నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం అంటూ నెటిజెన్ కి హైలైట్ కౌంటర్ ఇచ్చిన తాప్సి.! అసలేమైందంటే?

మన దేశంలో మీ టూ ఉద్యమం ఎంత ఉద్రిక్తంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఒక్క ఛాన్స్ అంటూ అవకాశం కోసం వచ్చిన నటిల అవసరాన్ని అదునుగా తీసుకొని పక్కలోకి రమ్మని చీప్ గా బిహేవ్ చేసారు కొంత మంది సినిమా వాళ్ళు.

 Taapsee Pannu On Twitter I Like Them Too-TeluguStop.com

సినిమా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకపోస్తారని నిజజీవితంలో కూడా అలాగే ఉంటారని కొంతమంది అవివేకులు భావిస్తూ ఉంటారు.సోషల్ మీడియా వేదికగా చిల్లర కామెంట్స్ చేస్తూ ఉంటారు.

అలాంటి ఒక కామెంట్ కి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది తాప్సి.వివరాలలోకి వెళ్తే.

అకు పాండే అనే ఓ నెటిజన్ తాప్సీని ట్యాగ్ చేసి ‘ఐ లవ్ యువర్ బాడీ పార్ట్స్’ అంటూ ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేశాడు.దీంతో తాప్సి ‘వావ్.నాకు కూడా అవంటే చాలా ఇష్టం.ఇంతకీ నీ ఫేవరేట్ ఏంటి.? నాకైతే సెరిబ్రం (మస్తిష్కం)’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

తాప్సి సమాధానం చెప్పిన తీరుకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఆ వెదవకు కనీసం అతడి ఫోటో పెట్టె ధైర్యం కూడాలేదు అని ఓ నెటిజన్ తాప్సిని ప్రశంసించాడు.ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

తాప్సి టాలీవుడ్ కు పూర్తిగా దూరం కావడంతో ఇక్కడ బాగా సన్నగిల్లాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube