డిసెంబర్ మొదటి వారంలో సస్పెన్స్,థ్రిల్లర్ లాక్ డౌన్ ద ప్యాండమిక్ ...

Suspense Thriller Lock Down The Pandemic In The First Week Of December

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారంలో లాక్ డౌన్ చిత్రాన్ని థియేటర్ & ఓటిటి లో విడుదల చేయబోతున్నాము ఈ విడుదల డేట్ ను నా ద్వారా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది డైరెక్టర్ సిరాజ్ గతంలో చాలా సినిమాలు నిర్మించాడు.దర్శకుడుగా సిరాజ్ ఈ సినిమాలో లవ్,సస్పెన్స్,థ్రిల్లర్ ను చాలా చక్కగా డీల్ చేశాడు.

 Suspense Thriller Lock Down The Pandemic In The First Week Of December-TeluguStop.com

నిర్మాతగా సక్సెస్ అయిన తను దర్శకుడుగా ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్ హ్రితిక మాట్లాడుతూ.

 Suspense Thriller Lock Down The Pandemic In The First Week Of December-డిసెంబర్ మొదటి వారంలో సస్పెన్స్,థ్రిల్లర్ లాక్ డౌన్ ద ప్యాండమిక్ …-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మా దర్శక,నిర్మాత సిరాజ్ గారు లాక్ డౌన్ వంటి మంచి సినిమా తీశారు.సినిమా ఔట్ ఫుట్ చూశాము.

లవ్ సస్పెన్స్,థ్రిల్లర్ బాగా పండింది.ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన సిరాజ్ గారికి ధన్యవాదాలు అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .మా దర్శక,నిర్మాత సిరాజ్ గారు లాక్ డౌన్ వంటి మంచి సినిమా తీశారు.సినిమా ఔట్ ఫుట్ చూశాము.లవ్ సస్పెన్స్,థ్రిల్లర్ బాగా పండింది.ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన సిరాజ్ గారికి ధన్యవాదాలు అన్నారు.

దర్శక,నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ.

నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలను ఆదరించి నట్లే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని తీస్తున్న లవ్ సస్పెన్స్, థ్రిల్లర్ “లాక్ డౌన్ ది ప్యాండమిక్” సినిమాను డిసెంబర్ మొదటి వారంలో థియేటర్ & ఓటిటి లో విడుదల చేయబోతు న్నాము.మా చిత్రాన్ని మా టీంను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటీనటులు

శ్రీకాంత్ ,హ్రితిక,బాలు, అపూర్వ ,తేజందర్ సింగ్,ఆశీ రాయ్, జబర్దస్త్ రాకేష్,బస్టాప్ సాయి కుమార్, బాలాజీ

సాంకేతిక నిపుణులు.

#Suspens #Thriller #Tejender Singh #Lock Pandemic #Hrithika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube