నిర్మాతగా మారనున్న స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ హీరోయిన్ పై పూర్తి ఇన్వెస్ట్మెంట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో రాకెట్ లా దూసుకుపోతోంది.

 Taapsee Pannu To Produce A Movie With Samantha Ruth Prabhu As Lead Actor In Boll-TeluguStop.com

సమంత విడాకుల తర్వాత పూర్తిగా తన కెరిర్ పై ద్రుష్టిని పెట్టింది.ఈ క్రమంలోనే తెలుగు హిందీ భాషలలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న సమంత ఖాతాలోకి మరిన్ని ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి.అయితే సమంత కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అభిమానులకు చేరువుగా ఉంటోంది.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో హాట్ ఫోటో చూడలతో రెచ్చిపోతూ కుర్రకారును మరింత రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.కాగా బాలీవుడ్‌లో సమంతకు ఆఫర్లు భారీగా వస్తున్నాయని, ప్రస్తుతం కరణ్ జోహర్ సినిమాలో నటిస్తున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాతగా మారి రూపొందించబోయే సినిమాలో సమంత లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఈ విషయం స్వయంగా వెల్లడించింది.

Telugu Bollywood, Samantha, Taapsee Pannu, Tollywood-Movie

సమంత లీడ్‌గా నటించనున్న సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని తాప్సీ తెలిపింది.తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.సమంత నేను కలిసి పనిచేయబోతున్నాము.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.నేనే నిర్మాతగా సినిమాను నిర్మించబోతున్నాను.

నేను ఓ కీలక పాత్రలో కూడా నటిస్తాను అలాగే ఇందులో సమంత లీడ్ పాత్రలో నటిస్తున్నారు అని తాప్సీ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube