Congress Leader News,Videos,Photos Full Details Wiki..

Congress Leader - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

బీజేపీలోకి ఈటల రాజేందర్ తో పాటు కాంగ్రెస్ నేత ..!!

మాజీ మంత్రి తెలంగాణ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ అనుకున్న ముహూర్తానికి ఢిల్లీలో చేరుకుని బీజేపీలో జాయిన్ అయ్యారు.ఇదే టైమ్ లో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.ఈ...

Read More..

ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్...

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడినట్లుగా ఉందని అనుకుంటున్నారట కొందరు నేతలు.దీనికి కారణం ఇప్పటి వరకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజకీయ ప్రణాళికను ప్రకటించక పోవడమే. ఈ విషయాన్ని పరిశీలిస్తే ఈటల తన రాజకీయ జీవితానికి గట్టి పునాదులు...

Read More..

టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత.. ?

తెలంగాణలో త్వరలో సరికొత్త రాజకీయ కోణం బయటపడేలా కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.దీనికి కారణం ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ బయటకు పంపడమే అన్న విషయం తెలిసిందే. ఇలా మొదలైన రాజకీయ నిప్పు ఇంకా ఆరిపోకుండా ఢిల్లీ...

Read More..

కోవిడ్‌తో మరణించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం.. !

కరోనా కాటువేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఈ వైరస్ వల్ల వయస్సులో ఉన్న వారే కన్ను మూస్తుండగా, వయస్సు మళ్లిన వారి గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు.ఇక ఈ వైరస్ సెకండ్ వేవ్ లో అయితే రాజకీయ నేతల్లో ఉన్న...

Read More..

తెలంగాణ మంత్రులపై కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ?

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి.ఇప్పటికే భూ ఆక్రమనల పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్న వారంతా టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.ఈ వివాదం టీఆర్ఎస్ కు ఒక కొరకరాని కొయ్యలా మారుతుందనే ప్రచారం కూడా జరుగుతుందట. ఈ...

Read More..

మరణించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. !

దేశంలోని పెద్ద వయస్సు ఉన్న రాజకీయ నేతలను మృత్యువు పగబట్టినట్లుగా ఉంది.ఎందుకంటే ఈ మధ్యకాలంలో పలు రాష్ట్రాల్లో వరుసగా రాజకీయ నేతల మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతం మరో మాజీ ముఖ్యమంత్రి మరణించిన ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే. అసోం...

Read More..

నాగార్జున సాగర్ ప్రచారంలో రేవంత్ చేరిక కాంగ్రెస్ కు లాభించేనా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ చతికిల పడడంతో కాంగ్రెస్ కంచుకోటగా భావించే నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ కు ఇప్పుడు చావోరేవో అన్న చందంగా మారింది.అయితే రాష్ట్రమంతా...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో టీఆర్ఎస్‌ పై కాంగ్రెస్ నేత కీలక కామెంట్స్.. ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ‌ప‌డుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇక్కడ పోటీలో ఉన్న నేతల మాటల్లో పదును పెరుగుతుండగా, ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్దాయికి చేరుకున్నాయి. కాగా ఈ పోటీ రణరంగాన్ని తలపిస్తుండగా గెలిచే వారెవరో...

Read More..

ఉత్తమ్ కు షాకిచ్చిన జర్నలిస్టులు.. ?

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఈ నెల 17న దారుణ హత్యకు గురైన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిల కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు వెళ్లారు. అయితే...

Read More..

టి‌ఆర్‌ఎస్ ను ఢీ కొట్టడం బీజేపీ కే సాధ్యమన్న కాంగ్రెస్ లీడర్

జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు బి‌జే‌పి లో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి ఆ సమయంలో టి‌ఆర్‌ఎస్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా బి‌జే‌పి లో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది.కానీ కాంగ్రెస్ పార్టీని వీడి వేరే...

Read More..

కేసీఆర్ రాజీనామా పై రాములమ్మ క్లారిటీ ? 

రాజీనామా చేయబోతున్నట్టు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ చేసిన సంచలన ప్రకటన పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.గతంలో ఎప్పుడూ లేని విధంగా, కేసీఆర్ ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న రాజకీయం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు.అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ...

Read More..

సినిమాలా రాజకీయాలా ? ఆ పూజ తరువాతే విజయశాంతి క్లారిటీ ?

తెలంగాణలోని దుబ్బాక నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి పేరుని ఆ పార్టీ నాయకులు జపిస్తున్నారు.ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తే, పోటీ రసవత్తరంగా ఉంటుందని, టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు సులువుగా విజయం...

Read More..

కాంగ్రెస్ సీనియర్ నేత రాజీనామా.. ఎందుకంటే !

ఓ కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తుండటంతో మనస్థాపానికి గురైన ఆ నేత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వ్యాఖ్యలతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు...

Read More..

Six People At Sharad Pawar Mumbai Residence Tested Positive For Covid-19

Sharad Pawar himself has tested Covid-19 negative in the rapid antigen detection (RAD) test that was conducted at Mumbai’s Breach Candy Hospital, Maharashtra health minister Rajesh Tope told media persons...

Read More..

కాంగ్రెస్ నేత ఇంట్లో కరోనా కలకలం.. ఏకంగా 12మందికి !

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.ప్రతి ఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది.రాజకీయ నాయకుల్లో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.కేసుల సంఖ్య పెరిగినా కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.ప్రభుత్వం...

Read More..

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్..!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు.సోనియా గాంధీని జూలై 30వ తేదీన ఢిల్లీ లోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.సోనియా గాంధీ గురువారం...

Read More..

కరోనా పై కాంగ్రెస్ నేత చిట్కా,మందుబాబుల కోసమేనా!

చైనా లో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.అగ్రరాజ్యం సైతం అల్లాడిపోతున్న ఈ కరోనా మహమ్మారి గురించి ఎవరికీ తోచిన సలహాలు వారు ఇస్తూనే ఉన్నారు.భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుండడం తో ఆయుర్వేద చిట్కాల తో పాటు...

Read More..

రేవంత్ కు బీజేపీ ఆఫర్ ? కేంద్రమంత్రి అవుతారా ?

తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించకపోవడం, కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారిపోవడం, తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న సరైన...

Read More..

రాజకీయాలు పక్కనబెట్టిన మాజీ మంత్రి.. బావిలో దూకి ఏం చేశాడో తెలుసా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరా రెడ్డి, ఆ తరువాత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవ్వడంతో నెమ్మదిగా రాజకీయాలకు దూరం అవుతూ వచ్చాడు.ఆ తరువాత ఆయన తన వ్యక్తిగత జీవితంలో నమగ్నమై పోయారు.వ్యక్తిగత జీవితంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన...

Read More..