మెగా కాంపౌండ్‌ నుండి మరో ఓటీటీ రానుందా?  

Megastar Daughter Sushmitha Launch The OTT Plat Farm In Soon ,Chiranjeevi, Aha, Raja Ravindra, Mega Family, Sushmitha, Ramcharan, Sushmitha Design The OTT, - Telugu Aha, Chiranjeevi, Mega Family, Raja Ravindra, Ramcharan, Sushmitha, Sushmitha Design The Ott

థియేటర్లు బంద్‌ ఉన్న కారణంగా జనాలు అంతా ఓటీటీ మీద పడుతున్నారు.ఇప్పటికే చాలా ఓటీటీ లు వచ్చాయి.

 Sushmitha Ott Mega Family Ramcharan

తెలుగులో మొదటగా అల్లు అరవింద్‌ ఓటీటీని మొదలు పెట్టారు.ఆహా పేరుతో వచ్చిన ఆ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.

ఈ సమయంలోనే ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ఒక ఓటీటీని పెట్టేందుకు సిద్దం అయ్యాడు.ఈ సమయంలోనే మరో ఓటీటీ కూడా తెలుగులో రాబోతుందని అది మెగా కాంపౌండ్‌ నుండి వస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మెగా కాంపౌండ్‌ నుండి మరో ఓటీటీ రానుందా-Movie-Telugu Tollywood Photo Image

ఇటీవలే గోల్డ్‌ బాక్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లుగా మెగాస్టార్‌ పెద్ద కూతురు సుష్మిత ప్రకటించారు.ఆ నిర్మాణ సంస్థలో వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నాడు.ఇదే సమయంలో ఆమె ఒక ఓటీటీని కూడా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సోదరుడు రామ్‌ చరణ్‌ సహకారంతో సుష్మిత మెగా ఓటీటీని డిజైన్‌ చేయించిందట.

అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఆహా ఉండగా కొత్తగా రాబోతున్న మెగా ఓటీటీకి ఏం పేరు పెడతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఈ సమయంలో ఓటీటీని పెట్టడం పెద్ద సమస్య కాదు.చాలా ఈజీగా వెబ్‌ సిరీస్‌ లను నిర్మించి విడుదల చేయవచ్చు.

అందుకే ప్రతి ఒక్కరు కూడా ఓటీటీ అంటున్నారు.మరి సుష్మిత ఓటీటీ ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యేనో చూడాలి.

#Sushmitha #Raja Ravindra #Chiranjeevi #Mega Family #Aha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushmitha Ott Mega Family Ramcharan Related Telugu News,Photos/Pics,Images..