ఆ సెంటిమెంట్ ప్రకారం చెక్ బ్లాక్ బస్టర్ అంటున్న నితిన్ ఫ్యాన్స్..?  

sye sentiment will work outs to nithin check movie or not, nithin, check movie, nithin fans, sentiment, release date, blockbuster hit, sye movie, bhishma, rakul, priya prakash warrier, chandrasekhar yeleti - Telugu Bhishma, Block Buster Hit, Chandrasekhar Yeleti, Check Movie, Nithin, Nithin Fans, Priya Prakash Warrier, Rakul, Release Date, Sye Movie, Sye Sentiment

సాధారణంగా మనలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి.ఆ సెంటిమెంట్లు ఫాలో అయితేనే అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతుందని మనలో చాలామంది నమ్ముతారు.

TeluguStop.com - Sye Sentiment Will Work Out To Nithin Check Movie Or Not

సినిమా రంగంలో ఈ సెంటిమెంట్లు మరింత ఎక్కువగా ఉంటాయి.దర్శకనిర్మాతలు, హీరోలు ఒక్కో సమయంలో ఒక్కో విధమైన సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు.

ఈ సెంటిమెంట్లలో కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లు ఉంటే మరికొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు ఉంటాయి.

TeluguStop.com - ఆ సెంటిమెంట్ ప్రకారం చెక్ బ్లాక్ బస్టర్ అంటున్న నితిన్ ఫ్యాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే నితిన్ ఫ్యాన్స్ మాత్రం ఒక సెంటిమెంట్ ప్రకారం చెక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు.

చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన చెక్ మూవీ ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది.దర్శకునిగా చంద్రశేఖర్ ఏలేటి మంచి పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయితే చెక్ మూవీ మాత్రం కమర్షియల్ గా కూడా హిట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారు.

Telugu Bhishma, Block Buster Hit, Chandrasekhar Yeleti, Check Movie, Nithin, Nithin Fans, Priya Prakash Warrier, Rakul, Release Date, Sye Movie, Sye Sentiment-Movie

అయితే నితిన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.గతంలో నితిన్ హీరోగా రగ్బీ గేమ్ కథాంశంతో సై సినిమా తెరకెక్కిందని ఆ సినిమా హిట్ కావడంతో చెస్ నేపథ్యంల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నితిన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

అ ఆ సినిమా విడుదలైన తరువాత వరుస ఫ్లాపులతో కొంతకాలం కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుకొన్న నితిన్ గతేడాది భీష్మ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.గతేడాది ఫిబ్రవరి నెలలో విడుదలైన భీష్మ సక్సెస్ కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలవుతున్న చెక్ మూవీ కూడా హిట్ ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

#Bhishma #Rakul #PriyaPrakash #Release Date #Sye Sentiment

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు