ఎడారిలో వర్కౌట్స్ చేస్తున్న తాప్సీ.. నెట్టింట వైరల్!- Taapsee Pannu Pushups Rann Kutch

Actress Taapsee Pannu Push-Ups in the Middle of Rann of Kutch, Rann of Kutch, Taapsee Pannu,Taapsee Pannu Workout Viral Video,Taapsee Pannu Workout - Telugu Actress Taapsee Pannu Push-ups In The Middle Of Rann Of Kutch, Bollywood, Desert, Push Ups, Rann Of Kutch, Taapsee Pannu, Taapsee Pannu Workout, Taapsee Pannu Workout Viral Video

తెలుగు సినీ పరిశ్రమలో తన అందం తో అభిమానుల మనసులు దోచుకున్న ఈ సొట్ట బుగ్గల గ్లామర్ బ్యూటీ తాప్సీ.తన అందం తో సినిమాలలో నటించి మరింత అభిమానాన్ని గెలుచుకుంది.

 Taapsee Pannu Pushups Rann Kutch-TeluguStop.com

ఇప్పటికీ తన అందాన్ని అభిమానులకు అలాగే పరిచయం చేసుకుని ఈ గ్లామర్ బ్యూటీ.ఇటీవల ఎడారిలో వర్క్ ఔట్ చేసిన తాప్సీ వీడియో వైరల్ గా మారింది.
2010లో తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ.ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత 2011లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సి అక్కడ కూడా తన అందంతో ప్రేక్షకులను మెప్పించింది.కొన్ని సినిమాల లో కూడా నటించింది.

 Taapsee Pannu Pushups Rann Kutch-ఎడారిలో వర్కౌట్స్ చేస్తున్న తాప్సీ.. నెట్టింట వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తన నటనను అభిమానులకు చూపుతుంది.

ప్రస్తుతం రష్మీ రాకెట్ అనే సినిమాలో నటిస్తున్న తాప్సీ ఈ సినిమా షూటింగ్ సోమవారం గుజరాత్ లో పూర్తవగానే అక్కడ ఎడారిలో విన్యాసాలు చేస్తున్న వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఈ వీడియోలో తెల్లని ఉప్పు ఇసుకతో నిండి ఉన్న ఎడారిగా ప్రసిద్ధిచెందిన రాణ్ ఆఫ్ కచ్ లో పుష్ అప్స్ చేస్తూ కనిపించింది.ఈ విధంగా కొన్ని విషయాలు తెలుపుతూ.” పర్యాటకురాలిపై ఈ అందమైన ప్రదేశం లో ఏదైనా కొత్తగా చేయాలనిపించింది.అందుకే పుష్ అప్స్ చేస్తున్నా.

మట్టిని తాకిన అనుభూతి చెందాలంటే మీరు కూడా మీ జాకెట్ ను తీసేయండి.మీలో ప్రవహించే కొత్త బలాన్ని అనుభూతి చెందండి.

నేను పుష్ అప్స్ చేసాకా.నా మొహం వీడియో లో కనిపించడం లేదని చూశాకే అర్థమైంది.

కాబట్టి ఏదైనా చేసేముందు మీరే అని గుర్తు పట్టేలా మీ తల కాస్త తిప్పు కోండి.అయినా ఎన్ని చేసిన ఏం లాభం లేదు అని అర్థమయ్యాక మీ బిస్తర్ సర్దుకొని వెళ్లిపోండి.

ఈ సారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పుషప్స్ కాకుండా ఏదైనా కొత్తగా చేద్దాం”.అంటూ అభిమానులకు తెలిపింది.

#Push Ups #Rann Of Kutch #Taapsee Pannu #ActressTaapsee #Desert

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు