కరణ్ కాఫీ షోలో తాప్సీ అందుకే పాల్గొనలేదట.. ఇక్కడ కూడా సెటైరే..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలీవుడ్ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.ఈయన పార్టీలు బాలీవుడ్ లో చాలా ఫేమస్.

 Taapsee Pannu Takes A Dig At Koffee With Karan,taapsee Pannu, Koffee With Karan,-TeluguStop.com

ఎంత ఫేమస్ అంటే స్టార్ లు సైతం ఈయన పార్టీకి తరలి వస్తారు.ఇక ఇది పక్కన పెడితే ఈయన హోస్ట్ గా కూడా ఒక షో చేస్తూ ఉంటాడు.

ఈయన చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ షోను రెగ్యురల్ గా ఫాలో అవుతూ వారికీ నచ్చిన సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు చూస్తూ వారి గురించి తెలుసుకుంటూ ఈ షోను మరింత ఆదరిస్తున్నారు.

అత్యంత ప్రజాధారణ పొందిన షో ఈసారి అంతకు మించి అన్నట్టు రెడీ చేసి వదులుతున్నారు.ఈ షో ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకుని 7వ సీజన్ ప్రసారం అవుతుంది.

అయితే ఈ సారి మాత్రం కొద్దిగా మసాలా యాడ్ చేసి ఎపిసోడ్స్ వదులుతున్నారు.దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి ఈ షోపై కొద్దిగా వ్యతిరేకత ఎదురవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా తాప్సీ పన్ను ను ఈ షో గురించి మీడియా ప్రశ్నించింది.ఈమెను కదిలిస్తే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పటికే చాలా కాంట్రవర్సీ లను పేస్ చేసింది.

Telugu Bollywood, Dobara, Karan Johar, Koffee Karan, Taapsee Pannu-Movie

అయితే ఇప్పుడు తాజాగా కరణ్ కాఫీ షో గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.ప్రెసెంట్ తాప్సీ నటించిన దోబారా సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఈమె పాల్గొన్న సందర్భంగా మీడియా ఈమెను ఈ షో పై ప్రశ్నించగా.ఆమె హాట్ కామెంట్స్ చేసింది.

Telugu Bollywood, Dobara, Karan Johar, Koffee Karan, Taapsee Pannu-Movie

సీజన్ 7లో ఈ షోలో ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించలేదు అని అడుగగా.తాప్సీ అందుకు సమాధానంగా.కాఫీ విత్ కరణ్ కి ఆహ్వానించక పోవడానికి కారణం తన సెక్స్ జీవితం ఆసక్తికరంగా లేదు.అంటూ ఈమె చెబుతూ మూసి ముసిగా నవ్వింది.ఈ సమాధానంతో ఈమె ఎప్పటిలాగేనే సెటైర్ వేసినట్టు అందరికి అర్ధం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube