ఈ సమయంలో ఎంతో గర్వపడాలి.. టబు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు.ఎన్నో సినిమాలలో నటించిన ఈమె తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Tabu, Indian Cinema,actress Tabu,latest Tollywood News-TeluguStop.com

తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది టబు.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తుంది.దాదాపు 75 సినిమాలకు పైగా నటించింది.ఇదిలా ఉంటే ఓ విషయంలో గర్వపడాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది టబు.

ఇక తొలిసారి ఇండస్ట్రీకి బాలనటిగా హిందీలో అడుగుపెట్టగా. 1991లో కూలి నెంబర్ వన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న టబు ఏడాదికి ఐదారు సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే తన కెరీర్ లోకి అడుగు పెట్టి నేటికి 30 సంవత్సరాలు కావడంతో కొన్ని విషయాలు పంచుకుంది.

Telugu Actress Tabu, Cooli, Indian, Tabu, Tabu Instgram, Tabu Venkatesh-Movie

ఇక ఈ విషయం గురించి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది.తను హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి అప్పుడే 30 సంవత్సరాలు గడిచిపోయాయా అని షాక్ అవుతూ.తన కెరీర్ పట్ల తనే నమ్మలేకపోతున్నాను అంటూ తెలిపింది.

అంతేకాకుండా తను నటించిన కూలి నెంబర్ వన్ సినిమా కూడా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కొత్త కొత్తగా ఉన్నది’ పాటను షేర్ చేసుకుంది.

ఇది ఎంతో గర్వపడాల్సిన సమయం అంటూ చాలా రకాల భావోద్వేగాలు కలుగుతునందుకు తన మనసులో మెదిలేది కృతజ్ఞత అని తెలిపింది.

తనని హీరోయిన్ గా తెలుగు వరకు పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.ఆయన తనను తెరపై అందమైన కళల చూపించడమే కాకుండా తనకు ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్పాడు అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube