఒక ఇబ్బంది రావడం , నేతల మధ్య సయోధ్య...

Read More..

కాంగ్రెస్ ఆశలూ పీకే పైనే ? కలవరిస్తున్న రాహుల్ ? 

దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.పార్టీ నాయకుల్లో పూర్తిగా నిస్తేజం అలుముకుంది.పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నా అది సక్సెస్ కావడం లేదు .బిజెపి పై వ్యతిరేకత పెరుగుతున్నా,  కాంగ్రెస్ కు మాత్రం అది కలిసి...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.ట్విట్టర్ కు కేంద్రం వార్నింగ్ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది.నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇంకా భారత్ లో అధికారులను నియమించకపోవడం పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే చివరి హెచ్చరిక...

Read More..

రేవంత్ చుట్టూ రాజకీయ ఉచ్చు ? ఆయనకు పదవి దక్కనివ్వరా ? 

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ ఉండవు.సొంత పార్టీ నేతలను దెబ్బతీయడమే పనిగా ఎక్కువ మంది నాయకులు పనిచేస్తూ ఉండటం, సొంత పార్టీని...

Read More..

రేవంత్ కు కలిసిరాని ఒంటరి పోరాటం ? 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా,  అవి ఏవీ వర్కవుట్ కావడం లేదు.టిఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసి , ఆ స్థానంలో కాంగ్రెస్ కూర్చోబెట్టాలి...

Read More..

దేశానికి ఊపిరి కావాలి.. ప్రధాని నివాసం కాదు.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు..!

ప్రస్తుతం దేశ ప్రజలు అందరు దేవుడు మీద ఆధారపడి బ్రతుకుతున్నారని.కరోనా సెకండ్ వేవ్ ఉదృతి సిటీల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా విస్తరించిందని.ఇలాంటి టైం లో కరోనా నియంత్రణ మీద దృష్టి పెట్టకుండా కేంద్రం ప్రధాని నివాసానికి చెందిన సెంట్రల్ విస్టా పనుల...

Read More..

మోడీ కి లెటర్ రాసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ కి లెటర్ రాశారు.దేశంలో కరోనా కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు.దేశంలో భయంకరంగా వైరస్ విజృంభిస్తున్న కేంద్రానికి పట్టింపులేని విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.వైరస్ పై పోరాటంలో...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.పూణే నుంచి తెలంగాణ కు వాక్సిన్ లు నిన్న రాత్రి పుణె నుంచి తెలంగాణకు నాలుగు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. 2.ఈటెల భూ కబ్జాలపై రెండో రోజు విచారణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా రఘువరన్ శామీర్...

Read More..

టి. కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు ? ఇంఛార్జి తో సహా.. ?

తెలంగాణ కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  ఇప్పటివరకు అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న పిసిసి అధ్యక్షుడి ఎంపిక తో పాటు  మిగిలిన విభాగాలలోనూ సమూల ప్రక్షాళన చేయాలని , లేకపోతే కాంగ్రెస్ ఎప్పటికీ...

Read More..

బాబు స్నేహ ' హస్తం ' ? జగన్ కు ఇబ్బందా ? 

ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యర్ధులు పైచేయి సాధించాలని చూస్తూ ఉంటారు.ఓటమిని ఒప్పుకోరు , అలా అని ఓటమి ఎదురైతే కుంగిపోతూ కూర్చోరు.ఓటమి కుంగుబాటు నుంచి బయటపడేందుకు , పార్టీని బతికి బట్ట కట్టించేందుకు,  చివరకు...

Read More..

బీజేపీ పై సీరియస్ కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో బీజేపీ పార్టీ బాధితురాలిగా ఇండియా ని తయారు చేయవద్దని భారీ డైలాగులు వేశారు.అంతేకాకుండా వ్యాక్సిన్ దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలని...

Read More..

తెలంగాణ రాజకీయ సిత్రాలు.. జనం కోసం కాదు మా ఆరాటం.. పదవులు ఇచ్చే నేతలు బాగుండాలి.. !

ప్రజలను పట్టించుకోని నాయకులు మనకు అవసరమా అంటే కొందరి అవసరాలు మాత్రం తీరుతున్నాయిగా అందుకే ఓట్లు వేసి గెలిపిస్తున్నాం ఆని సమర్ధించుకునే వారు కూడా ఉన్నారు.ఇక ఎన్నికల్లో తమ నాయకున్ని గెలిపించడానికి కార్యకర్తలు గానీ, ప్రజలు గానీ ఎంతో శ్రమిస్తారు.ఇవన్ని మరచి...

Read More..

రాహుల్ గాంధీ పై మనసు పారేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే

సినిమా స్టార్స్, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ మ‌ధ్య ప్రేమ‌లు, పెళ్లిల్లు చాలా కామ‌న్ అయ్యాయి.ఎంతో మంది సినిమా హీరోయిన్లు రాజ‌కీయ నాయ‌కుల‌ను పెళ్లి చేసుకున్నారు.జీవితంలో సెటిల్ అయ్యారు.తెలుగు టాప్ హీరోయిన్ జెనీలియా సైతం మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కొడుకు రితేష్ దేశ్ ముఖ్...

Read More..

ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్న రాహుల్ గాంధీ.. ?

దేశంలో కరోనా వైరస్ మొదటి సారిగా ప్రవేశించినప్పుడు ప్రభుత్వాలు చేసిన హడావుడి గురించి అందరికి తెలిసిందే.ఇక మన ప్రధాని మోడీ అయితే మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తూ, మొత్తానికి...

Read More..

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ రాహుల్ గాంధీ..!!

దేశంలో ప్రముఖుల కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ … కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.తెలంగాణలో కరోనా తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2.పశువుల మంద పై చిరుత పులి దాడి కొమరం భీం...

Read More..

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్.. ?

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ రాష్ట్రంలో పోరు కీలకంగా రెండు పార్టీల మధ్యనే సాగుతుండటం, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించు కోవడానికి తీవ్రంగా కృషి చేస్తుండగా, మరో వైపు మమతా బెనర్జీ కూడా ఈ...

Read More..

కరోనా బీభత్సం.. ప్రచారం రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉండటంతో దేశ ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు.కరోనా వ్యాప్తి పతాకస్థాయికి చేరుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెట్టిస్తుంది.ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ లో సభలు సమావేశాల్లో పాల్గొనబోనని ప్రకటించారు.పశ్చిమ...

Read More..

బీజేపీ పై మండిపడుతున్న రాహుల్ గాంధీ.. ఎందుకంటే.. ?

కేంద్రం పై ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా, తాజాగా కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పై మండిపడుతున్నారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉత్తర్ దినాజ్‌పూర్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.పదే...

Read More..

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీకి గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.. ?

ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి చాలా దారుణంగా ఉందని అనుకుంటున్నారట.దీనికి కారణం ఆ పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పోటీ చేసిన నియోజక వర్గాల్లో కలసి కట్టుగా పనిచేయక పోవడం వంటి ఇతర కారణాలతో ఎప్పటికప్పుడు ఓటమిని మూటగట్టుకుంటూ క్రమక్రమంగా...

Read More..

వైరల్ వీడియో: ఆ చిన్నారి బాలుడి కోరిక తీర్చిన రాహుల్ గాంధీ..!

స్వాతంత్రము వచ్చిన సమయంలో బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ.ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అయిన రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.అది ఏమిటంటే.కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరావతిలో అద్వైత అనే 9 సంవత్సరాల...

Read More..

అసోం ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ.. గెలుపుకోసమేనా.. ?

దేశంలో గాని, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడినట్లుగా ఉందని కొందరు అనుమానిస్తున్నారట.ఎందుకంటే కాంగ్రెస్ నేతల్లో ఐఖ్యత లేదని ఇప్పటికే అన్ని చోట్ల గుసగుసలు ప్రచారంలో ఉండగా హస్తం నాయకులు కూడా అలాగే ప్రవర్తించడం ఈ వార్తలకు ఊపిరిపోసినట్లుగా ఉందనుకుంటున్నారట.

Read More..

కేరళలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. సొంత నియోజక వర్గంలోనే షాక్.. ?

కేంద్రంలో బీజేపీ హవా సాగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితి ప్రస్తుతం ఇరకాటంలో పడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొంత కాలం సైలంట్ అయినా రాహుల్ గాంధీ ప్రస్తుతం హస్తం లో జీవం పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనబడుతుంది.ఇప్పటికే సోషల్ మీడియాలో...

Read More..

షర్మిలకు పోటీ యాత్ర ? రంగంలోకి ఆ లేడీ ఫైర్ బ్రాండ్ ?  

తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల ఆ పార్టీ పేరు ప్రకటించకుండానే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అందరినీ ఏకం చేసి, టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లకు ధీటుగా తన పార్టీని బలోపేతం చేసి, అధికారం సాధించే...

Read More..

వైరల్ వీడియో: తేయాకు కోస్తున్న ప్రియాంక గాంధీ..!

అతి త్వరలోనే అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ విదితమే.అసెంబ్లీ ఎన్నికలలో భాగంగానే ప్రముఖ రాజకీయ నేతలు అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది.కాని, ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థిలోనైనా కాంగ్రెస్ పార్టీ నేతలు...

Read More..