AP And YCP News,Videos,Photos Full Details Wiki..

AP And YCP - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

జల వివాదాలపై కొత్త రాజకీయం.. ఏపీ దూకుడు అందుకేనా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే దీనిని ప్రస్తుత ట్రిబ్యునల్ లేదా కొత్త ట్రిబ్యునల్‌కు బదలాయింపు చేస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర...

Read More..

ఏపీలో ఆ రెండు చోట్ల ఉప ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోందా..?

ఏపీలో ఈ సంవ‌త్స‌రం ఉప ఎన్నిక‌లు జోరు బాగానే క‌నిపిస్తోంది.మొన్న‌టికి మొన్న తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎంత హంగామా సృష్టించిందో చూశాం.ఇక దాన్ని మ‌ర్చిపోక‌ముందు ఇప్పుడు మ‌ళ్లీ రెండు ఎమ్మెల్యే స్థానాల‌కు ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.రాయ‌ల‌సీమ...

Read More..

ప‌ద‌వి ముప్పు నుంచి బ‌య‌ట ప‌డ్డ ర‌ఘురామ‌.. ఎలాగంటే..?

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజు విష‌యంలో ఎన్నో మ‌లుపులు చోటుచేసుకుంటున్నాయి.ఆయ‌న్ను ఎలాగైనా ప‌ద‌వి నుంచి అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెయ్య‌ని ప్ర‌య‌త్నం లేదు.ఇప్ప‌టికే ఆయ‌న్ను అన‌ర్హ‌త వేటు వేసి ప‌ద‌వి నుంచి తొలగించాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ఓం...

Read More..

కృష్ణా జ‌లాల వివాదంలోకి జ‌గ‌దీశ్‌రెడ్డి ఎంట్రీ.. కేసీఆర్ ప్లాన్ ప్ర‌కార‌మేనా..?

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కృష్ణా జ‌లాల వివాదం ఏ స్థాయిలో కొన‌సాగుతుందో చూస్తూనే ఉన్నాం.కృష్ణా న‌దిపై క‌డుతున్న ఏపీ ప్రాజెక్టుల‌పై కేసీఆర్ ప్ర‌భుత్వం ఎప్పుడైతే న్యాయ‌పోరాటాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించిందో అప్ప‌టి నుంచి ఒక్కొక్క‌రుగా తెలంగాణ మంత్రులు రంగంలోకి దిగుతున్నారు.జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై...

Read More..

ఏపీ మంత్రి కి తెలంగాణ మంత్రి వార్నింగ్.. ఆస్తులు ఇక్కడే ఉన్నాయట

ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య ఇప్పుడు జ‌ల వివాదం ఏ స్థాయిలో జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే.ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకునే దాకా వచ్చింది.మొన్న‌టి వ‌ర‌కు కాస్త సైలెంట్‌గానే ఉంటున్న టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కృష్ణా న‌దిపై...

Read More..

గ‌జ‌ప‌తిని వ‌ద‌ల‌ని విజ‌య‌సాయి.. మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ఏపీలో ప్ర‌స్తుతం గ‌జ‌ప‌తి రాజు ఎపిసోడ్ న‌డుస్తోంది.ఆయ‌న‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఇప్ప‌టికే క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం గుర్రుగా ఉంటోంది.చాలామంది క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు ఆరోప‌ణ‌ల‌పై లేఖ‌లు కూడా రాస్తున్నారు.దీంతో ఇటు వైసీపీలోని ఆ...

Read More..

జాబ్ క్యాలెండ‌ర్ పై నిరుద్యోగుల ఫైర్‌.. జ‌గ‌న్ ప్లాన్ బెడిసికొట్టిందా?

అదేంటో గానీ ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఈ మ‌ధ్య వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి.ఆయ‌న ఏ ప‌నిచేసినా కొంచెం బెడిసికొడుతోంద‌నే చెప్పాలి.మొన్న‌టి వ‌ర‌కు ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం అటుంచితే ఇప్ప‌డు జాబ్ క్యాలెండ‌ర్ పెద్ద దుమార‌మే రేపుతోంది.నిఉద్యోగులు జాబ్ క్యాలెండ‌ర్‌పై తీవ్ర స్థాయిలో...

Read More..

టీడీపీ నేత‌కు మ‌ద్ద‌తుగా ర‌ఘురామ‌.. అర్థంకాని ఎంపీ పాలిటిక్స్‌!

గ‌త కొద్ది రోజులుగా ఏపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది.ఆయ‌న ఎప్పుడు ఎవ‌రికి మ‌ద్దతు ఇస్తారో లేదా ఏ పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ‌తారో అర్థం కాకుండా ఉంది.ఇక వైసీపీపై మొన్న‌టి వ‌ర‌కు ఒంటి కాలిపై లేచిన...

Read More..

హీటెక్కుతున్న జంట‌హ‌త్య‌ల రాజ‌కీయం.. కాట‌సానికి చుట్టుకుంటున్న ఆరోప‌ణ‌లు

మామూలుగానే రాయ‌ల‌సీమ అంటే ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలకు పెట్టింది పేరు.అలాంటిది ఇప్పుడు క‌ర్నూలులోని పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుల జంట హ‌త్య‌ల కేసు పెద్ద దుమార‌మే రేపుతోంది.ఇది వైసీపీ చేయించింద‌ని ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.కాగా ఈ ఆరోప‌ణ‌ల‌తో ఇప్పుడు క‌ర్నూలు లోని...

Read More..

వివాదంలో చిక్కుకున్న అంబ‌టి రాంబాబు.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు!

ఈ మ‌ధ్య వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఎక్కువ‌గా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.ఆయ‌నపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నా మ‌ళ్లీ అదే పొర‌పాటు చేస్తున్నారు.కొన్ని సార్లు ఆవేశంతో నోరుజారుతున్నారు.ప్ర‌స్తుతం కూడా అలాగే నోరుజారి దారుణ‌మైన ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు.అదేంటేంటే.ఓ విష‌యంపై అతిగా స్పందించ‌బోయి అన‌వ‌స‌ర...

Read More..

మండ‌లిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు.. టీడీపీకి మ‌రో దెబ్బ‌..?

ఏపీలో వైసీపీకి అన్ని విభాగాల్లోనూ పూర్తి మెజార్టీ ఉంది.కానీ ఒక్క మండ‌లిలో మాత్రం టీడీపీకి సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా ఉండ‌టంతో వైసీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ చ‌ట్టం చేసినా అక్క‌డ చిక్కులు ఎదుర‌వుతున్నాయి.అయితే ఇప్పుడున్న తాజా ప‌రిణామాల‌తో వైసీపీకి క‌లిసొస్తోంది.ఎందుకంటే ఇప్ప‌టికే ఉన్న...

Read More..

త‌డ‌బ‌డుతున్న ర‌ఘురామ‌.. జ‌గ‌న్ షాక్ మామూలుగా లేదుగా..!

ఏపీలో ఇప్పుడు రాజ‌కీయాలు జోర‌మీదున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు ఎంపీ ర‌ఘురామ ప్ర‌భుత్వానికి షాక్‌లు ఇస్తే… ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంపీ ర‌ఘురామ‌కు వ‌రుస షాక్‌లు ఇస్తోంది.ర‌ఘురామ బెయిల్ మీద వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌ను క‌లిసి వైసీపీ ప్ర‌భుత్వంపై, జ‌గ‌న్‌పై...

Read More..

ర‌ఘురామ‌పై ఫైర్ అవుతున్న న‌ర్సాపురం.. ఎక్కువ‌వుతున్న ఈగ‌ల మోత!

ఏపీలోని వైసీపీ రెబ‌ల్ ఎంపీ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.ఆయ‌న ప్ర‌భుత్వంపై కేంద్ర‌మంత్రుల‌కు, మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దేశం మొత్తం ఆయ‌న వైపు చూసేలా చేశారు.ఇంకోవైపు త‌న తోటి ఎంపీల‌కు లేఖ‌లు రాస్తూ వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు.ఇదిలా...

Read More..

శ‌నివారం వ‌స్తే టెన్ష‌న్ ప‌డుతున్న టీడీపీ.. కానీ కోర్టుకు మాత్రం వెళ్ల‌రు!

ఏపీలో వైసీపీకి టీడీపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా రాజ‌కీయాలు ర‌గులుతున్నాయి.టీడీపీ నేత‌ల‌పై ఎప్పుడు ఎవ‌రిమీద వేటు ప‌డుతుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు.ఇప్ప‌టికే అరెస్టుల ప‌ర్వంతో టీడీపీ ర‌గిలిపోతోంది.ఎప్పుడు ఎవ‌రు అరెస్టు అవుతారో అని అంతా మ‌ద‌న‌ప‌డుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్ర‌భ‌త్వం...

Read More..

ర‌ఘురామ‌కు మ‌రో షాక్ ఇచ్చిన వైసీపీ.. భ‌గ్గుమ‌న్న రెబ‌ల్ ఎంపీ!

ఎంపీ ర‌ఘురామ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజ‌కీయాల్లో కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారారు.ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాలు వైసీపీకి తీవ్ర త‌ల‌నొప్పిగా మారాయి.మొన్న‌టి వ‌ర‌కు రఘురామ ఢిల్లీలోని కేంద్ర పెద్ద‌ల‌ను వ‌రుస‌గా క‌లిసి వైసీపీ ప్ర‌భుత్వంపై, జ‌గ‌న్‌పై ఫిర్యాదులు చేశారు.అలాగే...

Read More..

జ‌గ‌న్ కేబినెట్లో ఆ మంత్రిపై వేటు?.. సీఎం మ‌దిలో ఏముంది!

ఏపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు పూర్తియింది.అయితే అప్పుడే సీఎం జ‌గ‌న్ ఓ విష‌యం స్ప‌ష్టంగా చెప్పారు.రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని తేల్చి చెప్పేశారు.ఈ నేప‌థ్యంలో అస‌లు ఎవ‌రు ఉంటారు? ఎవ‌రు త‌ప్పుకుంటార‌ని అనేక రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఓ మంత్రిపై...

Read More..

మంత్రి వ‌ర్సెస్ ఎంపీ.. ఆనంద‌య్య మంద‌పై వైసీపీలో ర‌చ్చ‌!

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాలు రోజుకో విధంగా త‌యార‌వుతున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు ఉండేవి.కానీ ఇప్పుడు వైసీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు త‌యార‌య్యాయి.చాలా జిల్లాల్లో ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి ఉంది.అయితే ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఆనంద‌య్య మందుపై ఎన్ని సంచ‌ల‌నాలు...

Read More..

పోల‌వరంపై ప‌డ్డ ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కు కొత్త చిక్కులు?

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజ‌కీయాలు అంతుచిక్క‌కుండా ఉన్నాయి.ఎలాగైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని ఆయ‌న తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్ప‌టికే త‌న‌మీద పెట్టిన రాజ‌ద్రోహం కేసు, అలాగే త‌న‌పై జరిపిన దాడికి సంబంధించి అన్ని రాష్ట్రాల ఎంపీల‌కు లేఖ‌లు...

Read More..

రఘురామరాజుకు షాక్‌.. ఆ విష‌యం నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌న్న ధ‌ర్మారెడ్డి

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఇప్పుడు రోజుకో మ‌లుపు తిరుగుతోంది.ఆయ‌న వ‌రుస‌గా అంద‌రికీ లేఖ‌లు రాస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు.అయితే ఆయ‌న రాజ్‌నాథ్ సింగ్‌ను గ‌తంలోక‌లిసి త‌న‌ను ఆర్మీ ఆస్ప‌త్రి నుంచి త్వ‌ర‌గా డిశ్చార్జి...

Read More..

వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు.. కీల‌క ఆధారాల సేక‌ర‌ణ‌!

ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన జ‌గ‌న్ బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుపై ఎన్నో మ‌లుపులు తిరుగుతున్నాయి.అయితే ఇప్పుడు ఇదే కేసులో సీబీఐ దూకుడు పెంచింది.చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ కేసును విచార‌ణ చేస్తోంది.సోమవారం నుంచి విచారణ స్టార్ట్ చేసి కీల‌క ఆధారాల‌ను సేకరిస్తోంది.ప్రస్తుతం...

Read More..

రాజ‌ద్రోహం కేసు ర‌ద్దుకు క‌లిసిరండి.. మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్న ర‌ఘురామ‌

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.త‌న‌పై మోపిన రాజ‌ద్రోహం కేసు, అలాగే త‌న‌పై క‌స్ట‌డీలో జ‌రిగిన దాడికి వ్య‌తిరేకంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు ర‌ఘురామ‌.ఈయ‌న కేసులో మొద‌టి నుంచి...

Read More..

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఆ యువ ఎంపీ ? బాబు ఫిక్స్ అయ్యారా ?

కొద్ది రోజులుగా కరోనా వైరస్ ప్రభావంతో హైదరాబాద్ లోని తన నివాసాని కే పరిమితమయ్యారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.బయటకి ఇప్పట్లో వచ్చే మార్గం లేక తన ఇంటి నుంచే పార్టీ కార్యక్రమాలను, మీడియా సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తూ...

Read More..