ఈ బాలీవుడ్ విలన్ కి మన తెలుగు విలన్ అంటే చాలా భయమట…  

Sye movie fame Pradeep Rawat issue with Telugu Senior Actor, Pradeep Rawat, Telugu Villain, Sye movie, Tollywood, Telugu Senior Actor, Tollywood, - Telugu Pradeep Rawat, Sye Movie, Sye Movie Fame Pradeep Rawat Issue With Telugu Senior Actor, Telugu Senior Actor, Telugu Villain, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “సై” అనే చిత్రంలో విలన్ భిక్షు యాదవ్ పాత్రలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ విలన్ ప్రదీప్ రావత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రదీప్ రావత్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, భోజ్పూరి, బెంగాలీ, హిందీ, ఒడియా, తదితర భాషలలో కూడా నటిస్తూ ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.

TeluguStop.com - Sye Movie Fame Pradeep Rawat Issue With Telugu Senior Actor

ఈ మధ్య కాలంలో  ప్రదీప్ రావత్ కి తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.దీంతో ప్రదీప్ రావత్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సీనియర్ నటుడితో ప్రదీప్ రావత్ కి గొడవ జరిగిందని ఈ క్రమంలో ప్రదీప్ రావత్  ఏకంగా ఆ సీనియర్ నటుడు నటించే చిత్రాల్లో తాను నటించానని దర్శకనిర్మాతలకు చెప్పేశాడట.దాంతో కొందరు మొదటగా ఈ విషయం జరగడానికి కంటే ముందు దర్శక నిర్మాతలు ప్రదీప్ రావత్  కి తమ చిత్రాల్లో విలన్ వేషాలు ఆఫర్ చేసినప్పటికీ తెలుగు సీనియర్ నటుడితో గొడవ జరగడంతో ప్రదీప్ రావత్ కి బదులుగా వేరే వాళ్ళని తీసుకున్నట్లు కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు.

TeluguStop.com - ఈ బాలీవుడ్ విలన్ కి మన తెలుగు విలన్ అంటే చాలా భయమట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే  ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రదీప్ రావత్  విలన్ గా నటించిన సై, భద్ర, గజిని, అందరివాడు, తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.కాగా ఆ మధ్య హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలో కొంతమేర పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించాడు.

#SyeMovie #Pradeep Rawat #TeluguSenior

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sye Movie Fame Pradeep Rawat Issue With Telugu Senior Actor Related Telugu News,Photos/Pics,Images..