త్వరలో విడాకులు తీసుకుంటా అంటున్న తెలుగు సన్నీ లియోన్  

Swathi Naidu Ready To Divorce, Tollywood, Adult Actress, Telugu B Grade Actress - Telugu Adult Actress, Swathi Naidu Ready To Divorce, Telugu B Grade Actress, Tollywood

తెలుగు సన్నీ లియోన్ అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు స్వాతి నాయుడు.యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యుట్యూబ్ లో బిగ్రేడ్ షార్ట్ ఫిలింలతో ఫేమస్ అయిపొయింది.

TeluguStop.com - Swathi Naidu Ready To Divorce

ఆ తరువాత మరింత శృతి మించి అడల్ట్ వీడియోలు కూడా చేసింది.ఈమె అడల్ట్ వీడియోలకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

అవకాశం వస్తే అడల్ట్ ఇండస్ట్రీకి వెళ్తానంటూ ఆమె మీడియా ద్వారానే నేరుగా బయటపెట్టింది.అయితే తరువాత ఒక యువకుడుని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

TeluguStop.com - త్వరలో విడాకులు తీసుకుంటా అంటున్న తెలుగు సన్నీ లియోన్-General-Telugu-Telugu Tollywood Photo Image

పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి వీడియోలు చేస్తూ రెండు చేతులా సంపాదించుకునేది.అయితే వీరి మధ్య దాంపత్య జీవితంలో ఏమొచ్చిందో ఏమో కానీ ఇప్పుడు తన భర్తతో విడిపోతానంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది.

అవినాష్ ఏరికోరి నన్ను పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు భాగానే ఉన్నాడు.

అక్కడి నుంచి వాడి టార్చర్ మొదలైంది.రాత్రిపూట తాగి వచ్చి వేధించడం మొదలు పెట్టాడు.తాగుడు మానమంటే అసలు మానను అంటున్నాడు.ఈ మధ్య మాకు ఓ పాప పుట్టింది.

ఇంత వరకు కాస్తో కూస్తో భాగానే ఉన్న ఇప్పుడు అసలు కథ మొదలైంది.తాగి వచ్చి ప్రతిరోజు వేధించడం మొదలుపెడుతున్నాడు, ఇంటి పనుల్లో కనీసం సాయం చేయడం లేదు.

పాపని కూడా చూసుకోవడం లేదు.ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటున్నాడు.

పోలీసులకి కంప్లైట్ చేస్తా అంటే చేతులు కోసుకున్తున్నాడు.ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది పెళ్లి చేసుకొని తప్పు చేశానని, అందుకే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న పాపని కూడా అతనికే వదిలేసి నా దారి నేను చూసుకుంటా అంటూ స్వాతి నాయుడు వీడియోలో చెప్పుకొచ్చింది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది వేచి చూడాలి.

#SwathiNaidu #Adult Actress #TeluguB

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Swathi Naidu Ready To Divorce Related Telugu News,Photos/Pics,Images..