AP Minister News,Videos,Photos Full Details Wiki..

AP Minister - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

మంత్రివర్గ ప్రక్షాళనకు జగన్ సిద్ధం ? వడబోతలో బిజీగా సజ్జల ?

ఏపీ క్యాబినెట్ ను ప్రక్షాళన చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి రెండున్నర సంవత్సరాలు అవుతున్న క్రమంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.పూర్తిగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయకపోయినా, అవినీతి ఆరోపణలతో పాటు, పనితీరు సక్రమంగా...

Read More..

తెలంగాణ మంత్రుల పై ఏపీ మంత్రి ఫైర్.. !!

ఏపీ, తెలంగాణల మధ్య జల రగడ నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ నీళ్ల విషయంలో తెలంగాణ మంత్రులు ఏపీ నేతలపై ఆడిపోసుకుంటున్నారట.ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఉన్న విషయంలో జల వివాదం తెరపైకి రావడంతో కొందరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారట. ఇదిలా...

Read More..

ఏపీ మంత్రి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది.. అలా భయపెట్టిస్తున్నాడంటూ.. ?

గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే ఇదే కావచ్చూ.ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రజలను బాధిస్తున్న సమయంలో కూడా ఈ రాష్ట్ర నేతలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం మానుకోవడం లేదు. గత కొద్ది రోజుల నుండి కరోనా పేరుతో...

Read More..

ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల విషయంలో స్పందించిన ఏపీ మంత్రి.. ?

సునామి వచ్చే ముందు ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని అంటారు ప్రస్తుతం కరోనా విషయంలో ఈ మాట నిజమనిపిస్తుంది.కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చాక ఒక్క సారిగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.ఆ తర్వాత సెకండ్ వేవ్ అంటూ కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా...

Read More..

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలపై క్లారిటీ..?

ఈరోజు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది.సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పదో...

Read More..

పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన మంత్రి కొడాలి నాని..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా …దాదాపు క్లీన్ స్వీప్ అన్న తరహాలో జగన్ పార్టీ బిగ్ విక్టరీ క్రియేట్ చేయడం జరిగింది.పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలలో ప్రజలు...

Read More..

నేనే సీఎం అయితే..! ఉలిక్కిపడుతున్న వైసీపీ ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరు అన్నట్టుగా పరిస్థితి ఉండేది.నేతలు ఎవరూ జగన్ గీసిన గీత దాటకుండా, ఎంతో వినయ విధేయతను ప్రదర్శిస్తూ, పూర్తిగా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేస్తూ ఉండేవారు.పార్టీలోని నాయకులు అందరూ సమిష్టిగా పనిచేస్తూ...

Read More..

కొడాలి నాని మాటల మంటలు … ఆవేదనలో బాబు ?

ఎప్పుడు వివాదాస్పద విమర్శలతో టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసే ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటైన విమర్శలతో టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ల పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.విజయనగరం జిల్లా రామతీర్థం...

Read More..

కొడాలి నానితో ఎన్టీఆర్ బ్రేక‌ప్‌.. అస‌లేం జ‌రిగింది..!

జూనియ‌ర్ ఎన్టీఆర్, ఏపీ మంత్రి కొడాలి నాని మ‌ధ్య సంబంధాలు ఈ నాటివి కావు. ఎన్టీఆర్ చిన్న పిల్లాడిగా ఉన్న‌ప్ప‌టి నుంచే వీరి మ‌ధ్య సాన్నిహిత్యం ఉంది.ఎన్టీఆర్ గుంటూరులో చ‌దివిన‌ప్పుడు ఆయ‌న ఆల‌నా పాల‌నా చూసే బాధ్య‌త‌లు అన్నీ నాడు హ‌రికృష్ణ...

Read More..

ఏపీ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం ?

ఏపీలో జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కీలకంగా వ్యవహరిస్తున్న కృష్ణాజిల్లా మచిలీపట్నం కు చెందిన పేర్ని నాని పై హత్యాయత్నం జరగడం కలకలం రేపింది.ఓ గుర్తు తెలియని వ్యక్తి నాని పై దాడికి పాల్పడి , పొట్టలో తాపీ తో పొడిచేందుకు...

Read More..

కొడాలి ఎప్పుడూ ఇంతే ? సహచర మంత్రినీ వదల్లేదు ?

రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ పొలిటికల్ ర్యాగింగ్ చేయడంలో ముందుంటారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.జగన్ కానీ, వైసిపి ప్రభుత్వాన్ని కానీ, ఎవరైనా విమర్శిస్తే, నాని ఆషామాషీగా వదిలిపెట్టరు.వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ...

Read More..

ఏపీ మంత్రి గారి పేషీ లో కరోనా కలకలం, అటెండర్ కు కరోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని గారి ఆఫీస్ లో కరోనా కలకలం మొదలైంది.ఆయన పేషీలో పనిచేసే అటెండర్‌కు క‌రోనా పాజిటివ్‌ తేలడం సంచలనం రేగింది.మంగళవారం నిర్వహించిన ట్రూనాట్‌ పరీక్షలో ప్రిజంప్టివ్‌ పాజిటివ్ అని‌ తేలడం తో...

Read More..