సుశాంత్ కేసులో మరో మలుపు. రియాకు మద్దతుగా ఆయుష్మాన్ ఫైర్ అవుతున్న కంగనా  

Sushanth Case New Twist, Sushanth Singh Rajputh, Ayushman Khurana, Kangana Ranauth, Ria Chakravarthy, - Telugu Ayushman Khurana, Kangana Ranauth, Ria Chakravarthy, Sushanth Singh Rajputh

సుశాంత్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ కేసు వల్ల ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు రెండు వర్గాలుగా చీలిపోయారు.

TeluguStop.com - Sushanth Singh Rajputh Ayushman Khurana Kangana Ranauth Ria Chakravarthy

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక తాజాగా రియా రెండవసారి విచారణకు హాజరు అయిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇలాంటి టైంలో బాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న ఆయుష్మాన్ ఖురానా రియా చక్రవర్తికి మద్దతుగా నిలిచారు.

TeluguStop.com - సుశాంత్ కేసులో మరో మలుపు. రియాకు మద్దతుగా ఆయుష్మాన్ ఫైర్ అవుతున్న కంగనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనితో మొదటి నుండి బాలీవుడ్ లో ఓ మాఫియా ఉందంటూ కొందరి ప్రముఖులను విమర్శిస్తున్న కంగనా.

తాజాగా ఆయుష్మాన్ ఖురానా పై కూడా ఫైర్ అయ్యింది.ఈ బాలీవుడ్ ప్రముఖులను సపోర్ట్ చేస్తే తనకు ప్రయోజనం ఉంటుందని ఆయుష్మాన్ ఖురానా భావిస్తున్నట్టు ఉన్నాడు.ఆయుష్మాన్ ఖురానా రియాను మరియు స్టార్ కిడ్స్ ను సపోర్ట్ చేయడానికి నాకు తెలిసి మూడు కారణాలు ఉన్నాయి.
మొదటిది : తను బాలీవుడ్ లో సర్ వైవ్ అవ్వాలి.
రెండువది : అతను యశ్రాజ్ ఫిలిమ్స్ నటుడు
మూడవది : సుశాంత్ సింగ్ తనకు కాంపిటీటర్

డోంట్ వర్రీ ఖురానా నీ చిత్రాలు పబ్లిక్ లోకి రావాలి.అప్పుడు నీకు సరైన రిప్లై ఇస్తాం.ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేసింది.

సుశాంత్ మరణంతో నెపోటిజం పై మొదలైన చర్చ ఇంకెన్ని చర్చలకు కారణమవుతుందో చూద్దాం.

Team Kangana Ranaut (@KanganaTeam) Tweeted: Chaploos outsiders support mafia only for one reason and the reason is their mediocrity, nobody is threatened by them and they take full advantage of conflicts faced by few like Kangana and SSR by openly denying and mocking them -KR https://twitter.com/KanganaTeam/status/1292431435060535296?s=20
#SushanthSingh #Kangana Ranauth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushanth Singh Rajputh Ayushman Khurana Kangana Ranauth Ria Chakravarthy Related Telugu News,Photos/Pics,Images..