అఖిల్ గాడు అంటూ రెచ్చిపోయిన సోహెల్?

బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ తన పరిచయాన్ని బాగా పెంచుకున్నాడు.బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొని తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

 Syed Sohel Fires On Akhil Syed Sohel, Akhil, Fires, Bigg Boss, Tollywood , Harik-TeluguStop.com

అంతేకాకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నాడు.ఇదే కాకుండా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటున్నాడు సోహెల్.

నిజానికి సీజన్ ఫోర్ కంటెస్టెంట్లందరిలో చాలా వరకు పలు ప్రాజెక్టులలో బాగా అవకాశాలు అందుకున్నారు.

ఇక సోహెల్ కూడా ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఇక సోహెల్ ఏ విషయంలోనైనా ఫేస్ టు ఫేస్ అన్నట్లు ఉంటాడు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంటాడు.

పైగా తన తోటి కంటెస్టెంట్స్ అరియనా, హారిక లతో కూడా ఇప్పటికీ మంచి ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా మరో కంటెస్టెంట్ అఖిల్ ను గాడు అంటూ బాగా రెచ్చిపోయాడు.

Telugu Akhil, Bigg Boss, Syed Sohel-Movie

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సోహెల్ ఫైర్ ఏంటో చూశాం.తనకు నచ్చని విషయంలో ఎంతో రియాక్ట్ అవుతూ తోటి కంటెస్టెంట్ లపై బాగా అరిచేవాడు.ఇక సోషల్ మీడియాలో కూడా అలాగే రియాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.తాజాగా సోహెల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేయగా అందులో అఖిల్ గాడికంటే నేను ఏజ్ లో తక్కువ అని తెలిపాడు.

దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Telugu Akhil, Bigg Boss, Syed Sohel-Movie

హౌస్ లోనే కాకుండా బయటకు వచ్చాక కూడా అఖిల్ ను అన్న అని సంబోధించే సోహెల్ తాజాగా గాడు అనే మాటతో ఏం జరిగిందో అని అభిమానులు తెగ ప్రశ్నిస్తున్నారు.ఇక దీంతో సోహెల్ కంటెస్టెంట్ లందరం కలిసే ఉన్నాం.మంచిగా ఉన్నాం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలిపాడు.

పైగా బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ ను, ఫాలోయింగ్ ను మరింత పెంచుకుని పోవడానికి ఇంకా కష్టపడుతున్నాం అంటూ తనదైన శైలిలో తెలిపాడు సోహెల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube