తెలుగు రాష్ట్రాల సీఎం లపై సంచలన కామెంట్స్ చేసిన స్వరూపానందేంద్ర స్వామి..!!

విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి ఉగాది నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల పై సంచలన కామెంట్స్ చేశారు.ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతకాలు బాగున్నాయి అని అన్నారు.

 Swaroopanadendra Swamy Comments On Two States Cms-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.ఇదే తరుణంలో ఓ అగ్రనేత కి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.

ప్లవ నామ సంవత్సరం అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపే సంవత్సరం అని స్పష్టం చేశారు.

 Swaroopanadendra Swamy Comments On Two States Cms-తెలుగు రాష్ట్రాల సీఎం లపై సంచలన కామెంట్స్ చేసిన స్వరూపానందేంద్ర స్వామి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పీఠంలో గంటల పంచాంగం ని ఆవిష్కరించిన క్రమంలో ఈ కామెంట్ చేశారు.

పంచాంగం ఆవిష్కరించక ముందు ఉగాది పండుగ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కామెంట్ చేశారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతకం చాలా బాగుంది.

కాబట్టి.ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా పైకి వచ్చే పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.

పాలించే రాజు జాతకం బాగుంటే యధావిధిగా ప్రజల జీవితాలలో వెలుగులు కలుగుతాయని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

 

#YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు