షబ్బీర్ అలీని పార్టీ నుంచి తప్పించండి: ఎంపీ కోమటిరెడ్డి లేఖ

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు.కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు.

 Suspend Shabbir Ali From The Party: Mp Komati Reddy's Letter-TeluguStop.com

చీటింగ్ తో పాటు చాలా కేసుల్లో ఆయనకు సంబంధం ఉందని లేఖలో ఆరోపించారు.ఈ కారణంగా షబ్బీర్ అలీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నందున పార్టీ పేరు పోయే ప్రమాదం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో విన్నవించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube