బాబోయ్.. చనిపోయే ముందు సుశాంత్ సింగ్ అలా చేశాడా ?  

Sushant Singh Rajput, google search, painless death, disha shalini, Sushanth Singh Rajput Google Search before death - Telugu Disha Shalini, Google Search, Painless Death, Sushant Singh Rajput, Sushanth Singh Rajput Google Search Before Death

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా సుశాంత్ సింగ్ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

TeluguStop.com - Sushant Singh Rajput Google Search Mumbai Police

<a href=https://telugustop.com/sushant-singh-rajput-google-search-mumbai-police-%e0%b0%b8%e0%b1%81%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

ఇప్పటికే సుశాంత్ సింగ్ వాడిన సిమ్ కార్డులు అన్ని అతని పేరు మీద లేనట్టు గుర్తించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు పోలీసుల విచారణలో మరో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు.

TeluguStop.com - బాబోయ్.. చనిపోయే ముందు సుశాంత్ సింగ్ అలా చేశాడా -General-Telugu-Telugu Tollywood Photo Image

సుశాంత్ సింగ్ మరణించే ముందు నొప్పి లేకుండా చనిపోవడం ఎలా అని గూగుల్ చేసినట్టు ముంబై పోలీసు కమిషనర్‌ సంజయ్‌ బ్రావో తెలిపారు.అయన నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

సుశాంత్ చనిపోవడానికి ఐదు రోజులు ముందే అతడి మాజీ మేనేజర్ దిశా షాలిని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.

.TeluguStop

అయితే ఈ ఘటనతో శుశాంత్ సింగ్ కు సంబంధం ఉన్నట్టు పలు వార్తలు సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి.

దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యి చనిపోయే రెండు గంటల ముందు తన పేరు మీద గూగుల్ చేసి దిశ ఆత్మహత్య ఘటనపై ఎలాంటి వార్తలు వచ్చాయి అని వెతికాడు అని, ఆ ఆర్టికల్స్ అన్ని పూర్తిగా చదివి ఆతర్వాత నొప్పి లేకుండా చనిపోవడం ఎలా అని మానసిక ఒత్తిడి సమస్యలు తగ్గడం ఎలా అని అతను గూగుల్ లో వెతికినట్టు పోలీస్ కమిషనర్ సంజయ్ వెల్లడించారు.

#Painless Death #SushantSingh #SushanthSingh #Disha Shalini #Google Search

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput Google Search Mumbai Police Related Telugu News,Photos/Pics,Images..