బోల్డ్ వెబ్ సీరీస్ లో టబు..!

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన అందచందాలతో ఆడియెన్స్ ను అలరించిన నిన్నటితరం తార టబు తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూనే ఉంది.తన ఏజ్ కు తగిన పాత్రలే కాదు అప్పుడప్పుడు తన హాట్ ఇమేజ్ కు తగిన పాత్రలతో అలరిస్తున్న టబు తెలుగులో అల వైకుంఠపురములో సినిమాలో మదర్ రోల్ చేసింది.

 Tabu Bold Web Series For Ott  , Tabu , Web Series , Tollywood , Alavikunta Puram-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా బీ టౌన్ లో మరో బోల్డ్ వెబ్ సీరీస్ కు సైన్ చేసిందట టబు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ వెబ్ సీరీస్ నిర్మిస్తుందని తెలుస్తుంది.

తన కన్నా చిన్న వాడైన వ్యక్తితో ప్రేమలో పడే పాత్రలో టబు నటిస్తుందని తెలుస్తుంది.అంతేకాదు అతని కోసం ఒక మర్డర్ కూడా చేస్తుందట.ఈ కథతో వస్తున్న వెబ్ సీరీస్ త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.ఫార్టీ ప్లస్ ఏజ్ వచ్చినా ఇప్పటికి టబు గ్లామర్ షో చేస్తే చూసే ఆడియెన్స్ ఉన్నారు.

అందుకే టబు లోని హాట్ నెస్ ను చూపిస్తూ ఈ బోల్డ్ వెబ్ సీరీస్ వస్తుందని తెలుస్తుంది.మరి ఈ వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.

తెలుగులో కూడా టబుకి మంచి పాత్రలు వస్తున్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube