L. Ramana News,Videos,Photos Full Details Wiki..

L. Ramana - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

హుజూరాబాద్ పై కేసీఆర్ సరికొత్తగా  ?

సార్వత్రిక ఎన్నికల తరహాలో హుజురాబాద్ ఎన్నికల అంశాన్ని కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.టిఆర్ఎస్ కంచుకోటగా ఈ నియోజకవర్గం ఉండడంతో,  ఎక్కడా తమ పట్టు చే జారిపోకుండా కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా మొన్నటి వరకు తమ పార్టీలో కీలకంగా వ్యవహరించడం, ఆ తరువాత తలెత్తిన...

Read More..

హుజూరాబాద్ బరిలో టీడీపీ ఉందా ? జనసేన పరిస్థితేంటో ? 

తెలంగాణలో హుజురాబాద్ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి.అన్ని ప్రధాన పార్టీలు ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టి, ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి.ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించగా, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేసే...

Read More..

ఎమ్మెల్సీ సీట్ల కోసం పెరిగిన పోటీ.. ఆ 17 మంది‌లో ఛాన్స్ ఎవరికి?

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం నేతల మధ్య పోటీ తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనే విషయమై కూడా పోటీ ఉండగా, అక్కడ బరిలో దిగేవారికి స్థానికత అంశం కీలకం.ఈ క్రమంలోనే ఆ...

Read More..

ప్లాన్ మార్చుకున్న కేసీఆర్.. హుజురాబాద్ కోసమే‌నా?

హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణ కుదరదని, కరోనా వైరస్ పరిస్థితుల రిత్యా పోస్ట్ పోన్ చేయాల్సిందిగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి అందరికీ విదితమే.దాంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండబోవనే చర్చ...

Read More..

కుల లెక్కల్లో కేసీఆర్ ? హుజూరాబాద్ కోసం ఎంతగా అంటే ? 

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి ఎక్కడా పట్టు చేజారిపోకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బలమైన అభ్యర్థి గా ఉన్న ఈటల రాజేందర్ ను ఢీ కొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.కేంద్ర అధికార పార్టీ బిజెపి తరపున...

Read More..

పెద్దిరెడ్డి విష‌యంలో కేసీఆర్‌కు షాక్‌.. బీజేపీని వీడనివ్వ‌లేదుగా..!

ఇప్పుడు అంద‌రి చూపు హుజూరాబాద్ పైనే ఉంది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఇప్ప‌టికే అనేక వ్యూహాలు ర‌చించాయి.ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలను టీఆర్ఎస్‌లోకి చేర్చుకోడానికి అనేక ప్ర‌ణాళిక‌లు వేస్తోంది.కొంత‌వ‌ర‌కు అయితే టీఆర్ఎస్ విజ‌య‌వంత‌మైంది.టీఆర్ఎస్ ప్ర‌ణాళిక‌లో భాగంగా...

Read More..

ర‌మ‌ణ‌కు కేటీఆర్‌, కౌశిక్ రెడ్డికి కేసీఆర్‌.. కౌశిక్‌కు అంత ప్రాముఖ్యత ఇవ్వ‌డ‌మెందుకు..?

రాజ‌కీయాల్లో కేసీఆర్ కు ఉన్నంత ముందు చూపు ఇంకెవ‌రికీ ఉండ‌దేమో అని చెప్పాలి.ఎందుకంటే ఆయ‌న ఏది చేసినా దాని ఇంపాక్ట్ భ‌విష్య‌త్‌లో క‌చ్చితంగా ఉంటుంది.ఇక ఇప్పుడు కూడా ఆయ‌న ఎంతో ప్లాన్ ప్ర‌కారం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పుతున్నారు.ఇందులో భాగంగా...

Read More..

Chandrababu Appoints Bakkani Narasimhulu As TTDP President

Telugu Desam Party chief and former Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu appointed Bakkani Narasimhulu as the new Telangana Telugu Desam Party President.TTDP released an official statement regarding...

Read More..

ఏపీలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసిన కీలక నేత..!!

తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నాయి.తెలంగాణలో ఇప్పటికే చాలావరకు కనుమరుగైపోయింది మరోపక్క ఇటీవల తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం తెలిసిందే.ఇదే రీతిలో ఏపీలో కూడా పరిస్థితి నెలకొని ఉన్నట్లు అర్థమవుతోంది.దాదాపు ప్రతిపక్ష నేతగా...

Read More..

TRS Govt Aims At Development In Handloom Sector

Telangana Chief Minister K Chandrasekhar Rao said that the TRS govt is emphasizing more on the development of handloom weavers.He said that he would soon meet the senior leaders of...

Read More..

వీరందరికీ టికెట్ కావాల్సిందే ! టీఆర్ఎస్ లో గ్రూపుల గోల ? 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారబోతున్నట్టుగా కనిపిస్తోంది.ఇక్కడి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న ఈటెల రాజేందర్ పార్టీకి, పదవికి  రాజీనామా చేసి బిజెపిలో చేరిపోవడం తో హుజురాబాద్ ఉప ఎన్నికలు...

Read More..

రమణ ను 'కారు' ఎక్కించింది ఎవరు 'బాబు' ?

టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా తెలంగాణ రాజకీయాలను వదిలి పెట్టేశారు.ఏదో నామమాత్రంగానే స్థానిక నాయకుల ద్వారా వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు.పూర్తిగాఆయన ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు.తెలంగాణలో ఎంత పోరాటం చేసినా టిడిపి పుంజుకునే అవకాశం లేదని, తమ పార్టీపై ఆంధ్ర ముద్ర ఎలాగూ...

Read More..

ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ? టీఆర్ఎస్ లో ధీమా ?

సాధారణ ఎన్నికల్లోనూ కనిపించనంత టెన్షన్ హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో అన్ని పార్టీల్లో నూ కనిపిస్తోంది.ఎలాగైనా గెలవాలని కసి, పట్టుదల అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది ముఖ్యంగా బీజేపీ , టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ గెలుపు పై నమ్మకం పెట్టుకున్నాయి.టిఆర్ఎస్ నుంచి...

Read More..

టీడీపీకి రమణ గుడ్ బై చెప్పడానికి అసలు కారణం ఇదే?

తెలంగాణలో టీడీపీ పరిస్థితి మునిగిపోయిన నావ అన్న చందంగా మారిపోయిందన్న విషయం తెలిసిందే.తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో రెండు కళ్ళ సిద్దాంతం పేరుతో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో చంద్రబాబు వ్యవహారించిన తీరు తెలంగాణ ప్రజల్లో టీడీపీ అంటే వ్యతిరేకత...

Read More..

న్యూస్ రౌండర్ టాప్ 20

1.వీహెచ్ కు ఉపరాష్ట్రపతి ఫోన్ ఎంపీ మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ లో పరామర్శించి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు.   2.మహేశ్వరం లో గవర్నర్ పర్యటన   తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈరోజు...

Read More..

కే.టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ లో చేరిన ఎల్.రమణ..!

ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం తెలంగాణా భవన్ లో మంత్రి కే.టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ ప్రాధమిక సభ్యత్వం తీసుకున్నారు.రమణకు సభ్యత్వం ఇచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కే.టి.ఆర్ కోరారు.కార్యక్రమంలో ఎల్.రమణ ఫాలోవర్స్ టీ.ఆర్.ఎస్ నేతలు...

Read More..

Former TTDP President L Ramana To Join TRS On July 16

Former Telangana TDP president L Ramana will take up primary membership of the TRS party tomorrow.He will be given the basic membership of TRS by the TRS Working President and...

Read More..

తెలంగాణా ' సైకిల్ ' తొక్కేదెవరు ?

ఏపీలో కాస్తోకూస్తో పర్వాలేదు అనుకున్నా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగానే ఉంది.పేరుకే తప్ప ఆ పార్టీ కార్యకలాపాలు ఏమి నిర్వహించకపోవడంతో ఉన్న నాయకులలోనూ అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది.ఇక జనాలు ఎప్పుడో పార్టీ సంగతిని పక్కన పెట్టేశారు.2018 లో జరిగిన ఎన్నికల్లో...

Read More..

త్వరలోనే టీటీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక..!

టీడీపీ అధ్యక్ష పదవికి.పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు ఎల్.రమణ.సీఎం కే.సి.ఆర్ ను కలవడం ఆయన టీ.ఆర్.ఎస్ పార్టీలోకి ఆహ్వానించడమే ఆలస్యం నెక్స్ట్ డే నే టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజీనామా లేఖ పంపించారు ఎల్.రమణ.టీ.ఆర్.ఎస్ ను వీడిన ఈటల ప్లేస్...

Read More..

టీఆర్ఎస్ లో ఎల్ రమణ చేరికతో టీడీపీ ఖాళీ అయినట్లేనా?

తెలంగాణ లో టీడీపీ పరిస్థితి చాలా వరకు ఆనవాళ్ళు లేకపోయిన పరిస్థితి ఉందనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పటివరకు తెలంగాణ కు వ్యతిరేకంగా ప్రవర్తించిన పార్టీగా తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయిన విషయం మనకు తెలిసిందే.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అదే...

Read More..

టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ..!

తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు రమణ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖని అందించారు.గురువారం ప్రగతి భవన్ లో సీం కే.సి.ఆర్ తో చర్చించిన రమణ పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని...

Read More..

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎల్. రమణ ? 

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ టిఆర్ఎస్ లో చేరిక దాదాపు ఖాయం అయిపోయింది.ఈనెల 11న ఆయన అధికారకంగా పార్టీలో చేరబోతున్నారు.ఈ మేరకు కెసిఆర్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ కూడా లభించింది.చేనేత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రమణ ను...

Read More..

ఎల్.రమణకు టీ.ఆర్.ఎస్ ఆహ్వానం..!

తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది.సీఎం కే.సి.ఆర్ తో ప్రగతిభవన్ లో కలిసి చర్చించారు ఎల్.రమణ.చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎల్.రమణ కే.సి.ఆర్ తనని టీ.ఆర్.ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారని చెప్పారు.దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి...

Read More..

భవిష్యత్తుపై ఆందోళనలో టీడీపీ నేత ఎల్. రమణ...

తెలంగాణలో టీడీపీ పార్టీ మనుగడ అన్నది చాలా కష్టతరమైన అంశం.ప్రజల మనస్సులో నుండి ఎప్పుడో వెళ్లి పోయిన అంశం.ఎందుకంటే తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబు వైఖరిని తెలంగాణ ప్రజలు దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత తెలంగాణ ఆవిర్భావం...

Read More..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కీలక కామెంట్స్..!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీలో  చేరుతున్నారు అని తనపై వస్తున్న ప్రచారాన్ని ఎల్ రమణ ఖండించారు.ఇటీవల జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమకారులు మరియు ఇతర రాజకీయ...

Read More..

నర్సిరెడ్డే తెలంగాణ కొత్త ' తమ్ముడా ' ? 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలోనే గులాబీ కండువా కప్పుకో బోతున్న నేపథ్యంలో,  తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి.రమణ ను టిఆర్ఎస్ లోకి అధిక ప్రాధాన్యం ఇచ్చి తీసుకురావడం చాలా మంది నాయకులకు ఇష్టమే లేదు.తెలంగాణకు...

Read More..

రమణ వస్తే కలిసొచ్చేది ఏంటి ? అవసరమా ? 

దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాకుండా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు గా ఉన్న ఎల్ రమణ ను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు కేసీఆర్.ఇటీవలే ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం...

Read More..

అటా ఇటా ? ఎటో తేల్చుకోలేకపోతున్న రమణ ? 

ఈటెల రాజేందర్ వ్యవహారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ పార్టీ దాని నుంచి బయటపడేందుకు పార్టీలో చేరికల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.దీనిలో భాగంగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ను పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.ఆయన...

Read More..

గ్రేటర్ లో టెన్షన్ పెడుతున్న టీడీపీ ? పొత్తు కోసం ఎత్తులు ?

మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబో పోతున్న నేపథ్యంలో, అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై టెన్షన్ పడుతున్నాయి.ఇక్కడ ఏదో రకంగా గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.గ్రేటర్ ఓటర్లను...

Read More..

ఈ సమయంలో ఆ సాహసం అవసరమా ? తప్పడం లేదా ?

వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయడంలో టిడిపి అధినేత చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు లేరు.రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలను ను రూపొందిస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని...

Read More..