స్వాతి మ్యాగజైన్ వర్గాల్లో తీవ్ర విషాదం.. కరోనాతో వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మృతి.. !

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ కొత్త సంవత్సరాన్ని చూడటానికి ఎందరు మిగిలి ఉంటారో తెలియని అయోమయ పరిస్దితి ప్రజల్లో నెలకొంటుందట.ఇప్పటికే సామాన్యులతో పాటుగా ప్రముఖులకు కూడా ప్రాణాంతకంగా మారిన, ఈ వైరస్ కాస్త కూడా జాలి చూపించకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలను తీస్తుంది.

 Swathi Magazine Associate Editor Manichandana Dies Of Corona-TeluguStop.com

,/br>

ఇప్పటికే ఎందరినో తన కాటుకు బలి చేసిన కోవిడ్ సెకండ్ వేవ్ తాజాగా స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మణిచందనను కూడా కబళించింది.ఇకపోతే స్వాతి పబ్లిషర్ మరియు ఎడిటర్ అయిన శ్రీ వేమూరి బలరాం గారి కుమార్తెగా మణిచందన స్వాతి నిర్వహణ లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

 Swathi Magazine Associate Editor Manichandana Dies Of Corona-స్వాతి మ్యాగజైన్ వర్గాల్లో తీవ్ర విషాదం.. కరోనాతో వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మృతి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే గత ఏడాదిగా ఆమె కాన్సర్ తో పోరాడుతున్నారు.ఇలాంటి నేపధ్యం లో వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన మణిచందనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక పోయారు.

చివరికి విధి చేతిలో ఓడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

#COVID-19 #Swathi Magazine #Manichandana #Dies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు