హీరో మృతి కేసులో ఆమెకు బిగుసుకుంటున్న ఉచ్చు  

Sushanth Singh Rajputh Latest Update About His Girl FRiend Ria, Sushanth, Ria, Ankitha, Police, KK Singh, - Telugu Ankitha, Kk Singh, Police, Ria, Sushanth

సుశాంత్‌ ఆత్మహత్యకు ఇన్ని రోజులు ఆయనకు ఆఫర్లు రాకపోవడంతో డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనుకున్నారు.కాని తాజాగా సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు తన కొడుకు ఆత్మహత్యకు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు కారణం అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది.

 Sushanth Ria Ankitha Police Kk Singh

దాంతో కేసు అంతా కూడా రియా చుట్టు తిరుగుతోంది.ఈమె ప్రేమ పేరుతో మోసం చేయడం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు.

తాజాగా సుశాంత్‌ మాజీ ప్రియురాలు అంకితా కూడా పోలీసుల విచారణలో రియా పేరును చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.చనిపోవడానికి రెండు వారాల ముందు సుశాంత్‌ తనతో ఫోన్‌లో మాట్లాడాడు అని ఆ సమయంలో అతడు రియాతో ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

హీరో మృతి కేసులో ఆమెకు బిగుసుకుంటున్న ఉచ్చు-Movie-Telugu Tollywood Photo Image

రియాతో సహజీవనం సాగిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఆమె చెప్పలేదు.

ఇటీవల రియాతో పోలీసులు మాట్లాడిన సమయంలో సుశాంత్‌తో కొంత కాలం కలిసి ఉన్న మాట వాస్తవమే అంటూ చెప్పుకొచ్చింది.అయితే అతడి నుండి విడిపోయిన తర్వాత అతడి మృతి గురించి నాకు తెలిసిందని చెప్పింది.డబ్బు కోసం సుశాంత్‌ను మోసం చేసింది అంటూ రియా చక్రవర్తిపై ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి.ప్రేమ పేరుతో మోసం చేశావు వెంటనే నువ్వు ఆత్మహత్య చేసుకో అంటూ రియాను చాలా మంది నెటిజన్స్‌ బెదిరిస్తున్నారు.

#KK Singh #Ankitha #Police #Ria #Sushanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushanth Ria Ankitha Police Kk Singh Related Telugu News,Photos/Pics,Images..