సహజంగా 7 నంబర్ ను మామూలుగా 7 లాగే రాస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.కానీ కొంతకాలం అనంతరం ముందుగా 7 రాసి మధ్యలో గీత గీయడం మొదలు పెట్టేసారు.వాస్తవానికి ఇలా రాయడాన్ని యూరోపియన్స్ వారు ప్రవేశపెట్టారని అందరూ అంటూ ఉంటారు.ఇలా...