బుల్లెట్ నడిపి ఫైన్ కట్టిన తాప్సి

బాలీవుడ్ లో వరుసగా లేడీ ఒరియాంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ తాప్సి పొన్ను.ఈ అమ్మడు టాలీవుడ్ దశాబ్డకాలం నుంచి సినిమాలు చేస్తున్న ఎప్పుడు కూడా అక్కడ ఆమెని ప్రూవ్ చేసుకునే స్థాయి పాత్రలు చేసే అవకాశం రాలేదు.

 Taapsee Pannu Was Fined For Not Wearing A Helmet, Tollywood, Bollywood, Indian C-TeluguStop.com

కమర్షియల్ సినిమాలు అయితే కేవలం సాంగ్స్ కె పరిమితం అయ్యే పాత్రలు చేసింది.అలాగే కొన్ని మంచి సినిమాలు చేసిన ఆ సినిమాలో సెకండ్ లీడ్ పాత్రల కారణంగా అనుకున్న స్థాయిలో గుర్తింపుకి నోచుకోలేదు.

ఎన్ని సినిమాలు చేసిన టాలీవుడ్ తనకి ఏ మాత్రం ఆదరణ రావడం లేదని బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ నెమ్మదిగా కెరియర్ ఆరంభించి ఇప్పుడు లేడీ ఒరియాంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.ఇప్పుడు సౌత్ దర్శకులు తాప్సిలోని నటిని గుర్తిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఆమె సౌత్ కి చాలా దూరమైపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న రష్మీ రాకెట్ సినిమా షూటింగ్ జరుగుతుంది.

Telugu Bollywood, Celebrity, Indian, Rashmi Rocket, Taapsee Pannu, Tollywood-Mov

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తాప్సి క్యారెక్టర్ డిమాండ్ మేరకు బుల్లెట్ నడపాల్సి ఉంటుంది.తాప్సీ షూటింగ్ లో భాగంగా బుల్లెట్ న‌డిపింది.అయితే హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌డంతో ఫైన్ కట్టాల్సివచ్చింది‌.సినిమా షూటింగ్ లో భాగంగా హెల్మెట్ లేకుండా బుల్లెట్ న‌డిపింది.అయితే తాప్సీ కెమెరా కంట ప‌డ‌టంతో పోలీసులు జ‌రిమానా విధించార‌ట.డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ జాకెట్ లో బుల్లెట్ న‌డ‌పుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తాప్సీ, హెల్మెట్ లేకుండా జ‌రిమానా ప‌డే కంటే ముందు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

మొత్తానికి షూటింగ్ అయినా కూడా హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే ఎంత పెద్ద సెలెబ్రెటీ అయినా ఫైన్ కట్టాల్సిందే అని ఈ సంఘటన రుజువు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube