సుశాంత్‌ ఆత్మహత్యలో ఆమె పాత్ర ఉందా...?

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే.హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ ఇలా అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడం ఏంటీ, దీనికి మరేదైన బలమైన కారణం ఉందా అంటూ నెటిజన్స్‌ ఎవరికి తోచిన వాదనలు వారు చేస్తున్నారు.

 Is Her Role In Sushant's Suicide , Sushanth Singh Raj Puth, Riya Chakravarthi, B-TeluguStop.com

కొందరు ఈ కేసులో హీరోయిన్‌ రియా చక్రవర్తి కూడా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు.

సుశాంత్‌ ఆత్మహత్య కేసును ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులు హీరోయిన్‌ రియా చక్రవర్తిని ఎంక్వౌరీ చేసే అవకాశం ఉంది అంటున్నారు.

గత కొన్ని నెలలుగా ఆమెతో సుశాంత్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి మద్య దూరం తగ్గి దగ్గర అయ్యారు అంటూ హిందీ మీడియాలో గతంలో వార్తలు వచ్చాయి.

కనుక ఆమెను కూడా విచారించాల్సిందిగా నిర్ణయించుకున్నారు.

Telugu Bollywood, Enquiry, Sushanth, Sushanth Martam, Sushanthsingh-Movie

పోలీసులు ఆమెతో మాట్లాడి సుశాంత్‌ చివరిగా ఎప్పుడు కలిశాడు, ఏ సందర్బంలో మీరు మాట్లాడుకున్నారు అనే విషయాలను తెలుసుకోబోతున్నారు.ప్రస్తుతం పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ను విశ్లేషిస్తున్న అధికారులు త్వరలోనే ఎంక్వౌరీ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం రియా చక్రవర్తి మీడియాకు దూరంగా ఉంది.

ఇప్పటి వరకు ఈమె ఈ విషయంలో స్పందించక పోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube