ఏంది భయ్యా... సెలెబ్రేషన్స్ ఇలా కూడా చేసుకుంటారా?

మనం ఏ పని చేసినా అది సక్సెస్ కావాలని కోరుకుంటాం.అది సహజం.

 Tabraiz Shamsi Shoe Phone Celebrations Viral Video-TeluguStop.com

కొన్ని సార్లు సక్సెస్ అవుతుంది.కొన్ని సార్లు సక్సెస్ అవదు.

కాని ప్రయత్నం చేయడంలో మాత్రం విఫలం చెందకుండా ప్రయత్నం చేస్తుంటాం.అయితే మనం ఇప్పటి నుండో ఎదురుచూస్తున్న ఏ పని అయినా సక్సెస్ అయితే ఇక మన సక్సెస్ సెలెబ్రేషన్స్ మామూలుగా ఉండవు.

 Tabraiz Shamsi Shoe Phone Celebrations Viral Video-ఏంది భయ్యా… సెలెబ్రేషన్స్ ఇలా కూడా చేసుకుంటారా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సక్సెస్ ను ఒక్కొక్కరు ఒక్కోలా సెలెబ్రేట్ చేసుకుంటారు.కొందరు తమ స్థోమతకు తగ్గట్టు పార్టీ ఇవ్వడం, లేదా టూర్ కి వెళ్లడం ఇలా ప్లాన్ చేస్తుంటారు.

కొంత మంది పెద్దగా సెలెబ్రేషన్స్ చేయకున్నా హ్యాపీగా ఫీల్ అయి ఊరుకుంటారు.ఇంకా కొంత మంది సక్సెస్ సెలబ్రేషన్స్ చూస్తే ఇలా కూడా సెలెబ్రేట్ చేసుకుంటారా అని అందరం ఆశ్చర్యపోతాం.

అచ్చం ఇలాగే ఓ క్రికెటర్ చేసిన సక్సెస్ సెలెబ్రేషన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య టీ20 సిరీస్ నడుస్తోంది.

ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడనే చెప్పవచ్చు.అయితే ఈ మ్యాచ్ లో రెండో ఓవర్ లో కీలక సమయంలో షంసీ రెండు వికెట్లను తీసుకుంటాడు.

ఇక అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.ఒక్కసారిగా గట్టిగా అరిచి తన షూని తీసి ఎవరికో ఫోన్ చేస్తున్నట్టు గా నటించాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

#T20 Series #ViralVideos #BowlerTabraiz #BowlerTabraiz #ShoePhone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు