జేసి అస్మిత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్..

యాంకర్ వాయిస్ – తన కుమారుడు జేసి అస్మిత్ రెడ్డి( Ashmit Reddy JC ) పుట్టిన రోజు వేడుకల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC prabhakar reddy )ధమాకా సినిమాలోని పల్సర్ బైక్ పాటకు చేసిన డ్యాన్స్ సోషియల్ మిడియాలో వైరల్ గా మారింది.

 Tadipatri Municipal Chairman Jc Prabhakar Reddy Danced In Jc Asmit Reddy's Birt-TeluguStop.com

టీడీపీ( TDP ) కౌన్సిలర్లతో కలిసి మంగళవారం సాయంత్రం జేసి అస్మిత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు ఈసందర్బంగా టిడిపి కౌన్సిలర్లతో కలసి కాలుకది స్టెప్పులు వేశారు జేసి ప్రభాకర్ రెడ్డి.

తాడిపత్రి పట్టణంలో తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.నాయకులు, కార్యకర్తలతో కలిసి సంతోషంతో మునిగిపోయి అనందంగా గడిపారు.

పల్సర్ బైక్ సాంగ్‌కు స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube