స్వాతిముత్యంకి అది కలిసి వచ్చే అంశమే..!

బెల్లంకొండ గణేష్ హీరోగా లక్ష్మన్ణ్ కె కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా స్వాతిముత్యం.ఈ సినిమాలో గణేష్ కి జోడీగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.

 Swathimutyam Runtime Added Advantage Details,  Bellamkonda Ganesh, Swatimutyam,-TeluguStop.com

సితర ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది.దసరా సందర్భంగా బుధవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా రన్ టైం విషయంలో సేఫ్ అయ్యేట్టు ఉంది.

సినిమా 2 గంటల కన్నా తక్కువ నిడివితో సినిమా వస్తుందట.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన స్వాతిముత్యం టీం సినిమా రన్ టైం కూడా తక్కువ కాబట్టి సినిమా సక్సెస్ అందుకోవడం పక్కా అని అంటున్నారు.

అయితే దసర బరిలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.ఈ రెండు సినిమాల మధ్య వస్తున్న స్వాతిముత్యం హిట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

కె.విశ్వనాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన స్వాతిముత్యం తెలుగు ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో ఒకటి మరి ఆ సినిమా టైటిల్ తో వస్తున్న ఈ స్వాతిముత్యం ఏం చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube