కంగనాపై తాప్సీ వైరల్ కామెంట్స్ ... అసలేమన్నదంటే?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు తెలియని సినీ జనాలు ఉండరనేది అతిశయోక్తి కాదు.సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులపై ఉవ్వెత్తున ఎగసిపడ్డ విషయం తెలిసిందే.

 Taapsee Post Against Kangana Viral, Kangana Ranaut, Taapsee Pannu, Social Media-TeluguStop.com

బాలీవుడ్ లో నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సుశాంత్ కు అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని బాలీవుడ్ ప్రముఖులపై తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే కంగనా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు.

అయితే అప్పట్లో హృతిక్ రోషన్, దీపికా పదుకొనేపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారానికి తెర లేపిన విషయం తెలిసిందే.అయితే ఇటీవల తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఈ దాడులపై తాప్సీపై కంగనా వ్యాఖ్యలు చేసింది.అయితే సరిగ్గా కంగనా పేరు ప్రస్తావించకుండా ఇంస్టాగ్రామ్ లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కోట్ ను ఉదాహరణను సూచిస్తూ ఓ వార్త పోస్ట్ చేసింది.

మన మీద పడ్డ ప్రతి రాయిని మనం ఒక అవకాశంగా మలుచుకోవాలన్న సచిన్ మాటల్ని ప్రస్తావిస్తూ తన పోస్ట్ లో స్పందించింది.అయితే తాప్సీ ఇంటిపై జరిగిన ఐటీ దాడులపై అతిగా స్పందించింది కంగనా నే కాబట్టి కంగనాను ఉద్దేశించి మాత్రమే తాప్సీ ఈ పోస్ట్ చేసిందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.కంగనాకు సరైన సమాధానం ఇచ్చావంటూ తాప్సీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాప్సీ వ్యాఖ్యలపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube