30 Rojullo Preminchadam Ela News,Videos,Photos Full Details Wiki..

30 Rojullo Preminchadam Ela - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

ఆ బ్లాక్ బస్టర్ మూవీని సమంత రిజెక్ట్ చేశారా..?

ప్రదీప్, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రల్లో ఫణి ప్రదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.పెట్టుబడితో పోలిస్తే భారీగా కలెక్షన్లను సాధించిన ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు...

Read More..

సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు అన్ని లక్షలు తీసుకుంటారా..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సింగర్ల జాబితాలో ఎక్కువగా సిద్ శ్రీరామ్ పేరు వినిపిస్తోంది.తెలుగులో సిద్ శ్రీరామ్ పాడిన పాటల్లో ఎక్కువ పాటలు హిట్ కావడం గమనార్హం.చిన్న హీరోలు సైతం తమ సినిమాల్లో సిద్ శ్రీరామ్ తో పాటలు పాడిస్తున్నారు.సిద్...

Read More..

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫైనల్‌ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌

ప్రదీప్‌ హీరోగా మున్నా దర్శకత్వంలో రూపొందిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గత ఏడాదే విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా...

Read More..

ప్రదీప్ సత్తా చాటాడు, ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా స్టార్‌ హీరోల రేంజ్‌ లో ఆ ఘనత దక్కించుకున్నాడు

ఏ భాష స్టార్‌ హీరో అయినా కూడా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈమద్య బ్రేక్‌ ఈవెన్‌ లు సాధిస్తున్నారు.చాలా మంది హీరోల సినిమాలు నెగటివ్‌ టాక్ దక్కించుకున్నా కూడా మినిమం వసూళ్లను రాబడుతున్నాయి.అలాంటి హీరోలు అతి తక్కువ మంది ఉంటారు.ఆ...

Read More..

ప్రదీప్ హీరో ఏంటి? థియేటర్ కి ఎవడు వస్తారు అన్నారు.. ఇప్పుడు?

బుల్లితెరపై మంచి వ్యాఖ్యాతగా పేరు సంపాదించుకున్న ప్రదీప్” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా“? ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ప్రదీప్ ఇది వరకు ప్రముఖ హీరోల సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించారు.ప్రస్తుతం బుల్లితెర యాంకర్ లలో మోస్ట్ వాంటెడ్ యాంకర్లలో...

Read More..

ప్రదీప్‌ మొదటి రోజు ఎంత రాబట్టాడో తెలుసా… టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు

యాంకర్‌ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదల అయ్యింది.దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా విడుదల కోసం ప్రదీప్‌ అభిమానులు వెయిట్‌ చేశారు.ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూడటంతో ఖచ్చితంగా...

Read More..

ప్రదీప్ కోసం సుధీర్ పోరాటం.. అలా చేయవద్దంటూ..?

బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నిన్న విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రదీప్ తొలి సినిమా కావడంతో ఈ సినిమాకు బుల్లితెర యాంకర్లతో పాటు జబర్దస్త్ కంటెస్టెంట్లు కూడా...

Read More..

బాలీవుడ్‌ స్టార్స్ సెంటిమెంట్‌ యాంకర్ ప్రదీప్‌ కు వర్కౌట్‌ అయ్యేనా?

తెలుగు బుల్లి తెరకు చెందిన చాలా మంది వెండి తెరపై సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేశారు.వెండి తెరపై నుండి వెళ్లిన వారు బుల్లి తెరపై సందడి చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి.కాని బుల్లి తెర నుండి వెండి తెరపైకి వచ్చిన వారు...

Read More..

ఆ భయాలతోనే ప్రతిరోజూ షూటింగ్ కు వెళ్లేవాణ్ణి : ప్రదీప్

బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఈరోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే.మేల్ యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రదీప్ హీరోగా నటిస్తూ ఉండటంతో ఆయన ఫ్యాన్స్...

Read More..

ఒకే రోజు 8 సినిమాలు.. జనవరి 29న సినీ జాతర!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరించినప్పుడు ఎటు చూసినా లాక్ డౌన్ ప్రకటించారు.ఇటు సినిమా హాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఎటు చూసినా లాక్ డౌన్ కారణంగా మూసేశారు.లాక్ డౌన్ సమయంలో సినిమా థియేటర్లు క్లోజ్ చేశారు.దీనితో ఇటు సినీ ఇండస్ట్రీ వారికి, ఇది...

Read More..

ప్రదీప్ ఆరోగ్యంపై సుడిగాలి సుధీర్ కామెంట్స్.. అంతా బాధ అంటూ?

బుల్లితెరపై టాప్ మేల్ యాంకర్ లో మందున్న ప్రదీప్ మాచిరాజు గురించి అందరికీ తెలిసిందే.రేడియో జాకీ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్.తన యాంకరింగ్ తో యువతను బాగా ఆకట్టుకున్నాడు.ఈయన చేసే కొన్ని కార్యక్రమాలలో గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది....

Read More..

సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందని ఈ డైరెక్టర్ తెగ ఏడ్చాడట..?

ప్రదీప్ మాచిరాజు హీరోగా మున్నా (ఫణి ప్రదీప్) దర్శకత్వంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మున్నా...

Read More..

ప్రదీప్ సినిమా క్రేజ్‌ మామూలుగా లేదుగా.. బుల్లి తెర మొత్తం దిగిపోయింది

తెలుగు బుల్లి తెర స్టార్‌ యాంకర్‌ కమ్‌ హోస్ట్‌ ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ పేరు దక్కించుకున్న ప్రదీప్‌ ఇప్పుడు హీరోగా కూడా సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను దక్కించుకుంటాడు అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ...

Read More..

Trailer Talk: ’30 Rojullo Preminchadam Ela’ Is An Epic Love Saga

Noted anchor Pradeep Machiraju‘s debut film as a male lead, ’30 Rojullo Preminchadam Ela’ garnered attention after the smashing success of the ‘Neeli Neeli song’ from the audio album.The song...

Read More..

ఆమెతో యాంకర్ ప్రదీప్ లిప్ లాక్.. హిట్ గ్యారంటీ..?

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.నీలి నీలి ఆకాశం పాటతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలైంది.పునర్జన్మల కథాంశంతో ఈ సినిమా...

Read More..

టాలీవుడ్ కు ఇంకా భయంగానే ఉందా, మరో శుక్రవారం వృధా

కరోనా కారణంగ సినిమాల షూటింగ్ లు, విడుదల అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి.థియేటర్ లకు అనుమతులు లభించిన వెంటనే పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం దర్శక నిర్మాతలు ఒక్కోటిగా బయటకు తీస్తున్నారు.ఒక్కో సినిమా ఒక్కో వీకెండ్ విడుదల అవ్వుతు వచ్చింది.ఈ...

Read More..

Pradeep Machiraju’s ’30 Rojullo Preminchadam Ela’ Release Date Locked

It is a known news that popular TV host Pradeep Machiraju is turning into a hero with his debut movie titled ‘30 Rojullo Preminchadam Ela‘.Amritha Aiyer is paired opposite him...

Read More..

’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన మేల్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు పేరు తెచ్చుకున్నాడు.అయితే గత సంవత్సరంలో ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై నుండి వెండి తెరపై హీరోగా కన్పించడానికి సిద్ధమై సినిమాను కూడా పూర్తి చేశాడు.అయితే...

Read More..

స్పీడ్‌ పెంచిన సినిమాలు.. సమ్మర్‌ కోసం క్యూ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు కరోనా కారణంగా ఈ ఏడాది సమ్మర్‌ కు వాయిదా పడ్డ విషయం తెల్సిందే.కొన్ని సినిమాలను సమ్మర్‌ కు కూడా విడుదల చేయడం అనుమానమే అన్నట్లుగా ప్రచారం జరిగింది.కరోనా కారణంగా థియేటర్లు మొన్నటి వరకు మూత పడి...

Read More..

రెండవ సినిమా కోసం భారీ ఆఫర్‌.. హోల్డ్‌ లో పెట్టిన బుల్లి తెర స్టార్‌

బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ ప్రదీప్‌ కు మంచి పేరు ఉంది.గతంలో పలు సినిమాల్లో నటించిన ప్రదీప్ కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమాతో కూడా గుర్తింపు దక్కించుకోలేదు.అసలు ప్రదీప్ నటించిన సినిమాలు ఏంటీ అంటే ఠక్కున చెప్పడం కూడా...

Read More..

రిపబ్లిక్‌ డే సందర్బంగా ప్రదీప్‌ సినిమా

ఈ ఏడాది ఆరంభంలో విడుదల అవ్వాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ పేరున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవ్వబోతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను సమ్మర్‌ లో విడుదల చేయాలనుకున్నారు.కాని...

Read More..

ఈ మూడు సినిమాల పరిస్థితి ఏంటీ?

కరోనా కారణంగా చాలా సినిమాలు డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్‌ ఎంతగానో ప్రయత్నించినా కూడా దాదాపు పది నెలలుగా థియేటర్లు లేక పోవడంతో పూర్తి అయిన సినిమాలకు భారీగా వడ్డీ నష్టం అనే ఉద్దేశ్యంతో...

Read More..

యాంకర్ ప్రదీప్ సినిమా ఓటీటీకే ఫిక్స్ అయ్యింది

తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఇమేజ్ తో నెంబర్ వన్ హోస్ట్ గా కొనసాగుతున్న వ్యక్తి యాంకర్ ప్రదీప్.యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అతను చేస్తున్న షోలే అతనికున్న క్రేజ్ ని చెబుతాయి.ఇక ఆర్జేగా కెరియర్ స్టార్ట్...

Read More..

ప్రదీప్ సినిమాను ఓటిటి లో విడుదల చెయ్యడమే మంచిదా..?

తెలుగులో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు  “30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ “అమృత అయ్యర్” నటిస్తుండగా  నూతన దర్శకుడు “మున్నా” దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా టాలీవుడ్ ప్రముఖ...

Read More..

ఇన్నాళ్లు ఆగిన ప్రదీప్‌ ఇప్పుడు వదిలేశాడు

నటుడిగా ప్రదీప్‌ చాలా సినిమాల్లో కనిపించాడు.అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా బుల్లి తెరపై ప్రదీప్‌ స్టార్‌ అయ్యాడు.ఆయన ఏ షోలో కనిపించినా కూడా ఆ షో మంచి విజయాన్నిసొంతం చేసుకుంటుంది.హీరోల స్థాయి గుర్తింపును దక్కించుకున్న ప్రదీప్‌ ప్రస్తుతం బుల్లి తెర...

Read More..

మనుషులు ఎప్పుడైనా మారిపోతారని అంటున్న యంగ్ బ్యూటీ… అందుకే…

తెలుగులో నూతన దర్శకుడు మున్నా దర్శకత్వం వహిస్తున్న “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం కాబోతున్న మలయాళ బ్యూటీ “అమృత అయ్యర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...

Read More..

`30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్ర‌టీమ్‌లో విషాదం నింపిన క‌రోనా!

చైనాలో ప్రాణంపోసుకుని అన‌తికాలంలోనే ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు పాకేసిన అతిసూక్ష్మ‌జీవి క‌రోనా వైర‌స్‌.ఎప్పుడు నాశ‌నం అవుతుందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు.ఈ మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడిచారు.ఇక సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా...

Read More..

అప్పటి వరకు యాంకర్ ప్రదీప్ జాతకం బాలేదంటున్న స్వామిజి!

స్టార్ యాంకర్ ప్రదీప్.దాదాపు పది ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ యాంకర్ ఇన్నాళ్లు బుల్లితెరపై మంచి మంచి ప్రోగ్రామ్స్, స్టార్ షోస్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.వెండితెరపై కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో అలా మెరిసేవాడు.అలాంటి ఈ...

Read More..

చివరకు ప్రదీప్ సినిమా కూడా అదే బాటలో..?

టాలీవుడ్‌లో బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన వారు చాలా మంది తమదైన ట్యాలెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.కాగా ఈ కోవలోనే తాజాగా వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన...

Read More..

30 Rojullo Preminchadam Ela Creates History With Neeli Neeli Aakasam Song

Neeli Neeli Akasam from 30 Rojullo Preminchadam Ela is unstoppable.The song has now reached another milestone. It has crossed a record 150 million views.Only very countable songs in south India...

Read More..

బడ్జెట్‌ : సినీ చరిత్రలో ప్రదీప్‌ సినిమాకు అరుదైన రికార్డ్‌

యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.కరోనా వల్ల ఆ సినిమా విడుదల ఆగిపోయింది.కరోనా వచ్చి ఉండకుంటే ప్రదీప్‌ మొదటి సినిమా విడుదల అవ్వడంతో పాటు హీరోగా రెండవ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి...

Read More..

ప్రదీప్ 30 రోజుల సినిమా ఓటిటి విడుదలను అడ్డుకుంటున్నది ఎవరు?

యాంకర్ ప్రదీప్ కు బుల్లి తెరపై సూపర్ స్టార్ క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈయన ఏ షో చేసినా కూడా సూపర్ హిట్.అందుకే ఈయనకు ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు.గతంలో పలు సినిమాల్లో నటించిన ప్రదీప్...

Read More..

ప్రదీప్‌ మ్యానియా మరీ ఈ రేంజ్‌లో ఉందేటి గురూ?

తెలుగు బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ ప్రదీప్‌కు పేరు ఉంది.ఆయన అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు.ముఖ్యంగా లేడీస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండే ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.గతంలో పలు సినిమాల్లో నటించినా కూడా మొదటి సారి హీరోగా 30...

Read More..

ఆలోచనలో పడ్డ యాంకర్ ప్రదీప్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్‌లో బుల్లితెర నుండి వెండితెరపై ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్న వారు చాలా మంది ఉన్నారు.ఈ జాబితాలో తాజాగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు.ఇప్పటికే టాలీవుడ్‌లో యాంకర్‌గా చాలా పేరు సంపాదించుకున్న ప్రదీప్, ఇప్పుడు...

Read More..

ప్రదీప్ చిత్రానికి అంత ఖర్చయ్యిందా?

యాంకర్ నుండి హీరోగా మారిన వారు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు.ఈ జాబితాలో తాజాగా మరో యాంకర్ కూడా వచ్చి చేరుతున్నాడు.బుల్లితెరపై తనదైన మార్క్ వేసుకున్న ప్రదీప్ మాచిరాజు, ప్రస్తుతం వెండితెరపై హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.‘30 రోజుల్లో ప్రేమించడం...

Read More..

ప్రదీప్‌ మూవీకి వాళ్లు డబుల్‌ రేటు ఇస్తామంటున్నారట

యాంకర్‌గా బుల్లి తెరను షేక్‌ చేసి, ఇంకా చేస్తూనే ఉన్న ప్రదీప్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన విషయం తెల్సిందే.30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.నీలి నీలి ఆకాశం అంటూ ఒక్కసారిగా తన సినిమాపైకి...

Read More..

ప్రదీప్‌ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మగధీరకు సంబంధం ఉంటుందట

బుల్లి తెరపై సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న ప్రదీప్‌ హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రాన్ని చేశాడు.ఈ చిత్రం ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడినది.సినిమా ఎప్పుడు వచ్చేది చెప్పడం కష్టంగా ఉంది.ఇలాంటి సమయంలో...

Read More..

30 రోజుల్లో ఆ ట్వి్స్టే వేరట!

టాలీవుడ్‌లో యాంకర్ నుండి హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.ఒక్క సినిమా సక్సెస్ అయినా వీరు హీరోలుగా తమ సత్తా చాటడానికి రెడీగా ఉంటారు.కాగా తాజాగా యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు తన తాజా చిత్రం ‘30...

Read More..

ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ యాంకర్…

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అమృత అయ్యర్ నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు మున్నా దర్శకత్వం...

Read More..

కరోనా ఎఫెక్ట్: నిరాశకు లోనైన యాంకర్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో యాంకర్ నుండి హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.వారిలో కొంతమంది సక్సెస్ కాగా మరికొంత మంది ఫెయిల్ అయ్యారు.దీంతో వారు మళ్లీ తమ యాంకరింగ్ పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.అయితే తాజాగా యాంకర్ నుండి హీరోగా మారి తన...

Read More..

Pradeep’s Debut Film Inspired From Hollywood?

It’s already known news that small screen sensation and RJ turned anchor Pradeep Machiraju is making debut as a hero on the big screen with ’30 Rojullo Preminchadam Ela’.The film...

Read More..

Cinema Theaters To Be Shut In Telangana From Today

Coronavirus has become a pandemic and the world is scared, with over 1,45,816 people testing positive and 5438 deaths registered till now.In India also, the positive cases of Corona have...

Read More..